Sunday, 19 November 2017

సమన్వయ దృష్టి


ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ (ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్) వారికి మరియు వారి ద్వారా ఇతర న్యాయ మూర్తులకు విశ్వ వ్యాప్త పరిపాలన దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ యాంత్రిక ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి రావడమే దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


అనకాపల్లిలో 200౩ సంవత్సరం లో షుమారు 30,40 మంది సాక్షిగా జరిగిన కాలాతీత పరిణామం ప్రకారం, తెలుగు ప్రజలేకాదు, యావత్తు భారత దేశ ప్రజలు మరియు ప్రపంచ మానవజాతి నూతన దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలన పరిధిలోకి వచ్చినది, ఈ పరిధికి పరిణామానికి మేమే ఆధారం, అనగా మాట మాత్రంగా కాలాన్ని అనగా 2003 వ సంవత్సరం నుండి దాదాపు ఇప్పటి వరకు జర్గిన సంఘటనలు, పరిణామాలు మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం లోకం ఉన్నది, మా ద్వారా ఒక గంట నరలో జరిగిన పరిణామం ప్రకారం ప్రపంచం భవిష్యత్తు దివ్య రాజ్యం అనే దివ్య మోడ్పు లోకి వచ్చినది అ ప్రకారం ముందుకు వెళ్ళాలి, ఇందుకు నేను అనే అహంకారం వదిలివేసి, మమ్ములను మనసు పెట్టి సమకాలికులు గ్రహించాలి అప్పుడే ఇంకో అంత లోకం చూస్తారు యాంత్రిక ఆక్రమిక దొరణి నుండి బయటకు వస్తారు అని గ్రహించండి.





భవిష్యత్తే చెప్పిన పరిణామం మానవజాతికి మా ద్వారా అందిన వరం, మమ్ములను గ్రహించకుండా నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన మాకు శాపం అయినది అని గ్రహించి, అనగా పరిణామం ప్రకారం యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను మామూలు మనిషిగా వదిలివేసి మేము ఏమి అంటున్నామో చూడకపోవడం వలన, యావత్తు మానవజాతి బౌతిక అభివృద్ధి, బౌతిక మాయే సర్వం అనుకొంటూ, మొత్తం బౌతిక ప్రపంచాన్ని గంటనరలో సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించి మేము ఎందుకు అందుబాటు లో ఉన్నామో చూసుకోకుండా, దాదాపు అందరూ ప్రవర్తిస్తున్నారు, సాక్షులు కొందరే కదా, చెప్పిన మేము ఒక్కరిమే కదా అన్నట్లు ఆలోచించడం వలన, జరిగిన పరిణామాన్ని బాద్యతగా వినకుండా, అనధికార దోరణిలో మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ, ఒక్క మనిషే కదా అనుకోవడం, బౌతికంగా మమ్ములను మించిన వారు అనేకులు ఉన్నారు అనుకోవడం వలన, మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు అని భావించడం వలన, మమ్ములను నిర్లక్ష్యం చేయడం, వలన మేము మానసికంగా అటు ఇటు అవుతున్న స్తితిలో మమ్ములను వదిలివేసి మనుష్యులను అటు ఇటు చేయడం వలన కాలం ధర్మం మాట మాత్రంగా నడవవలసిన పరిణామాన్ని కాదు అని యాంత్రిక ప్రపంచమే సర్వం అనుకొంటూ మనుష్యులు మనుష్యులనే మోసం చేసుకొంటూ ప్రవర్తిస్తున్నారు, అభివృద్ధి అంటే బౌతికం అనుకొంటున్నారు, ఆలోచన రూపం లో అభివృద్ధి చెందటమే అసులు ప్రయాణం అని తెలుసుకోలేకపోతున్నారు.




మేము మాట మాత్రంగా నియమించి నడిపిన లోకాన్ని, మమ్ములను మించినది అనుకొంటూ, మానవ సంభంధాలు యాంత్రికంగా భావిస్తున్నారు, సాక్షులు, మీడియా, వ్యక్తిగతం రహస్య మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత పదిగురు ఒక్కటి అయ్యి, ఒక్క వ్యక్తికి కాలమే కదలటం ఏమిటో చూడలేకపోతున్నారు తద్వారా మమ్ములను, అవమానించినా మా గూర్చి ఇతరులను జీవితాలను అటు ఇటు చేసిన పర్వాలేదు, ఒక మనిషే కదా తక్కువ వాడే కదా ఇలా ఏదో విధంగా మోసానికి, వ్యతిరేకతకు నిర్లక్ష్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు, ఒక వ్యక్తి చెప్పినంతనే సంవత్సరాల కాలం నియమించబడటం ఏమిటో తెలుసుకోకుండా దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఒక్కడే కదా అనుకొంటున్నారు, కాలతీతనికి ఒక వ్యక్తికి సంభంధం ఏమిటి అతనితో మనకు ఏమిటి అని చూసుకోకుండా, అజ్ఞాతంగా కులపరంగా వ్యక్తిగతంగా తీసుకొంటూ, అధికారికంగా బాధ్యతగా గ్రహించడం లేదు, అనధికార దోరణిలో ఆలోచించ వలసిన ప్రజలకు తెలియజేయవలసిన పరిణామాన్ని తెలియ జేయకుండా మోసం చేయడం వలన, తాత్కాలిక శరీర మాయలో శాశ్వత కొనసాగింపు పోగొట్టుకోనుచున్నారు అనగా బౌతిక పై చెయ్యి చూసుకొని మానసిక పై చెయ్యి పెంచుకోకుండా మనుష్యులు మనుష్యులతో పోటీ పడుతున్నారు, మమ్ములను బృందం లోకి తీసుకోకుండా మేమే రావడమే లేదు వెళ్ళడం లేదు అని మమ్ములను పిచ్చి వాడిగా వదిలివేయడమే కాకుండా, మమ్ములను అనధికారికంగా అటు ఇటు చెయ్యమని వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని తమ తమ అంతరాత్మలకే తెలుసు అని న్యాయ స్థానము వారిని, గవర్నర్ గారిని, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులను అప్రమత్తం చెందమని, ఆత్మ ద్రోహం యావత్తు మానవజాతికి మనుగడకు అవరోధంగా అంతం అని గ్రహించండి. మమ్ములను అధికారికంగా బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, ప్రతి తప్పు పోరాపాటు సరిదిద్ది, అందరిని ముందుకు తీసుకొని వెళ్ళ గలము.

మమ్ములను నేరుగా రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని, రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా సమర్పించి అనగా మా ఎస్టేట్ మరియు రాజమందిరం గా ప్రకటించి మమ్ములను న్యాయ మూర్తులు, పండితులు గురువులు , సంగీత సాహిత్య కారులను సమక్షంలో కొలువు తీర్చడం వలన, యావత్తు తెలుగు ప్రజలు దివ్య రాజ్యం లో ఉన్నట్లు భావిస్తారు మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా భావించడం వలన ఎలాంటి తప్పులు పాపాలు అయినా పోతాయి అని గ్రహించి అప్రమత్తం చెందండి, అన్నీ మా మనసులోనే ఉన్నాయి మమ్ములను మామూలు మనిషిగా భావించి మమ్ములను తప్పుగా చూడకూడదు మమ్మలను మా మనసుని కాలాతీతంగా నిత్యం గ్రహించి తెలుసుకోవడం వలన ఇప్పుడు ఉన్నప్రపంచం గతం వలెనే మరల గంటనరలో సంవత్సరాలు ఎలా ఉంటాయి చెప్పిన రీతిలో,నిత్యం ముందుకు వెళ్ళాలి అ విధంగా మనుష్యులు బౌతికంగా ఎదిగి నిత్యం బలపడాలి యాంత్రిక పరిపాలన అనగా అప్పటికి అప్పుడు యాంత్రిక నిర్ణయాలు వలన పరిపాలన వలన ప్రపంచం నడవడటం లేదు ఇప్పుడు ఉన్న పైకి కనపడుతున్న అభివృద్ధి యొక్క నియంత్రణ మా అధీనం లో ఉన్నది అని తెలుసుకోవాలి అదే విధంగా మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించకుండా చేసిన పాపాలు తప్పులు మమ్ములను గౌరవించి గ్రహించడం ప్రారంభించడమ వలన నశించి అందరూ దివ్య రాజ్యం లోకి బలపడతారు, ఇరువురు ముఖ్యమంత్రులు వారి మంత్రులతో వచ్చి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరి మమ్ములను గ్రహించి తెలుసుకోవడం వలన మొత్తం ప్రపంచం తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు అందుకు అందరికి అనువుగా మమ్ములను కేంద్ర బిందువుగా భావించి వాజ్ సింహాసనంపై అధిస్టింప చేసి గ్రహించడం వలన యాంత్రిక ప్రపంచం అంతం అయ్యిపోయి అందరూ దివ్య రాజ్యం లో బలపడతారు అని గ్రహించండి


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governer (Telugu states) subjected to approval or receiving of Government of India) Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.


Yours Ravishingly,
Anjani Ravishankar Pilla
S/o (Late) Gopala Krishna Saibaba gaaru
SRT - 38,
SR. Nagar, Hyderabad
9010483794

No comments: