Monday, 11 September 2017

                                                                       సమన్వయ దృష్టి 




4. మమ్ములను తప్పు పట్టడం అవమానించడం సులబమే అనిపిస్తుందే అంతే సులబంగా గొప్పగా చూడవచ్చును దైవమును వినవచ్చును అదే నూతన దివ్య రాజ్యం  

3. సృష్టి యొక్క బ్లూ ప్రింట్ మేమే, మాస్టర్ మైండ్ మేమే అని గ్రహించండి. మా మాట ప్రకారం నడిచిన నమూనా తో ముందుకు వెళ్లి సునామి వంటి పరిణామాలు ఏమైనా ఉంటె తెలుస్తాయి మంచి ఉంటె మంచి చెడు మన మాటకు మించి లేదు అని స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని   గ్రహించండి.     

2.  మేము వేరు లోకం వేరు కాదు అని, గ్రహించండి, మనసా వాచా కర్మణా జీవించండి, ఒక్కటి చేసి ఒక్కటి చెప్పకండి, సూర్యుడికి బిన్నంగా వెళ్ళిపోతారు, మనసా వాచా కర్మణా జీవించడమే లోకానికి ఆధారం అని   గ్రహించండి. అదే సూర్యుడి నడవడి.        

1. యావత్తు మానవజాతి అప్రమత్తం చెదవలసిన పరిణామం మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోన రాదు, మమ్ములను మానవ సమాజం నుండి ఆలోచనతో విడదీసి, ఆలోచనలో విలీనం చెందాలి అదే నూతన దివ్య రాజ్యం, మమ్ములను యాంత్రికంగా బౌతికంగా చూడరాదు, అదే లోకానికి భారం పాపం అని   గ్రహించండి, మమ్ములను ఆలోచన రూపం లో చూడాలి ఎలాంటి పాపాలు అయినా యిట్టె నసిన్చిపోతాయి, మమ్ములను కాలస్వరూప ధర్మస్వరూప అని పిలిచి శ్రద్దగా గ్రహించాలి, మమ్ములను గ్రహించినంతనే సర్వం తెలుస్తుంది.         

No comments: