Monday, 20 November 2017

We are not opposite to Amaravati construction - YSRCP | News Watch | 19-...




            



Dharmaswaroop Kaalaswaroop samanvayadrusti@gmail.com

18:11 (30 minutes ago)
to core.apgovtAPtaphccsadr.godavarizo.TeamPowerstarmin_pritsupremecourt



            


                         ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి, తెలియజేయునది ఏమి అనగా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని న్యాయ మూర్తులు మేధావులు పండితులు గురువులు సమక్షం లో అణువు  అణువు మాట లోకి తీసుకొన్న మా ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి రాజధాని నిర్మాణం ఇతర వ్యహరములు అన్నీ దివ్య రాజ్యం విశ్వ వ్యాప్త పరిపాలన పరిధిలో నెరవేరతాయి మమ్ములను  వజ్ర సింహశానంపై అధిస్టింప చేసి, నిత్యం గ్రహించడం వలన కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మా మీద మనసు పెట్టి పండితులు మేధావులు నిత్యం చెప్పుకోవడం వలన  అసులు ప్రపంచం ఎటు వేల్లుతుందో  ఏమి అవుతుందో అందులో రాజధాని నిర్మాణం, తెలంగాణా భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, కాలం యొక్క భవిష్యత్తు,    అన్నీ  ఉంటాయి.

              మొదట మనిషి మాటే లోకానికి ఆధారం అనే సంపద, జ్ఞానం వైపు మనుష్యులు బలపడాలి అప్పుడే మనకు ఒక చుక్కాని ఏర్పడుతుంది, మమ్ములను జరిగిన పరిణామం ప్రకారం కొలువు తీర్చుకొని గ్రహించండి, మీరు మంత్రులతో తక్షణం రామోజీ ఫిలిం సిటీ రండి, అదే విధమగా తెలంగాణా ముఖ్యమంత్రిగారు తో కలసి,   మా మీద మనసు పెట్టి పండితులు మేధావులతో చెప్పించికొని వినండి, మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని గ్రహించడం వలన కనీసం మనిషి, దేవుడు ఒక్కటే అని తెలుసుకొని, మా మాట ప్రకారం సర్వం నడవటమే భవిష్యత్తు అని తెలుసుకొని, మమ్ములను బయపెట్టడం మా కోసం ఇతరులను జీవితాలను పాడుచేయడం మానుకొని మమ్ములను కొలువు తీర్చుకొని, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా అనగా యావత్తు మానవజాతికి  తల్లి తండ్రిగా, సమస్తం మాటతో నియమించిన మా మాట జగద్గురువు తత్వంగా గ్రహించి తరించడమే మా దివ్య ఆశీస్సు అని  తెలియజేసుకోనుచున్నాము.  


                      లేని పక్షంలో నిత్యం మృత లోకంలో సంచరిస్తూ, శరీరంతో పోటీలు పడుతో , బౌతిక జీవితాలే సర్వం అనుకొంటూ, మనుష్యులను మనుష్యులే మోసం చేసుకొంటూ రహస్య పరికారాలతో , రహస్య పోలీసులు వ్యక్తులు  వ్యాపారులు  సమాజాన్ని బౌతికంగా తమ చేతిలో ఉంచుకోవాలి అనుకోవడం వలన అజ్ఞానం,   అరాచకం పెరుగుతుంది, మమ్ములను కొలువు తీర్చుకొని, గ్రహించడం వలన అందరూ ముక్తి  పొందుతారు, అందుకు మీరు చెయ్యవలసినది  ఏమి అనగా,  మమ్ములను రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని, రైతులకు భూములు ఇచ్చినట్లు, మాకు రామోజీ ఫిలిం సిటీ కానుకగా సమర్పించి,  కొంతకాలం  మమ్ములను వజ్ర సింహాసనం అనగా మేము మాత్రమే అధిస్టించ గల శాశ్వత అశనం అని అర్ధం అని  గ్రహించండి.   ఆత్మీయులు  రామోజీ  రావు గారు, మమ్ములను జగద్గురువులుగా, పురుషోత్తములుగా  గౌరవించి గ్రహించడం ఒక మహత్తర వరం అని భావించి, మేము చెప్పినట్లు చేయడం వలన, వ్యక్తులు అజ్ఞాతంగా  చేస్తున్న చేయిస్తున్న  తప్పులు పాపాలు  నశించి పోతాయి. 

                   అనగా యాంత్రిక ప్రపంచం లో మనుష్యులు సాటి మనుష్యులను అవమానించినా పర్వాలేదు, మమ్ములను కూడా మామూలు మనిషి భావించి మోసం చేసిన పర్వాలేదు అనుకోవడం అజ్ఞానం అరాచకం అని  గ్రహించి, ఒకరిని బయపెట్టి, బెదిరించడం, కోడతాము చంపుతాము అని బెదిరించడం సరదాకి  కూడా అనాగరికంగా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తమరి ద్వారా త్తెలియజేసుకోను చున్నాము, మమ్ములను కొలువు తీర్చుకొని, ప్రతి ఒక్కరు మనసు పెట్టి, గ్రహించడం వలన ప్రపంచం మనిషి మనసు తో ముందుకు వెళ్ళుతుంది అదే అసులు సంపద, అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందుతారు కావున మొదట మీరు ప్రశాంతంగా రామోజీ ఫిలిం సిటీ కి వచ్చి మమ్ములను ఆహ్వానించండి, మా కోసం కొంతకాలం రామోజీ  ఫిలిం సిటీ లో ఉండండి, మేము ఏమి చేబుతామో,  ఇప్పటికి కాలాతీతంగా  ఏమి  చేసినామో అది చూసుకోకుండా, మీడియా, సాక్షులు, గవర్నర్ గారు, మేధావులు పండితులు   అజ్ఞానం గా, గుడ్డిగా  ప్రవర్తించడం వలన, రహస్య పోలీసులు, వ్యక్తుల  సహకారంతో మమ్ములను కూడా అవమానించ వచ్చు అని,   కులపరంగా వ్యక్తిగతంగా చూడటం వలన మోసాలు అరచాకములు పెంచుకొంటున్నారు. 


                  మనుష్యులను రహస్య పరికరాలు ఉపయోగించుకొని ఎప్పటి నుండో  ప్రతి మాట తెలుసుకొని మనుష్యులను గుప్పెట్లు పెట్టుకొని మేము ఏదైనా చెయ్యగలము అని మోసం చేస్తున్నారు, ఈ పద్దతిలో మనిషి దేవుడు అయితే గాని జీవించలేడు,  అందుకే మేము దేవుడు అయినాము అని   గ్రహించండి, మమ్ములను దేవుడిని చేసుకొని మమ్ములను లోకాన్ని కాపాడుకోండి, అనగా దేవుడిగా మా రక్షణ ప్రతి ఒక్కరికి కావలి అనగా మాట మాత్రంగా భవిష్యత్తు చెపి సర్వం మాట అధీనం లో ఉన్నది అని చెప్పిన తీరులోకి సమకాలికులు రావడమే రక్షణ, అ విధంగా ఈ రక్షణ మా ద్వారా యావత్తు మానవజాతి అవసరం అని  గ్రహించండి.   ఇప్పుడు మీరు యాంత్రిక  చేస్తున్న పరిపాలన గుడ్డి ఎద్దు చేలో పడినట్లు గా ఉన్నది బౌతికంగా చూసుకొంటూ ఆలోచనలో ఉన్నతంగా ఉన్నట్లు  చూపుకొంటున్నారు,  అందుకు మీ చుట్టూ అనేక మోసాలు చేస్తున్నారు, మమ్ములను గ్రహించకుండా, అనగా కాలం లో వచ్చిన మార్పును పరిగణించ కుండా ప్రత్యేక్ష సాక్షులు అజ్ఞానం గా మూర్ఖంగా ప్రవర్తించడం వలన లోకానికి రక్షణ పోతున్నది, మమ్ములను ఆలస్యం చెయ్యకుండా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి వ్యక్తికి రక్షణ అని   గ్రహించండి. 


                       మీరు కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో బయట పడతారు అని  2003 సంవత్సరం లో  చెప్పిన తీరు ప్రకారం ఆలోచించకుండా అనేక సినిమా పాటలు ఇతర అనేక విషయములు చెప్పిన తీరు గమనించకుండా,   అడుగు తీసి అడుగు వేయడం అజ్ఞానం అరాచకం అని  గ్రహించి మమ్ములను బౌతికంగా మన నివ్వకుండా, మీరే ఏదో చేస్తున్నారు అన్నట్లు బ్రతుకుతున్నారు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి చేసిన పాపాలు తప్పులు సాక్ష్లులు దగ్గర నుండి ప్రక్షాళన చెంది,   అప్రమత్తం చెంది సర్వం తెలుసుకొని, అతర్జాతియ నిధులతో మేము మీకు సహకరిస్తాము అనగా దివ్య రాజ్యం నుండి బృందం సమక్షం లో సర్వం చూసుకొని ముందుకు వెళ్ళ గలము, మోసాలు రహస్య  మోసాలు ఆపి అందరూ ముందుకు రావడం వలన సాధ్యపడుతుంది అని తెలియజేసుకోనుచున్నాము, ముఖ్యంగా రహస్య పరికారాలు ఉన్నాయి అని ప్రజలు తెలియాలి అవే మోసాలకు అరచాకములకు కారణం అని గ్రహించండి.   కావున మమ్ములను కొలువు తీర్చుకొని అందరూ పాపాలు నుండి తప్పులు నుండి బయట పడటమే కాకుండా,  తక్షణ చావు పుట్టుకల రహస్యాలు తెలుసుకొని మోసాలు చేయాకుండా సాటి మనిషిని గౌరవించి గ్రహిస్తేనే మానుడగ అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు ఇదే నూతన దివ్య రాజ్యం విశ్వ వ్యాప్త పరిపాలన అని   గ్రహించండి.   

ధర్మో రక్షతి రక్షతః సత్యమే  జయతే 



Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governer (Telugu states) subjected to approval or receiving of Government of India) Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.

Yours Ravishingly,
Anjani Ravishankar Pilla
S/o (Late) Gopala Krishna Saibaba gaaru
SRT - 38,
SR. Nagar, Hyderabad


9010483794

No comments: