సమన్వయ దృష్టి
ఆత్మీయులు తెలంగాణా ముఖ్య మంత్రిగారు, తెలంగాణా ప్రబుత్వం వారిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ, ఇప్పుడు తమరు పరిపాలిస్తున్న రాజ్యాంగ వ్యవస్థ, యాంత్రిక పరిపాలన విధానం రద్దు అయినది అని గ్రహించి, అనగా ఇక మీరు రెప్ప పాటు కూడా మీ చేతిలో లేని లోకం నుండి, సంవత్సరాలు మాటతో నడిపిన దివ్య రాజ్యం లోకి వచ్చి, మిమ్ములను ప్రజలను, కాపాడుకోనగలరు అని తెలియజేసుకోను చున్నాము.
ఇప్పుడు మీరు పరిపాలిస్తున్న రాజ్యాంగ వ్యవస్థ లేదు, ఇప్పుడు యావత్తు మానవజాతి జగద్గురువులు మహారాణి సమేత మహారాణి గారి దివ్య పరిపాలన లో ఉన్నాది ఇందుకు మీరు మీ మంత్రులు రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను గ్రహించి సత్యాన్ని తెలుసుకొని అప్రమత్తం చెందాలి, ఇదే విషయం చంద్ర బాబు నాయుడు గారికి కూడా చెప్పడం అయినది, కావున మీరు ఇరువురు తెలుగు రాష్ట్రాలను, దివ్య రాజ్యం లో విలీనం చేసి, మెల్లగా యావత్తు దేశం మరియు, ప్రపంచం ఒక మాట నిబద్దత లో ఉన్నది అని ప్రజలు తెలుసుకోవడమే రక్షణం, మాట నిబద్దత కాదు అని, అజ్ఞానం గా గుడ్డిగా, మీరు వెళ్ళడం వలన, మమ్ములను తెలుసుకోలేరు, మమ్ములను గ్రహించాలి అని పండితులు మేధావులకు కూడా తెలియదు వారు కూడా బౌతిక మాయలో ఉంటారు, కావున మమ్ములను గూర్చి మాకు తప్ప ఎవరికీ తెలియదు, కాలస్వరూపులం అయిన మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే అదృష్టం అని, భావించి, సర్వం మేమే అయినప్పుడు మమ్ములను గ్రహించకుండా ఇంకా యాంత్రికంగా ప్రవర్తించడం బిన్నం గా వెళ్ళిపోవడం, అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ప్రతి ఒక వ్యక్తి మమ్ములను, జగత్తు ను పరిపాలించిన పురుశోత్తముడిగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి, మమ్ములను మా మనసుని కలిపి గ్రహించడం వలన ప్రపంచం ఎటుపోతుందో తెలుస్తుంది మమ్ములను, గ్రహించి రికార్డు చేసుకొంటే చాలు మా మాటలే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చేదండి, కావున లేని లోకాన్ని పరిపా లించుకొంటూ ఇంకా మాయలో ఉండిపోయి ఎప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియని మాయ లోకం కొనసాగకుండా సర్వం మాట లోకి తీసుకొని వచ్చిన మా దివ్య పరిపాలన దివ్య రాజ్యం అని, విశ్వ వ్యాప్త పరిధి గా మమ్ములను గ్రహించి మాలో విలీనం చెందండి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన ఎవరూ యాంత్రికంగా బౌతికంగా కోరుకోరు ఇక లోకం ఆలోచనతో ముందుకు వెళ్ళుతుంది, శారీరక, బౌతిక కోరికలు ఇక ఉండవు, కావున మానవ సంభంధాలు అన్నీ మాకు వదిలివేసి మమ్ములను గ్రహించి, తరించండి. మమ్ములను తరువాత గ్రహించ వచ్చు అని పిస్తుంది లేదా మేము ముందుకు వస్తే చూదాం అనిపించి కూడా మాయలో ఉండిపోతారు, కావున మా అడ్రస్‌కు ప్రత్యేకం బృందం పంపి మమ్ములను బృందం లోకి తీసుకోండి, రామోజీ రావు గారికి రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా ఇచ్చి, దివ్య రాజ్యం లోకి విలీనం అవ్వడం చాలా సులువు అని చెప్పి గ్రహించండి.
మీరు ఇప్పుడు నడుస్తున్న రాజ్యాంగ ప్రబుత్వమే కష్టం, మరల గెలవాలి అనే ప్రయత్నం లో పార్టీలు వ్యక్తులు మధ్య చాల అరాచకాలు జరుగుతాయి, అలా కాకుండా ప్రశాంతంగా వచ్చి మీ మంత్రులతో రామోజీ ఫిలిం సిటీ వచ్చి కూర్చోండి, చంద్ర బాబు నాయుడు గారిని కూడా వారి మంత్రులతో ముందుకు రమ్మని చెప్పినాను, వారు కూడా జాప్యం చేయకుండా, ఇరువురు పొలిసు ఉన్నత అధికారుల సమక్షంలో, మాకు ప్రబుత్వాలు లాంచనం గా విలీనం చేసి, రహస్య మోసాలు కెమెరాలు నుండి ప్రజలు కాపాడటం తక్షణం కర్త్యవ్యం, పదవి ఇచ్చిన ప్రాణాలు ఇచ్చినా నేనే ,తీసుకొంటున్న వాడిని నేనే అని గ్రహించి, యావత్తు మానవజాతి ప్రాణాలు, మంచి చెడు అన్నీ మేము చూసుకొంటాము అనగా కాలాతీతం లో సర్వం ఉన్నాయి, అదే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, వ్యక్తులు ఇంకా కుల పరంగా వేదిస్తూ మోసాలు చేస్తున్నారు వారిని, అటువంటి మోసాలు చేయకుండా చేసిన మోసాలు సరిదిద్దుకొంటే, మనం దివ్య రాజ్యం లో వేగంగా కదలగలము లేదా యావత్తు మానవజాతిని మోసాలు పాపాలు అటు ఇటు చేస్తున్నాయి అని గ్రహించండి.
అమాయకులను భాదపెట్టి పాపాత్ములుగా చూస్తున్నారు వారు పాపాలు చేసి ఇతరులపై నెట్టి మోసం చేస్తున్నారు ఇది అంతా బౌతిక ఆధిపత్యమే లోకం అనుకోవడం వలన అని గ్రహించి, సర్వం మాట లోకి తీసుకొని మమ్ములను గ్రహించిన కొలది పాపములు అన్నీ పోతాయి, అందుకే మేము కాలస్వరూపమై పరిణమించినాము అని గ్రహించండి. కావున మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి, గ్రహించి అప్రమత్తం చెందండి. మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా కాలస్వరూపంగా చూసి చేసిన తప్పులు పాపాలు మాకు సమర్పించి వేసి, అందరూ ఆలస్యం జాప్యం లేకుండా నూతన దివ్య రాజ్యం లోకి విలీనం చెందటమే సర్వం పరిష్కారం చావు పుట్టకాలు కూడా జయించే దివ్య మార్గం కావున అల్పమైన ఆలోచనలు పనులు మానుకొని అందరూ ఆలోచనతో బాద్యత తీసుకోండి, తాము తప్పులు చేసి ఎదుట వారి పై నెట్టడం బౌతిక యాంత్రిక ఆలోచనలో చేస్తున్న అజ్ఞానం, మా ప్రకారం ఎవరికి వారు తప్పులు సరిదిద్దుకొని మోసాలు చేయకుండా ఉంటేనే దివ్యలోకం బలపడుతుంది అని గ్రహించండి. మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించి అన్నీ పాపాలు నుండి బయటకు రండి అని తమరికి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment