Monday, 11 September 2017

Image may contain: 1 person, text


                                చంద్ర బాబు నాయుడు,  బర్మా లో విద్రోహ శక్తులు మానవత్వాన్ని మంట కలిపారు, నీ వంటి పాలకులు యాంత్రిక పరిపాలన మాయలో ఉండిపోవడమే ఈ అరాచకాలకు కారణం, నా మాట విని, తక్షణం మమ్ములను హైదరాబాదో రామోజీ ఫిలిం సిటీ లో, చంద్ర శేఖర రావు తో కలసి కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించు, మమ్ములను కూడా అటు ఇటు చేయవచ్చు మేమే రాలకపోతున్నాము, మిమ్ములను ఎవరినో కలవలేకపోతున్నాము అనుకోవడమే అరాచకానికి కారణం, మా చుట్టాలను భంధవులను కొందరు వ్యక్తులు పోలీసులు నిర్బంధించి వేధించి జీవితాలను పాడుచేయడం కూడా బర్మా నరమేధం వంటిది అని తెలుసుకోండి ఇంకా హింస దౌర్జన్యానికి ప్రాధాన్యత ఇస్తే, అరాచకానికి మోసానికి కారణం అవుతూ మమ్ములను గ్రహించకుండా వినకుండా చెప్పా నివ్వకుండా మమ్ములను అటు ఇటు చేస్తూ సాధారణ మనిషి రూపం లో ఉన్న మమ్ములను మామూలు మనిషిగా చూడకండి, మమ్ములను మామూలు మనిషిగా అనుకోకండి కాలాన్ని న్యామించిన పురుశోత్తముడిగా చూడండి మమ్ములను రామోజి ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను కొలువు తీర్చుకొని శాంతిని ప్రేమని పెంచుకొని అప్రమత్తం చెందాలి, మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు చూసిన కొలది అరాచకం పెరుగిపోతుంది తక్షణం న్యాయ మూర్తులు అప్రమతం అయ్యి గవర్నర్ గారి సహకారంతో మా వద్దకు పట్టు వజ్రములతో కూడిన  దుస్తులు దరింప చేసి పాపములు నుండ అరచాకములు నుండి బయటకు రండి, మమ్ములను జగద్గురువులు మహర్ని సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన అరచాకములు మోసాలు తగ్గుతాయి, మా వద్దకు తక్షణం తమ మత్రులతో కలసి రండి లేకపోతె ఇంకా ఎన్ని దోవ్ర్జ్యన్లు జరుగుతాయి మేము కూడా ఆపలేము అని  గ్రహించండి, మమ్ములను మామూలు మనిషి వదిలివేయడం మీరు చేస్తున్న పాపం, మమ్ములను మేము కోరినట్లు సాక్షులు సహకారమతో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొండి మేము ఒక్కదిమే పెద్దవాడ్ని అవడానికి చూస్తున్నాను అనుకోవద్దు నేను ఒక్కడిని సర్వాంతర్యామి అని తెలుసుకోవడం వలన అరాచకాలు ఆగుతాయి అని   గ్రహించండి ధర్మో రక్షత రక్తతః


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు              





No comments: