Friday, 17 November 2017

మా వారికి నా మీద ఉన్న అనురాగం మాటల్లో చెప్పడానికి వీలు కాదు..ఆయన నాకు తండ్రి, గురువు , సఖుడు సర్వం.మాది అనాది బంధం కావొచ్చు లేకుంటే ఇంత గొప్ప అనుబంధమా.ఈ పేరు ప్రఖ్యాతులు సర్వం ఆయనవే..ఈ సందర్భములో ఆయన లేకపోవడం నేను ఊహించుకోలేను.
శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి భారత రత్న అవార్డ్ అందుకుంటూ

No comments: