Thursday, 16 November 2017

భారతదేశం అతి క్లిష్ట పరిస్తతిలో ఉన్నప్పుడు ఆదుకున్నది బలిజ నాయుడు మాత్రమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే మనం గర్వించదగ్గ శ్రీ ఆదికేశవుల నాయుడు గారు.
నాడు పీవీ నరసింహ రావుగారి మైనారిటీ గవర్నమెంట్ ను అన్ని రకాలుగా ఆదుకున్నది ఈయనే. నాడు ఆదికేశవుల నాయుడు గారే లేకపోతే పీవీ నరసింహారావు గారి ప్రభుత్వమే లేదు. తన స్వార్జితాన్ని ఉదారంగా పీవీ నరసింహారావు గారి కోసం ఖర్చు చేసి అనేక సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఇంత గొప్ప వ్యక్తిత్వం గల మహానుభావుడు నేడు ఈ లోకంలో లేకపోవటం మన దుర్ద్రష్టమే.
మన జాతి దేశం కోసం ఇలా పోరాడుతుంటే కమ్మ జాతి పీవీ నరసింహారావు గారిని అడ్డుపెట్టుకొని అనేక వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారనేది వాస్తవం. దీనికి ఉదాహరణ పవర్ బ్రోకర్ ఉపేంద్ర కొనసాగించిన వ్యవహారమే.
ఒక సామాన్య కాంట్రాక్టర్ అయిన లగడపాటి వేల కోట్ల కు అధిపతి అవడానికి కారణం నాడు పీవీ నరసింహారావు ను అడ్డుపెట్టుకొని చేసిన క్విడ్ ప్రోకో నే. కనీసం కోటి రూపాయలు విలువ చేయని లగడపాటి ఆ తరువాత వేల కోట్లకు అధిపతి అవటమనేది అందరికి తెలిసిన విషయమే.
మన జాతి ఎప్పటికీ సమాజ ఉన్నతి కోసమే పాటు పడుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. రాయలసీమలో ప్రత్యేకంగా చిత్తూరు, తిరుపతి, అనంతపూర్ లలో శ్రీ ఆదికేశవుల నాయుడు గారి కాంస్య విగ్రహాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వందల కోట్ల తన స్వార్జితాన్ని సామాన్యుల ఉన్నతి కోసం ఖర్చు చేసిన అతి కొద్దీ మందిలో ఈయన ఒకరని చెప్పవచ్చు.

No comments: