సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆలోచనతో రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము, దివ్య రాజ్యం లోకి రావడం అంటే ఇప్పుడు ఉన్న బౌతిక కర్మలు మంచి చెడు యిట్టె వదిలివెసి అనగా ఇప్పటికి వరకు ఎటువంటి పాపములు పుణ్యములు చేసినా, యిట్టె వదిలివేసి ముందుకు ఆలోచనతో వెళ్ళ వచ్చును అదే దివ్య రాజ్యం మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన లేదా చేయించిన తప్పులు కూడా యిట్టె పోతాయి, తప్పులు అడ్డం పెట్టుకొని వాటి మీద ఆధారపడటం అంటే, యాంత్రికంగా ఇరుకొని పోవడం అని గ్రహించండి.
అప్పటికి అప్పుడు అనుకూలత లభించ లేదు అని యిట్టె చెడు చేసివేసి, మంచి వైపు శాశ్వతంగా వెళ్ళకుండా చేసుకొంటున్నారు అందుకే మొదటి నుండి మేము చెబుతున్నది ఒక్కటే ఒక మనిషిలో గొప్పతనం వచ్చింది అంటే అది అందరూ కలసి గ్రహించాలి అలా గ్రహించకుండా వ్యక్తులు అప్పటికి ఆధిపత్యం కోసం, రాజకీయ, సమజిక అండ చూసుకొని ఏదో రకంగా మోసాలు చేయడం, మాట మాత్రంగా ఈ ప్రపంచం ఒక కుటుంబం మనల్ని పరిపాలించడానికి ఒక మహారాజు మహారాణి సమేత మహారాజు అందుబాటులో వచ్చినాడు అతనే సర్వం అతని మాటే సర్వం అని తెలుసుకోవడం ప్రారంభిస్తే అదే దివ్య రాజ్యం కాని ఎలాగైనా మోసాలు చేసి బౌతిక ఆధిపత్యమే సర్వం అనుకోని మమ్ములను కూడా మామూలు మనిషిగా భావించి, గ్రహించకపోయినా పర్వాలేదు అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందటం అంటే, ఇక బౌతిక ప్రపంచం ఆలోచన రూపం లో కొనసాగుతుంది అని తెలుసుకోవడమే.
మాట లో ఉన్న గొప్పతనం గ్రహించకూడదు అనుకొంటే ఎలాంటి పరిణామం అయినా గ్రహించకుండా వ్యహరిస్తారు అదే తాత్కాలికంగా ఉపసమనం గా ఉన్నా శాశ్వతంగా నష్టం జరుగుతుంది అనగా మానవజాతి, ఒక మనసు మాట అధీనం లోకి వచ్చిన పరిణామం లో ఉన్నది కావున సర్వం మాకు వదిలివేసి అనగా కులం మతం ఇంటి పేర్లు అనీ మాకు వదిలివేసి అనగా ఎటువంటి బౌతికంగా ఆశించకుండా ఎటువంటి స్వార్ధం లేకుండా ముందుకు వెళ్ళ గలము జ్ఞాన రూపం లో మనం ముందుకు వేల్లతాము, ఇంకా బౌతిక తప్పులు మీద ఆధిపత్యాలు మీద లేదా ఎలాగైనా బౌతికంగా అవమానించడం తప్పు పట్టడం వంటి పనులు మానుకొని, ఇంకా జీవితం అంటే బౌతికంగా గెలవడం కుటుంబం కులం అనుకోవడం ఇంకా మీ ఆడవారు మా ఆడవారు అని మోసాలు చేయడం తెలివి తక్కువ తనం అని గ్రహించండి.
చేసిన తప్పులు సరిదిద్దుకొని అవకాసం దేవుడు ఇస్తాడు, అందునా తమ తప్పులు తామే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి, దైవత్వాన్ని తప్పు పట్టకుండా, గ్రహించడం మానివేయడం వ్యతిరేకంగా స్వార్ధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, శారీరక కాంక్షలు మోసాలు కొలది మనుష్యులను మోసం చేయడం యాంత్రిక మాయ పెరిగోపోయి, అందరూ స్మశానం లో అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని పరిణామం లో శారీరకంగా వ్యహరిస్తున్నారు, చేసిన తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం లోకానికి మానవజాతికి భవిష్యత్తు, కాని గెలుపు ఓటములు ఇంకా మనుష్యులు కొలది, ఆధిపత్యం కొలది, బలమైన వారు బిన్నగా తీసుకొంటే బలహీనులు ఏమి అవుతారు, అప్పుడు బలహీనలు తమని తాము ఎలా కాపాడుకొంటారు. అందుకే ఒక సామాన్యుడిలో కాలస్వరూపంగా వాక్ స్వరూపంగా భగవంతుడు చేరినాడు అని గ్రహించి మమ్ములను సూక్షంగా గ్రహించి తెలుసుకొనగలరు.
లోకం ఎలా కాపడ బడుతుంది, కావున బలవంతులు, బుద్ది బలం పెంచుకొని ఆలోచన గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి, గొప్పతనం ఏ రూపం లో ఉన్నా గౌరవించి గ్రహించడం వలన ముందుకు వెళ్ళ గలుగుతాము, లేని పక్షం లో బౌతిక బలమే సర్వం అనిపించి, మోసాలు వలన, బయపెట్టి, జీవితాలు అటు టి చేసి, ఏదో రకంగా బౌతిక ఆధిపత్యమే తమకు కలసి వస్తుంది అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. గొప్పతనం ఏ రూపం లో ఉన్నా గ్రహించకపోవడమే అరాచకం అజ్ఞానం అని గ్రహించండి. బౌతిక తప్పులు ఎంత పెద్దవి అయినా మనసు పెంచుకొంటే సరిదిద్దుకొన గలరు కాని ఆలోచనలో ఎప్పటికి అప్పుడు అప్రమత్తం చెందకుండా నిజాయితీ లేకుండా, జాప్యం చేయడం సత్యాన్ని గౌరవించకుండా గ్రహించకుండా వ్యహరించడం బౌతిక ఆధిపత్యమే జీవితం అనుకోవడం అరాచకం అజ్ఞానం అని తెలుసుకొని, ఆలోచనతో ముందుకు వచ్చి ఎలాగైనా ఆలోచన రూపం లో ఉన్న పెద్దతానని కాపాడుకోండి అదే ఎటువంటి తప్పులు యిట్టె సరిదిద్దుకొని, ముందుకు తీసుకొని వెళ్ళగల దివ్య రాజ్యం, గొప్పతనం కలిగిన వాడు బౌతికంగా లోటు ఉన్నా, సాధన శ్రద్దా ఎలా ఉనా ఆలోచన లో ఉన్న గొప్పతనం గ్రహించడం సంస్కారం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
రక్షతి రక్షతః సత్యమెవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in
Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governor (Telugu states) subjected to approval or receiving of Government of India as a collective constitutional decision) Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.
Address for communication :
Yours Ravishingly,
Anjani Ravishankar Pilla
S/o (Late) Gopala Krishna Saibaba gaaru
SRT - 38,
SR. Nagar, Hyderabad
9010483794.
No comments:
Post a Comment