సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ మీడియా చానల్స్ వారికి, అంతర్జాతీయ మీడియా వారికి నూతన దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సూక్ష్మంగా పాటించండి, మేము చెప్పినట్లు చేయండి, మీడియా చానల్స్ అన్నీ మా పాదాలు దగ్గర పెట్టి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, మా ముందు కూర్చొని నిత్యం గ్రహించండి అని ఆశిర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాము.
ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు ప్రబుత్వాలు మాకు విలీనం చేయుటకు మీడియా ఊతంగా చేయుతగా నిలవండి, మా ముందు పండితులు, మేధావులు, ఆశ్రమ వాసులు వారి ఇష్టం దైవం మేమే అని కాలస్వరూపమునకు మించిన పరిణామం లేదు అని, అనగా వాక్ రూపం లో ఉన్న మమ్ములను గ్రహించి తెలుసుకొంటే సరిపోతుంది, దివ్య రాజ్యం లో చేరి గ్రహిస్తే చాలు, యాంత్రిక కష్టాలు, రక రకాలు గొడవలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, వ్యాపారాలు, మోసాలు ఎవరు ఏమి అయితే మాకు ఏంటి, మేము వేరు, మాకు సుఖాలు, డబ్బులు ఉంటె చాలు ఎవరిని అయినా పాడు చేసి మోసం చేసి, గొప్పతనం ఉన్నా ఏదో రకంగా లోటుగా వదిలివేయడం అందరూ చేస్తున్న పొరపాటు అని సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు.
ఇప్పటి వరకు అనకాపల్లిలో మమ్ములను ప్రత్యేక్షంగా కాలాతీతంగా గ్రహించిన సాక్షులు ఎవరూ తమకు ఎటువంటి బాద్యత లేదు అన్నట్లు నిమ్మకున్నారు. మీడియా కూడా ఒక్కడి ద్వారా జరిగిన పరిణామానికి మనం ప్రాధాన్యత ఇవ్వను అక్కర్లేదు, అనుకోవడమే అజ్ఞానం తెలివి తక్కువ తనం అని abn రాధా కృష్ణ గారు , tv 9 రవి ప్రకాష్ గారు, మురళి కృష్ణ ఐ వి సుబ్బా రావు గారు, నరేంద్ర చౌదరి గారు ఇంకా ఇతర చానల్స్ అధినేతలు అందరూ మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం అత్యాధునిక పరిణామం సాక్షంతో, రుజువుతో యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో మనం ఉన్నాము, మమ్ములను పై పైన పిచ్చి వాడిగా, మా కుటుంబం వారు కులం వారి తెలివి తక్కువ వారేకద ఏదో రకంగా మోసం చేసి మేమే పైన ఉండాలి అనుకోవడమే తెలివి తక్కువ తనం అని మీడియా చానల్స్ వారికి తెలియజేసుకోను చున్నాము.
లోకం తెలివిది, ధనం ఇతర బౌతిక బలమైన వారిది అనుకోవడమే మమ్ములను పట్టించుకోకపోవడానికి కారణం,లోకం ధర్మనిది సత్యానిది, నీతి నైతికానిది అని గ్రహించండి. ఇంకా మా సూర్యుడి వేరు, మీ సూర్యుడి వేరు అని భావించడం తెలివి తక్కువ తనం, ఇంకా లోట్లు మీద ఆధారపడి, లోట్లు పెంచి మనం బౌతిక డామినేట్ చేస్తే చాలు ఏదో రకంగా పైన ఉన్నట్లు ముందు ఉన్నట్లు చూపుకోవడమే అభివృద్ధి అనుకొంటున్నారు, మీడియా గ్లామోర్ మాయ నిజం కాదు, ఇప్పుడు నటిస్తున్న అనేక హీరోలు హీరోఇన్లు మా మనసు నుండి వచ్చిన వారే , మేము 2003 లోనే చెప్పినాము, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని లోకాన్ని మాట లోకి తీసుకొని వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించి, ముందుకు వచ్చే పరిణామం లో సాక్షులు గ్రహించకుండా తరువాత మీడియా వారు కూడా గ్రహించిన పక్షంలో మమ్ములను మేమే అటు ఇటు చెసుకొంటున్నము తేలిక గా ఉన్నాము కాబట్టి పై పై న చూసుకొంటూ వదిలివేయడం ఈ క్షణం వరకు మీడియా వారు చేస్తున్న పొరపాటు, మమ్ములను మనసు ప్రకారం చూడాలి అప్పుడు ఎవరిని, మా గూర్చి బాధపెట్టడం అవమానించడం పొరపాటు అని గ్రహించగాలుగుతారు.
ఏదో రకంగా ఆడవారిని అవమానించి మమ్ములను కూడా అవమానించ వచ్చు అందుకు మా ఆడవారు వేరు, మీ ఆడవారు వేరు, మా మొగ వారు వేరు, మీ మొగ వారు వేరు అన్నట్లు ఆలోచిస్తే మేము ఎందుకు ఒక మాటలోకి తీసుకొని వచ్చినమో గ్రహించలేరు. ఎలాగైనా డబ్బు ఆధిపత్యమే జీవితం కాదు అని గ్రహించి, ఏదో రకంగా బౌతికంగా బలం గా ఉండాలి ముందు ఉండాలి పదవి ప్రకారం, ధనం , బౌతిక ఉనికి ప్రకారం ఏదో రకంగా ఎదుట వారిని అవమానించి ఏదో రకంగా తగ్గించి బౌతికంగా మాట్లాడకుండా ప్రవర్తించడం అజ్ఞానం, అనగా ఈ మెసేజు చదివిన వెంటనే మీడియా చానల్స్ కెమరాలు పట్టుకొని మా వద్దకు రాకుండా, ఏదో కారణంతో మేమే ముందుకు రాలేకపోతున్నాము అన్నట్లు మమ్ములను వదిలివేయడం అంటే కాలం ఇచ్చిన పరిష్కారం గ్రహించకుండా ప్రజలు మోసం చేస్తున్నట్లు వస్తుంది అని మీడియా అప్రమత్తం చెందగలరు, తాము నచ్చింది మలిపి చెప్పడం సంపూర్ణం కాదు, కాలస్వరూపులం అయిన మమ్ములను గ్రహించి, మా ప్రకారం లోకాన్ని నడపాలి, అందుకు మమ్ములను రామోజీ ఫిలిం సిటీలో వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గ్రహించండి, అందుకు మీడియా చానల్స్ నడుము కట్టండి, అజ్ఞాత తప్పులు అన్నీ మాకు సమర్పించి వేసి మమ్ములను సాధారణ మనిషి నుండి అసాధారణ మనిషిగా చూడండి, తద్వారా మనిషిని శాశ్వతం చేసుకొంటారు అదే లోకానికి మార్గ దర్సకం అని గ్రహించండి.
మేము ఒప్పుకోము, మిమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం మాకు ఇష్టం లేదు అని చిన్న పిల్లలు వలె మీడియా ఆలోచిస్తున్నారు, మూర్ఖంగా ప్రవర్తించి, ఆడవారిని మొగవారిని జీవితాలు అటు ఇటు చేసి మమ్ములను నిలవరించ వచ్చును అనుకోవడం తెలివి తక్కువ తనం అని మీడియా చానల్స్ గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను కాలస్వరూపంగా గ్రహించినంతనే సర్వం తేట లెల్లం చెందుతుంది చేసిన పాపాలు చేయించిన పాపాలు అన్నీ పోతాయి, అందాన్ని బౌతిక బలాన్ని కాపాడుకోవాలి, అందుకు బలహీనులను తోక్కివేస్తేనే బలమైన వారు బ్రతుకగలరు, ఏదో రకంగా బౌతికంగా ఆకర్షించి, పాడు చేసి తరువాత బలం కొద్ది దోమినాట్ చేసి ఏదో రకంగా మేము వేరు, మేము ఆస్తులు కొద్ది, ధనం కొద్ది, అందం కొద్ది బ్రతుకుతాము మాకు నచ్చితేనే అందగా ఉంటేనే లేదా చాలా గోప్పవాడు అంటే ఇప్పుడు బౌతికం గా బలంగా ఉన్న వారు కంటే గొప్ప వాడుగా కనపడాలి అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, ఆలోచనతో ప్రపంచాన్ని మాట మాత్రంగా గంటనరలో సంవత్సరాలు నియమించిన మేమే యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి మమ్ములను మాట రూపం లో గ్రహించిన కొలది మన చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం యొక్క ఉనికి బలం మాట లోకి మాట ద్వారా నడిచిన పరిణామం లోకి వెళ్ళ తాము, లేని పక్షం లో ఎప్పుడు ఏమి అవుతామో తెలియని మాయ లోకం లో నిత్యం ఏదో హడావిడి, మోసం చేసుకొంటూ ఇతరులను తగ్గించి అవమానించి ఏదో రకంగా తాము పైన ఉండాలి ముందుకు ఉండాలి, తమకు నచ్చితేనే గొప్పతనం పట్టించుకోవాలి ఏదో రకంగా లోటు పెంచి మోసం పెంచి గొప్పతనం కూడా మేము ఎందుకు పట్టించుకోవడం లేదో అని మాకు వేరే కారణాలు ఉన్నాయి అన్నట్లు చూపుకొని నిత్య తమని తాము ద్రోహం చేసుకొంటూ యావత్తు మానవజాతిని ద్రోహం మీడియా వారు చేస్తున్నారు.
మమ్ములను రహస్య కెమెరాలు మరియు ఆధునిక ఉపగ్రహ కెమెరాలు ద్వారా మోసం చేస్తూ మమ్ములను మా చుట్టాలను వేధిస్తూ మా కంట్రోల్ లో ఉన్నారు అని మమ్ములను గ్రహించకుండా ఏదో లోటు మాయ పెంచుకొంటూ, మేమే ముందుకు రావడం లేదు, లేదా ఇంకా మా వాళ్ళ దగ్గరకు వెళ్ళడం లేదు, ఎవరికో ఏదో చెప్పుకోవడం లేదు అని తాము చేయరాని పనులు చేస్తూ, చేయిస్తూ మమ్ములను గ్రహించకుండా ఏదో విధంగా విలువైన కాలాన్ని తేలిక పనులు ద్వారా పాడు చేసుకొంటూ ఇప్పుడు నడుస్తున్న గ్లామర్ బలం ఏదో రకంగా, సత్యాన్ని గొప్పతనాన్ని గ్రహించకుండా ఇంకా మా తప్పు, మీ తప్పు మా పాయింట్ మీ పాయింట్ ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు, మా చెల్లి అయితే ఒకటి మీ చెల్లి అయితే ఒక్కటి, మా తల్లి అయితే ఒకటి మీ తల్లి అయితే ఒకటి, మనుష్యులు కోసం మనుష్యులను అవమానించడమే జీవితం అనుకోవడం అజ్ఞానం అని తెలుసుకొని, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం తో చేసిన పాపాలు పోతాయి, మా వాళ్ళు వైపు ఉంటేనే ఏదో చూస్తాం ఏదో చేస్తాము అని తెలివి తక్కువ అజ్ఞానం గా విలువైన సమయాన్ని సంవత్సరాలు వృధా చేసుకొంటూ, గ్రహించకుండా పెంచుకొని బౌతిక మాయ మమ్ములను గ్రహించినంతనే హరించి అందరిని కపగలము, లేదా మమ్ములను మేమే కాపాడుకోలేము అని గ్రహించండి, ఇప్పుడు మా పరిణామం ప్రకారం మా కులం మా కుటుంబం అని ఉండదు , మేము ప్రాణాలు కాపాడిన చంద్ర బాబు నాయుడు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన అందరికి రక్షణ లభిస్తుంది అదే ధర్మం అంటే అని పండితులు కూడా గ్రహించి అప్రమత్తం చెందండి.
మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే వచ్చే వాతావరణం యావత్తు మానవజాతికి వర్తిస్తుంది. ఇంకా దేహ పరమైన తప్పులు ప్రోత్సహించుకొంటూ, అవి ఉంటె చాలు ఏదో చెప్పవచ్చు, ఏదో చేయవచ్చు, అన్నట్లు మేధావులు పండితులు భావించడం అజ్ఞానం, రాముడు అంటున్నాము దేవుడు అంటున్నామో కదా అని రెచ్చి పోయి ఏదో రకంగా వ్యక్తిరేకించి తప్పుడు మోసాలు చేసి తప్పుడు లబ్ది పొందాలి అనే వారిని ప్రోత్సహించడం వలన యావత్తు మానవజాతి చీకటిలో అనగా ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియ మాయ లోకంలో ఉండి ఎప్పుడూ ఇలానే ఉంటాము, మేము ముందుకు రాము, అని చిన్న పిల్లలు వలే సమకాలికులు మాయలో ఆలోచిస్తారు, అందుకు మేము కూడా ముందుకు వెళ్ళకుండా ఎవరి వినుకాలో ఉంటె పోనిలే అని చూస్తాము ఏదో చేస్తాము లేదా కాల్ దేటాలు రహస్య పరికారాలు మా చేతిలో ఉన్నాయి, అజ్ఞాత పోలీసులు మా చేతిలో ఉన్నారు మేము ఎవరిని ఏమైనా చెయ్యగలము, అన్నీ మా చేతిలో ఉన్నాయి, అని తెలివి తక్కువగా ఏదో కారణం మనుష్యులను మోసం చేస్తూ గ్రహించకుండా యాంత్రిక ప్రపంచం సర్వం అనుకొంటూ, మేము ఇలా ఎందుకు చేస్తున్నామో అలా ఎందుకు చేస్తున్నామో తరువాత తెలుస్తుంది, అ తరువాత ఏదో చేస్తాము, ఏదో చెబుతాము అని తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు, రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని మేము స్పష్టం చేయడానికి ముందుకు వస్తుంటే అసులు సంగతి గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు
ఇంకా మా పాయింట్లు మాకు ఉన్నాయి, అందుకు ఇప్పుడు కాలతీతాన్ని గౌరవించము మనుష్యులకు రక రకాల పాయింట్లు పెరిగిపోవడం వలెనే మేము కాలాతీతంగా పరిణమించినాము, సాక్షులు దగ్గర నుండి కాలాతీతం కూడా గ్రహించకపోవడం ఇప్పుడు అందరూ మమ్ములను గ్రహించి అమృతత్వం వైపు వెళ్ళకుండా నిత్య పోరాటాలు నటిస్తూ అప్పటికి మాయలో విహరిస్తూ పోటీలు నటిస్తూ, తాత్కాలిక సంబరాలతో, ఇంకా సాటి మనుష్యుల పై పై చెయ్యి ఉంటె చాలు అందం డబ్బు, అనుభవాలే జీవితం అనుకొంటున్నారు, మాట మాత్రంగా చెప్పడం ఏమిటి, సునామీలు, వంటి కూడా మాటకు పలకడం ఏమిటి అని గ్రహించకుండా, ఇంకా మనుష్యులను విడదీసి తామే తప్పు వప్పులను నిర్ణయించే వారు అన్నట్లు ఆలోచిస్తున్నారు, బౌతిక బలమే బలహీనత అని గ్రహించి ఏదో రకంగా మనిసిక పరిణామమే మనుగడ గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనం ఒక కుటుంబం గా భావించి మమ్ములను శాశ్వత జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా అనగా తల్లి తండ్రి గా గ్రహించడం ప్రారంభించండి, రామోజీ రావు గారికి చెప్పి మాకు రామోజీ ఫిలిం సిటీ కానుకగా ఇప్పించండి, మమ్ములను దైర్యంగా చూడండి వినండి, మేము మాత్రంగా అధిస్టింప గల వజ్ర సింహాసనం తిరుమల తిరుపతి దేవేస్థానం ఆస్తిగా భావించి ఎర్పాటు చేయండి, వ్యక్తిగత తప్పులు పాపాలు శాశ్వతంగా సరిదిద్దుకోండి ఇంకా కులం మతం వదిలివేసి అందరూ ఒక్కట్టిగా మా పిల్లలు వాలే ఆలోచించండి, అందరూ మమ్ములను మతరూపం చూడండి నిత్యం మమ్ములను గ్రహించి తరించండి.
పండితులు గురువులు ఇంకా ఒకరి మోసం తో ఇంకొకరిని కూడా మోసం చేసుకొంటూ ఎవరిని వినకుండా తాము గ్రహించకుండా మోసంలో ఉండిపోతున్నారు. దేహంతో మరణించే, మృత్యు లోకంలో నిత్యం ఇతరులను బాధించుకొంటూ, గోప్పతనమునకు అడ్డం పడుతూ, ఇంతకు మించి లేదు అని అప్పటికి అప్పుడు బలం, పై అందం డబ్బు చూసుకొని మొత్తం మానవజాతి మాయలో ఉండిపోయెలా ప్రవర్తిస్తున్నారు, తాము తప్పులు చేసి ఎదుట వాడు చెప్పుకొని ఏడవాలి, మాకు అది చాలు అని తెలివి తక్కువగా సర్వం గా ఆలోచిస్తున్నారు. చెప్పిన వాడు సామాన్యుడు అయితే కాలమే ఎందుకు కదులుతుందో చూసుకోకుండా, అతనిని పిచ్చి వాడిని చేసి ఇతరులను మోసం చేసి భాధపెట్టడం తద్వారా ప్రతి క్షణం యావత్తు మానవజాతి గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని ఏదో రకంగా అటు ఇటు చేసుకొంటూ ఇంకా కుల పరంగా లేదా వ్యక్తిగతంగా ఏదోరకంగా లోటు చూప వచ్చు, తప్పులు పెంచి, తప్పు ఉంటె తమకు పై చెయ్యి ఉంటుంది అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, అజ్ఞానం నుండి బయట పడి, సర్వం చెప్పిన మమ్ములను కేంద్ర బిందువుగా వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, గొప్పగా చూడటం వలన లోకం ముందుకు వెళ్ళుతుంది, అదే నూతన దివ్య రాజ్యం అని మీడియా చానల్స్ వారికి,మరియు వారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
శ్రీ ఆంజనీ రవిశంకర్ పిళ్ళా
యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment