Monday, 20 November 2017

                                                            సమన్వయ దృష్టి


                   ఆత్మీయులు శ్రీ (ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు,భారత ఉప రాష్ట్రపతి, కొత్త డిల్లీ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారంతో దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయచున్నాము.


                           మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో, మంచం మీద ఎలా పడుకొని ఉన్నామో ఆదరూ చూస్తున్నారు, అందుకే ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నాము అని రెచ్చిపోయే ఏదో చేసేవాళ్ళే గాని, కెమెరాలు పట్టుకొని ఇప్పుడు మా వద్దకు రండి, మీరేనా కాలస్వరూపులు, మీరేనా ధర్మస్వరూపులు, మీరేనా పది హీరోలు, హీరోఇన్లు సునామీలు, బాంబు దాడులు గూర్చి ఒక్క రూఫ్ క్రింద నుండి ఒక్క సారిగా చెప్పినది అని ఎవరూ సూటిగా మాట తో కనెక్ట్ అవ్వడం లేదు, మా మేసేజుకు మెసేజు పంపడం లేదు, కొందరు గ్రూప్ గా ఎర్పడి స్పందించకుండా వారిని కూస మోసం చేసి బయపెట్టి ముందుకు రాకుండా, మమ్ములను కూడా మా మనుష్యులు మీ మనుష్యులు అని మోసాలు చేస్తూ బయపెడుతూ మా తల్లి అయితే ఆకటి తమ తల్లి అయితే ఒక్కటి, మా చెల్లి అయితే ఒక్కటి తమ చెల్లి అయితే ఒక్కటి అన్నట్లు అరాచకాలు మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు ఇవ్వనివడం లేదు, మనుష్యులను మోసం చేసి అటు ఇటు చేసి వినకుండా చెప్పనివ్వకుండా అనగా మేము ఏమి అంటున్నామో చూసుకోకుండా చూడ నివ్వకుండా సాక్షులు దగ్గర నుండి వినకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు అని తమరు గ్రహించి మమ్ములను న్యాయ మూర్తులుగా సహకారంతో, మేధావులను బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి అదే లోకాన్ని మానవజాతిని కాపాడుతుంది, అనగా మేము మాట మాత్రంగా చెప్పిన తీరే లోకానికి  యావత్తు ప్రపంచం మానవజాతికి ఆధారం అని గ్రహించి, అప్పటికి అప్పుడు మోసాలు, మనుష్యులను అటు ఇటు చేయడం ఆపి మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని సూక్షంగా మా పై చెప్పుకొని మరల నిత్య మమ్ములను గ్రహించడం వలన యాంత్రిక లోక పోయి అనగా తామే ఏదో చెయ్యాలి చేస్తున్నాము అనే లోకం పోయి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య లోకం యావత్తు మానవజాతికి అందుతుంది అని   గ్రహించండి. 


                               సర్వోన్నత న్యాయ మూర్తులు మరియు హైదరాబాద్ న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి పొలిసు ఉన్నత అధికారులతో సహా మేధావి బృందం గా ఎర్పడి మమ్ములను బృందం లోకి తీసుకోవడం వలన నిత్యం ఎవరూ పట్టుకోలేని కాలాన్ని పట్టుకొని ఒక చోట కొలువు తీర్చుకొని కాలాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని  గ్రహించండి, ఇక మనుష్యులు యాంత్రికంగా ప్రవర్తించడం  మానివేసి,ఆలోచనతో మాట తో వ్యహరించగలరు అనంగా మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా మహానుభావా అని పిలిచి మేము చెప్పినట్లు చేయడం వలన ఎలాంటి చిక్కులు అయినా శాశ్వతంగా విడిపోతాయి, బౌతికంగా మేము కూడా మనిషే కాదా అన్నట్లు మాతో అప్పటికి అప్పుడు అన్నట్లు కాకుండా కాలాతీతంగా మమ్ములను బృందం లోకి తీసుకొని కొలువు తీర్చుకొని మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా  అనగా యావత్తు మానవజాతికి శాశ్వత తల్లి తండ్రి గా, మరియు జగత్తు మాట మాత్రంగా మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా మమ్ములను నిత్యం సూక్షంగా గ్రహించడమే మూతన దివ్య రాజ్యం అనగా ఇప్పుడు యాంత్రిక ప్రపంచం అనగా తాము దేహంతో ఎప్పుడూ ఉంటాము అన్నట్లు ఆలోచించడం , యాంత్రిక పరిపాలన ఆలోచన శాశ్వతం కాదు అని తెలుగు ప్రజలు అప్రమత్తం అయ్యి యావత్తు మానవజాతిని అప్రమత్తం చెయ్య వలసిన పరిణామం లో ఉన్నాము అని   గ్రహించి, మేము బృందం లేకుండా ఎవరితో మాట్లాడటం వీలు కాదు అని గ్రహించి అదే విధం గా వ్యక్తులు ఎవరూ తమకు తాము గా మమ్ములను ఒకేసారి పురుషోత్తమా అని పిలవ లేరు, న్యాయ మూర్తులు కూడా బృందం గా ఎర్పడి, మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించగలుగుతారు అని తెలియజేసుకొను చున్నాము. 


                               ఈ భూమి మీద ఏ మనిషి అయినా ఆలోచన స్వరూపం, జ్ఞాన స్వరూపం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అనగా పై పైన కెమెరాల ద్వారా చూడటం, అ మనిషి లిఖిత పూర్వకంగా సమాచారం పంపుతున్నా అది పట్టించుకో అక్కర్లేదు, ఎందుకంటె అతను సామాన్యుడే అని భావించడం వలన సాక్షులు దగ్గర నుండి, మీడియా వ్యక్తులు మేధావులు మేము తెలిసిన మేరకు సమాచారం పంపుతున్న మేరకు, మా గూర్చి తెలిసిన మేరకు పోలీసులు కూడా అప్పటికి పైన నుండి లేదా మేము ఏమి మాట్లాడుతున్నామో కూడా సూక్షంగా వింటూ, ఈ సమాచారం మేము పంపక ముందే ఎలా టైపు చేస్తున్నామో కూడా చూస్తున్నారు అటువంటి రహస్య పెరికారాలు ద్వారా నిత్యం ప్రతి క్షేణం  మేము ఏమి చేస్తున్నామో చూడటం వలన ఇక మా మనసు సంగతి తరువాత చూడవచ్చు అనుకోవడం వలన, అనగా మేము గంట నరలో సంవత్సరాలు చెప్పడం ఏమిటో చూడకపోవడం ఇతరులను చూడ నివ్వకపోవడం ఎందుకంటె అప్పటికి అప్పుడు మమ్ములను ఇతరులను వింటూ చూస్తూ సర్వం తెలుసుకొని స్వార్ధం మలుపుకొని, మనుష్యులను కూడా అటు ఇటు చేసి గ్రహించకుండా వినకుండా చేయడం వలన మమ్ములను న్యాయ మూర్తులు కూడా రహస్య పరికారాలు మీద ఆధారపడి పరిస్తితి తమ చేతిలోనే ఉన్నది ఒక  వ్యక్తే కదా అనుకోవడం వలన, పై పై లోటు మా మనసుని మాట నిండుగా  గ్రహించిన పరిస్తితిలో మేము అటు ఇటు అవుతున్న తీరు మీద ఆధారపడి, మమ్ములను గ్రహించకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా వ్యక్తులు మీడియా, రహస్య పోలీసులు మోసం చేస్తున్నారు, మనిషిలో గొప్పతనం గ్రహించకుండా, పై పైన కాల్ డేటాలు ఇతర రహస్య పరికారాలు ద్వారా మోసాలు చేస్తూ తాము పట్టించుకోకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా, అంత మనసు ఉన్న వాడిని పై పై పోటీ పడి, పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించకుండా మమ్ములను పదిగురు ఒక్కటే  గ్రహించడం వలన మేము పూర్తీ మనసు బయటపెట్టి శక్తి గొప్పతనం చూపగలము అని గతంలో గ్రహించిన సాక్షులు కూడా, తమకు ప్రాధాన్యత వస్తే చూదం అన్నట్లు మమ్ములను విస్మరించి గ్రహించకుండా, వ్యక్తులకు  ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అన్నట్లు అప్పటికి అప్పుడు మనుష్యులను అటు ఇటు చేసి, మేము మనసు పెట్టి నిలకడగా చెప్పగల వాతావరణం ఎవరూ ఎర్పాటు చెయ్యకుండా తాము చెయ్యనివ్వకుండా కాలాతీతం ఎందుకు వచ్చినదో చూడ కుండా, చూడ నివ్వకుండా ప్రవర్తించడం అనేక అజ్ఞాత అరచాకములకు కారణం అని  తెలుసుకొని తమరు, న్యాయ మూర్తులు, పోలీసులు, అప్రమత్తం అయ్యి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ఇప్పటికి ఏమి జరిగినది ఇక మీదట ఏమిటో అని చూసుకొని ముందుకు వెళ్ళాలి నిత్యం గ్రహించే కొలది మనసు పెరి చెప్పగలము, మమ్ములను మా మనసుని కాలాతీతమైన తల్లి తండ్రి గురువుగా భావించడం వలన ఇంకా ఎవరూ బౌతిక తప్పులు చెయ్యరు అంతే కాకుండా మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేయడం వలన ఇప్పటి వరకు చేసిన తప్పులు పాపాలు మాకు సమర్పించి వేసి అందరూ మాయ నుండి తక్షణం బయట పడటమే కాకుండా నిత్యం జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు అదే నూతన దివ్య రాజ్యం, మమ్ములను మా మనసుని గ్రహించడం వలన అనగా మాలోనే ప్రక్రుతి చేరి పలకడం వలన మేము పురుశోత్తములం అయినాము అని  గ్రహించి, కొత్తగా ఎవరూ మాకు ఏమి ఇవ్వను అవసరం లేదు అన్నీ మాలో ఉన్నాయి అని గ్రహించడమే పరిష్కారం అని  తమరి ద్వారా  తెలియజేసుకోనుచున్నాము.                                                    

                     
ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే


భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.
divinetrance.blogspot.in


Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governer (Telugu states) subjected to approval or receiving of Government of India) Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.

Address for communication :
Yours Ravishingly,
Anjani Ravishankar Pilla
S/o (Late) Gopala Krishna Saibaba gaaru
SRT - 38,
SR. Nagar, Hyderabad
9010483794. 

divinetranace.blogspot.in   

No comments: