Friday, 29 September 2017



                                                        సమన్వయ దృష్టి


                            భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి నుండి ఆత్మీయులు శ్రీ సాయి హారిక హాస్టల్, స్తాపకులు, సిబ్బంది, భందు మిత్రులు,యస్ ఆర్ టి -38  యస్ ఆర్  నగర్, హైదరాబాద్ వారికి, తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సూచనలు, గ్రహించి, మమ్ములను మీ భందు మిత్రుల సహకారంతో, ఇతరుల సహకారంతో మీ పరిధిలో మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి నిత్యం మమ్ములను గ్రహించుట లోకానికే ఆధారం అని తెలియజేసుకోనుచున్నాము. 


                  మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూప పురుషోత్తమా అని సంభోదించగానే అన్ని పాప పుణ్యములు మేమే చూసుకొంటాము, పండితులను మేధావులను మీ పరిధిలో ఆహ్వానించి, మమ్ములను ఒక ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి, గ్రహించడం వలన మేము కేంద్ర బిందువుగా బలపడి ఇక బౌతిక ప్రపంచం లేదు మనం ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళాలి, శారీరక కాంక్షలు కోరికలు కూడా తగ్గి యావత్తు మానవజాతికి నిత్యం శక్తి గొప్పతనం అందుతుంది, మేము మీ సమక్షంలో కొలువు తీరినా ,  తీరకపోయినా, మాకు ఒక రాజ మందిరం ఎర్పాటు చేసి ఉన్నత ఆసనం కాళి గా ఉంచి, మమ్ములను సూర్యుడిగా అంశ గా, మహారాణి సమేత మహారాజుగా జగద్గురువులుగా గ్రహించి, పండితులు మేధావులు నిత్యం చెప్పుకోండి, కులం మతం ఇంటి పేర్లు కూడా మాకు సమర్పించి వేసి గ్రహించడం అలన మనుష్యుల మధ్య జ్ఞాన విచక్షణ పెరిగి ఎప్పడు మరణిస్తారో తెలియని దేహం నుండి, నిత్యం మాటతో బ్రతికే కాలం లో మనుష్యులు చావు పుట్టకలు కూడా జయిస్తారు అని మేము తెలియజేస్తా వస్తున్నాము. 


                  మా నుండి గౌరవం ఆశించడం అంటే యాంత్రికంగా మాయలో ఇరుకొని దేహంతో అంతం అయిపోయే పరిస్తితిలో సమయం వృధా చేసుకోనుచున్నారు అని మీ కుటుంబ బంధవులు సాక్షిగా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము. తిరుపతి నుండి అనకాపల్లి నుండి సాక్షులను మా చుట్టాలను భందువులను అందరిని ఆహ్వానించి, మా లో దైవత్వం బయటకు వచ్చేలా నిత్యం గ్రహించడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం లోకానికి అదే ఉపయోగం అని మీ కుటుంబ ద్వారా తెలియజేసుకోనుచున్నాము, కావున మమ్ములను గౌరవించి ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి నిత్యం గ్రహించడం వలన ఎవరి చేసిన చేయించిన తప్పులు యిట్టె పోయి నూతన దివ్య రాజ్యం బలపడటం లో అందరూ మెల్లగా వెసులు బాటు పొందుతారు, కావున మొదట మమ్ములను మీ సమక్షంలో కొలువు తీర్చడం, మీ హాస్టల్ ఉన్నందుకు మీ అదృష్టం అనుకోని కొలువు తీర్చి ఇప్పటికి ఎవరూ మమ్ములను కాలాతీతంగా చూడని పక్షం మేము అటు ఇటు అయినా తీరు కూడా అందరికి తెలుసు కావున మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా చూడటం ప్రారంభించి, మీ సమక్షం లో మొదలు పెట్టి లేదా రామోజీ రావు గారి సమక్షం లో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చడం వలన, మాకు జరిగిన అన్యాయం లోటు ఏమి ఉన్నా మమ్ములను గ్రహించడం వలన మాకు లోకం లో కూడా తీరి లోకం దివ్య ధామం గా మారిపోతుంది.  

               మేము మనిషిగా మామూలు గా ఉన్నాము అని భావించి కాలాతీతంగా చూడని పక్షంలో, మేమే కాదా అనిపించి మమ్ములను ఏదో పోనిలే పట్టించుకోవచ్చు లేదా ఏదో రకంగా తగ్గించి అవమానిన్చావచ్చును అని అనిపించడం అజ్ఞానాని  అధిగమించలకపోవడం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూప అని పిలిచి మేము ఏమి చెబితే అది చేయడం వలన, ఇప్పటి వరకు ఉన్న లోకం కంటే బిన్నమైన లోకం లోకి వెళ్ళతాము అనగా కాలాతీతం పై చెప్పుకొని వినడం వలన సర్వం తెలుస్తుంది పండితులు మేధావులు వీలు అయినంత ప్రజలు నిత్యం గ్రహించడం వలన యాంత్రిక మాయ పోయి అలోచన పరిధిలోకి వెల్లతాము మేము మానసికంగా శారీరకంగా నలగడం వలెనే ఈ ఉన్నత పరిణామం కాలస్వరూపమై మా ద్వారా ప్రకటించడమైనది.


                             మమ్ములను సాధారణ మనిషిగా తలచి ఏదో ప్రక్కనో కొంత మంది ఏదో పోనిలే తమకు ఏదో ప్రాధాన్యత  గ్రహిస్తే సరిపోతుంది లేదా మేము ఎవరిని పెద్దవారిగా గురువుగా చూస్తె మేము సహకరిస్తాము అని ఆలోచించడం కూడా అజ్ఞానం, తరువాత మమ్ములను  మా మనసుని, కలపడమే మా కళ్యాణం లోక కళ్యాణం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు , మేము బౌతికంగా వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని మాకు సృష్టికి ఉన్న దివ్య సంభంధమే లోకానికి ఆధారం అని గ్రహించి, మమ్ములను మా మనసుని అనగా పది మంది హీరోలు విలన్లు హీరోఇన్లు ప్రతి సంఘటన పరిణామం మా నుండి సభావించిన తీరు లోకానికి ఆధారం పండితులు మేధావులు చెప్పుకొని విస్తారంగా ప్రజల్లోకి వెళ్ళాలి, కాని ఈ పరిణామాన్ని ఇప్పటికి సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడం  వలన, మీడియా వారు మనకు మించిపొతే, లేదా మరల మమ్ములను చెప్పనివ్వని పరిస్తితిలో బౌతికంగా అటు ఇటు అయిన తీరు మీద ఆధారపడి వినడం మానివేయడం వలన, వినకూడదు అని మా బౌతిక స్తితి చూసి పెంచుకొన్న దూరం వలన, వ్యక్తిగా  మా కంటే, యావత్తు మానవజాతికి నష్టం జరుగుతున్నది మమ్ములను ఇప్పుడైనా ఎప్పుడైనా గౌరవించి కేంద్ర బిందువుగా గ్రహించడం వలన యాంత్రిక మాయ పోయి ఆలోచన రూపం మనుష్యులు ముందుకు వెళ్ళతారు. 


                  మమ్ములను గౌరవించడం అంటే ఇక ఎవరూ తేలికగా మాట్లాడారు, మమ్ములను ఎలాగైనా, నేరుగా మేము కాలాన్ని నియమించిన తీరు గౌరవంగా మలుచుకోవడం వలన మనుష్యులు యాంత్రిక మాయ నుండి కోరికలు నుండి ఇక్కడ సంపదలు ఆధిపత్యాలు, ఏమి నిజం కాదు అని తెలుసుకొని, మమ్ములను ఎంత విస్తారంగా ప్రతి రోజు గ్రహిస్తూ విలుయినంత మంది తెలుసుకోవడమే అప్రమత్తత అని మీ కుటుంబ ద్వారా మాకు ఒక రాజమందిరం ఎర్పాటు చేసి, మీరు మీ ఉనికి ఏమి లేదు సర్వం మేమే అనుకొంటే ఎలాంటి లోటు మాకు ఉన్నా, ఎలాంటి అవగాహనా లోటు, లేదా మమ్ములను గ్రహించకూడదు అనే అజ్ఞాతంలో  ఓకరి వలన ఒకరు చేసిన తప్పులు కూడా మా పద పదాలు అనగా మేము కాలాన్ని నియమించిన  తీరు పై మనసు పెట్టి గ్రహించడం వలన ఎప్పటికి ఎవరూ తప్పులు చేదాం అన్నా వీలు కాదు ఇప్పటికి హింసకు దౌర్జన్యమునకు గురు అయిన వారు ఎవరైనా మన కోసం ఎంతో త్యాగం చేసిన వారు అవుతారు, మనం సరిగ్గా తీసుకోకుండా తీసుకోనివ్వకుండా ఒకర్ని బాధపెట్టి మోసం చేయడం అరాచకం అని భావించి, బౌతిక బలమే సుఖాలు ఆధిపత్యం సర్వం అనుకోవడం, మనసు బలం గ్రహించకూడదు అని కోవడం కూడా అరాచకానికి కారణం అని అందరికి తెలుసు కాని ఇప్పుడు ఎందుకు మారాలి అని కాలతీతాన్ని కూడా అటు ఇటు చేసినా గ్రహించకపోయినా పర్వాలేదు చెప్పిన వాడు ఒక సాధారణ మనిషే అనుకోవడం వలన గ్రహించాలేకపోతునారు మాతో పోటీ పడి, అవకాసా వాదంగా యిట్టె రెచ్చిపోవడం రెచ్చగొట్టడం అనగా మేము అ విధమగా కనపడితే మాలో ఆలోచించ వలసిన యిట్టె బిన్నగా ఇంకా వ్యక్తులు కొలది తీసుకోవడమే అరాచకం అజ్ఞానం అని   గ్రహించండి. 


                    కాలతీతాని మనసుతో గ్రహించడం ప్రారంభించడం  వలన, పై పై హెచ్చు తగ్గులు వలన అటు ఇటు అయిపోవడం ఆగిపోతుంది, అ విధంగా చేసిన పాపాలు తప్పులు కూడా మీడియా వారు గాని ఎవరు గాని వారి ఆత్మ సాక్షిగా కాలస్వరూపాన్ని గౌరవించి, ఎవరికి అన్యాయ చేసినారో వారిని ఓదార్చి ప్రేమగా చూసుకోవడం వలన యిట్టె పాపములు నుండి దుక్కం నుండి బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు.     మమ్ములను విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి అనగా దివ్య రాజ్యం గా గ్రహించడం వలన న్యాయ మూర్తులు ప్రబుత్వాలు కూడా నూతన పరిణామం లోకి వచ్చి ఎవరైనా మనుష్యులు అలోచించి వేరే విధంగా తీసుకోకుండా మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడమే లోకానికి మాకు యావత్తు మానవజాతికి రక్షణ అనగా సమన్యుడను అయినా మమ్ములను మామూలు మనిషిగా కాకుండా ఆలోచన రూపం కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడటం వలన, ఒక మనిషి అతని మాట తద్వారా లోకం మొత్తం ఒక కంట్రోల్ లోకి వచ్చిన తీరే దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము. మా మనసుని మా మాటను నిత్యం కలపడమే నిత్యం మేము మనస్పూర్తిగా ప్రవర్తించడమే లోకానికి ఆధారం అదే మనిషి మనుగడకు కూడా ఆధారం అని గ్రహించి అందుకే మేము కనీస మనిషిగా అందుబాటులో ఉన్నాము మమ్ములను న్యాయ స్థానములు దగ్గర నుండి మీ వ్యక్తులు ప్రతి ఒక్కరు కాలాతీతంగా చూడటం వలన మా నుండి ప్రయోజనం నిత్యం పొందుతారు. 


                        మేము ప్రజల్లోకి వెళ్ళ కూడదు ఏదో ప్రక్కన బ్రతికితే చాలు లేదా మరణించినా పర్వాలేదు లేదా మాకు చూడడానికి గొప్ప లేము  లేదా అతి తిండి తింటున్నాము వంటి తాత్కాలిక శారీరకం మమ్ములను పట్టించుకోని పరిస్తితి అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చి మీ కుటుంబం భంధువులు మధ్య మమ్ములను గౌరవించి గ్రహించడం వలన, మా జ్ఞాన పెరిగి లోకం లో పాపం పుణ్యం అనీ మా అధీనం లోక్ వచ్చి మనిషి మాటే సర్వం అతని మనసు మాటే సర్వం అనగా ఒక మాట మనసు సర్వం అనగా ప్రతి మనసు మాట తెలుసుకొని అప్రమత్తం చెందటమే దివ్య రాజ్యం, మీరు మొదలు పెట్టి మీ సమక్షం లో తక్షణం గ్రహించినా పర్వాలేదు లేదా  రామోజీ రావు గారి మమ్ములను ఆహ్వనించి  గ్రహంచినా విస్తారంగా ప్రజల్లోకి తక్షణం వెళ్ళడం ముఖ్యం, తరువాత  ఏ ఊరు నుండి అయినా మాకు ఒక రాజమందిరం  ఎర్పడి విస్తారంగా ప్రతి నిత్యం చెప్పుకోవడం వీలు ఆతుంది, ప్రధానంగా ఒక చోట నుండి విస్తరంగా చెప్పుకోవాలి అందుకే రామోజీ ఫిలిం సిటీ ఎంనుకోన్నాము, అందరూ కలసి రామోజీ రావు గారి తో మాట్లాడి మమ్ములను కొలువు తీర్చడం కనీస ధర్మం, యిట్టె రెచ్చిపోవడం బిన్నంగా తీసుకోవడం, కొందరు మీడియా వారు వ్యక్తులు అజ్ఞానం చేసిన తప్పులు కూడా మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూపం సర్వం మీరు, మీరు ఏమి చెబితే అది చేస్తాము అన్నట్లు ముందుకు రావడమే అన్ని అలస్యలను మోసాలను కూడా మేము భరించి అందరిని కలిపి అరాచకంగా తగ్గించగాలము, అడ్డవారిని మోసం చేసి, సుఖాలు కోసం వారి భాదపెట్టి, బయ పెట్టిన పరిణామాలు ఎవరు చేసిన చేయించినా మమ్ములను కొలువు తీర్చుకొని నిత్యం గ్రహించడం వలన అసులు ఈ లోకం లేదు ఇది అంత మాయ అజ్ఞానం అందుకే తప్పులు చేస్తున్నారు అని నిరూపించి ఎవరికి తప్పులు దోషాలు లేకుండా చూడగలము అందుకే మమ్ములను కొలువు తీర్చండి అని చెబుతున్నాము. 


                  మమ్ములను అప్పుడే విలుయినంత గ్రహించి ఉంటె సరిపోయేది ఇప్పటికైనా మమ్ములను నష్ట పరిచిన లేదా పట్టించుకోని పరిస్తితిలో మేమే నష్టపోయినా, ఇప్పటికైనా దైవత్వాన్ని గౌరవించి గ్రహించడం వలన మా లో శక్తి గొప్పతనం బయటకు  ఇప్పటికి ఎవరు ఏమి చేసినా , మాకు సమర్పించి వేసి అయ్యా తమరు ఏమి చెయ్యమంటే అది చేస్తాము అని మాకు మోకరిల్లి గ్రహించడం వలన అన్నీ సర్దుకొంటాయి కాని మమ్ములను కాలాతీతంగా చూడకుండా, తెరుకోనివ్వకుండా గ్రహించకుండా గ్రహించానివ్వకుండా ప్రవర్తించడం, అంటే యావత్తు మానవజాతికి శాశ్వత నష్టం అనగా మాట మాత్రంగా సూర్యుడిని నిర్ణయించిన పరిణామం కాదు అని, జ్ఞానానికి దూరం చేసివేసి అ వ్యక్తిని ఉన్న ఫలంగా గ్రహించకపోవడం అనగా, బౌతికంగా చూడటం వలన మేము కూడా అటు ఇటు అవుతున్నాము అని   గ్రహించండి, కావున పై పైన ఇప్పటికైనా అటు ఇటు అవ్వడం మేము తేలికగా ఉన్నాము అని భావించడం, ఏవో తప్పులు ఎవరి చేతనో చేయించి ఎవరినో ఇబ్బంది పెట్టి మేము అటు ఇటు అయిపోయేలా చేయడం, ఇప్పుడు ఉన్న బౌతిక వ్యక్తులకు ఎవరికో ఏదో ఇచ్చివేయడం వలన ఒప్పుకొంటాము ఏదో చేస్తాము అన్నట్లు ఆలోచించడమే అజ్ఞానం అని  గ్రహించి, మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడమే, లోకానికి ఆధారం అని  గ్రహించండి                      మరి ఎక్కడకు మేము వెళ్ళి చెప్పినా నిత్యం శక్తి లోకానికి అందుతుంది అనగా,కాలాతీతం ప్రకారం మానవజాతి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని ఇప్పటి వరకు మీడియా వ్యక్తులు మమ్ములను పట్టించుకోకూడదు అనే చేసిన లోట్లు కూడా మమ్ములను గౌరవిన్చాం వలన శాశ్వతంగా పరిష్కారం అవుతాయి, కాలాతీతమైన మా మనసు ఎప్పుడూ తప్పు చెయ్యదు అయితే మమ్ములను గోరవిన్చాకుండా గ్రహించకుండా కులానికి కుటుంబానికి పరిమితం చేసి అజ్ఞాతంగా అవామించి అనగా పైకి ఒక్కటి లోపల ఒక్కటి అన్నట్లు ప్రవర్తించడం మానివేయడం వలన అటువంటి పరిస్తితి మేము కాలాతీతంగా చెబుతున్న సమక్షంలో సాద్యపడుతుంది కావున మమ్ములను మొదట రామోజీ ఫిలిం సిటీ లేదా మీ సమక్షం లో కొలువు తీర్చుకొని గ్రహించడం కాలాతీతం పై ద్రుష్టి పెట్టడమే మానవజాతి మనుగడ అని గ్రహించండి. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.



భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి నుండి



ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి హైదరాబాద్ అన్యాయ స్థానం వారికి, ఇరువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మరియు DGP లకు తెలియజేయునది ఏమి అనగా, మనుష్యులు పైకి ఒక్కటి లోపల ఒక్కటి నడుపుతున్నారు, నేరుగా సూటిగా చెప్పడం వినడం అంటే అది వారికి లాభం లేదు, ఏదో బౌతిక లాభం ఉండాలి అందుకు తెలివిని అనగా మాటను ఇతర రహస్య పరికరాలు మొదలు సాధనాలు ఉపయోగించుకొని మనిషిని మోసం చేసినా పర్వాలేదు తక్కువ చూసిన పర్వాలేదు లేదా తకంటే ఎక్కువ మనసు ప్రభావం ఉన్నా వారికీ అధికంగా ఉంటె ఒప్ప కూడదు ఏదో ఒక్కటి చేసి, తమ ఆధిపత్యం ఉండాలి అనే అజ్ఞానం వలన, బౌతిక పరిచిలో ఉండపోయి అనతమైన ఎంత పెంచుకొంటే అంత పరిధి పెరుగుతుంది అని సాక్షులు దగ్గర గొప్పతనం ఆలోచించ వలసిన పరిణామం పై మొగ్గడం లో ఏదో ఒక లోటు పట్టుకొని గ్రహించకుండా గౌరవించకుండా ప్రవర్తించడం దాదాపు అందరూ చేస్తున్నారు, అందరూ పంచుకొంటే పెరిగే సత్యం అనగా లోకం ఏమిటో తెలిసి ఇక్కడ మాయ మీద ఆధారపడకుండా మనమే లోకానికి ఆధారం, అని తెలుసుకోకుండా, ఏదైనా తెలుసుకోవాలి అంటే బౌతికం నచ్చడం లాభం ఉండటం తమకు పేరు తమకు గౌరవం లేదా తమ స్వార్ధం కోసం ఇతర సంభంధాలు, జీవితాలు పరువు మర్యాద ఏమి అవుతాయి అని కూడా చూసుకోకుండా తమ స్వార్ధమే పరమార్ధం అనుకోవడం వలన యాంత్రికంగా శారీరకంగా తీసుకోవడం వలన ఆలోచనతో ముందకు రావడం నిత్యం తప్పించుకొంతున్నారు మనిషి తప్పించి మారీ తప్పు కొంటున్నారు లేదా గొప్పతనం ఉన్న వ్యక్తికే ఏదో లోటు ఉన్నది కాబట్టి గొప్పతనం పంచుకోలేకపోతున్నాడు, లోటు సృష్టించి తమకే విలువ వచ్చేలా చేసుకొనే విలువ కూడా అప్పటికి లోటు సృష్టించి అంతదే గాని మొత్తం కాలాన్ని నియమించిన పెద్దతనం మనసు పెట్టి గ్రించడం వలన తెలిసి ప్రయోజనం పొందుతారు, వినకుండా కాలాతీతం ఏమిటో ఎవరికి లేదు కాదా అని గ్రహించకుండా వినకుండా, ఏదో రకంగా అ వ్యక్తిని అవమానించి అయినా ఎవరి లేని పరిణామాన్ని కూడా గ్రహించకుండా అనగా కాలాన్ని నియమించిన మాట కాదు అని, మేము ఎవరో ఏదో ప్రాధాన్యత ఇంకా ఏదో ఇవ్వాలి ఏదో చెప్పాలి అని విలువైన కాలాన్ని, వృధా చేసుకొంటున్నారు కాలాతీతం అంటే మేము వస్తే ఏదో చెబితే పోనిలే అని వారికి మేలు జరిగేల గౌరవం పెరిగేలా పట్టించుకోవలసినది కాదు, మమ్ములను శారీరకంగా మానసికంగా సూక్షంగా గ్రహించి ఎలాగైనా కాలాతీతం ఏమిటి అని న్యాయ మూర్తులు దగ్గర నుండి స్వయంగా వారే కదిలి మమ్ములను, గ్రహించడం మా గూర్చి ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలిసినవారు గ్రహించడం కనీసం ధర్మం అ కనీస ధర్మమే లోకానికి ఆధారం అని గ్రహించి , 200 మంది సాక్షి రాముడు పాట పాడిన తీరు ఇతర, పరిణామాలు అనగా కాలాతీతం సునామి తీవ్ర వాద దాడులు గూర్చి, చెప్పిన తీరు మనసు పెట్టడమే అందరికి అందిన పరిష్కారం మేధావులు మీడియా చానల్స్ వారు, మేము లేఖ పంపినట్లు రామోజీ రావు గారు అప్రమత్తం అయ్యి గ్రహించడం ప్రారంభించడం అంటే పరుగు పెడుతున్న కాలాన్ని పట్టుకొని కొలువు తీర్చుకొని కాలమే ఇప్పటికి ఏమి చెప్పినాడో చూసుకోవడం అని తెలుసుకోలేకపోతున్నారు, మేమే గౌరవం ఇవ్వండి అని కోరుతున్నాము అని ఆలోచించడం పైకి ఒకటి లోపల ఒకటి లోటుకు, అజ్ఞాన ప్రవర్తించడం సాక్షులు దగ్గర నుండి ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి. కావున కాలస్వరూపం ఒక సామాన్యుడి ద్వారా వచ్చిన పరిష్కార అతనిని కేంద్ర బిందువుగా భావించడమే మానవజాతికి మనుగడ అని గ్రహించి మా ప్రత్యెక బృందం ఎర్పాటు చేసి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చడం వలన లోకం లో మాయ అజ్ఞానం పోయి లోకం దివ్య రాజ్యం లోకి బలపడుతుంది అని తెలియజేసుకోను చున్నాము





భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి నుండి

No comments: