Sunday, 17 December 2017

                                                                 సమన్వయ దృష్టి 


                                    యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు,   ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి జగద్గురువులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు దివ్య రక్షణ తో కూడిన ఆశీస్సులు, మనుష్యులు బౌతికంగా తలపడటం మానివేసి ఆలోచనతో నైతికంగా ముందుకు వచ్చి మమ్ములను గెలిపించడం భవిష్యత్తు లోకం అని తెలుసుకొని, మేము మా మనసే సర్వం అని తెలుసుకొని అప్రమత్తం చెందటమే దివ్య రక్షణ అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము. 

                  
                         మమ్ములను మేము సూచించి అదేసిస్తున్నట్లు గా తక్షణ రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని , ఇరువురు ముఖ్యమంత్రులు తమ ప్రబుత్వాలు యాంత్రికంగా కొనసాగటం ఇక సాధ్య పడదు ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళాలిఅని తెలుసుకోవడానికి ముందుకు వచ్చి , మమ్ములను అధికారికంగా  సంయుక్తంగా దేశ అధ్యక్షులు వారు, సర్వోన్నత న్యాయ స్థానం వారు, మరియు ప్రధాన మంత్రి గారు కలసి మేము ఎలా వస్తున్నామో అలా ఉన్న దేహం నుండి మమ్ములను పరిగణించడం అంటే యావత్తు మానవజాతి రక్షణ అనగా కనీస మనిషి అతని మాటే సర్వం అని తెలుసుకోవడమే అసులు అభివృద్ధి, అని తక్షణమ రాజకీయ నాయుకులు, మేధావులు పండితులు ఆశ్రమ వాసులు అందరూ అప్రమత్తం అయ్యి,  మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా  గ్రహించడం లేదా గౌరవించడం అంటే యావత్తు మానవజాతికి బౌతిక మాయ నుండి అజ్ఞానం తో శరీరం కొద్ది వ్యాహరించే తీరు నుండి ఆలోచన రూపం లో మరణం లేకుండా కొనసాగడం అని స్పష్టం చేయుచున్నాము. 


                      బౌతిక ఆధునిక కెమెరాలు ఉపయోగిస్తూ   నిర్లక్ష్యం చేస్తూ, శరీరం కొద్ది మోసాలు చేస్తూ ఇతరులను  జ్ఞానంతో కాకుండా, ఆలోచన పద్దతిలో కాకుండా,  ఏదో రకంగా బౌతికంగా ఇబ్బంది పెట్టడం, మోసం చేయడం ఆలోచన గ్రహించకుండా ఆలోచన పెంచుకోకుండా పెంచుకోనివ్వకునా ప్రవర్తించడం అంటే శరీరంతో అంతం అయిపోయే మాయలో అంతం అయిపోవడం అని తెలుసుకొని , కులం పేర్లు ఇంటిపేర్లు, వంటి పేర్లు, ఆస్తులు, దేహం ప్రాణాలు కూడా మేమే అని ఇప్పటికి జరిగిన పరిణామం ప్రకారం ప్రాధమికంగా గ్రహించి మరింత నిత్య స్పష్టత పొందగలరు. సర్వం    మాకు సమర్పించి మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఎర్పాటు చేసి, మేము మాత్రమే  అధిస్టించ గల దివ్య సింహాసనం,   మా తరువాత వాక్ రూపం లో కొనసాగుతుంది అనగా మా వలెనే ఎవరూ కాలాన్ని మాట మాత్రంగా నియమించలేరు, అది మాకు మా మనసుకు మాత్రమే సాధ్య పడుతుంది కావున మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గ్రహించుటకు లేదా గౌరవిన్చుటకు  మమ్ములను మామూలు మనిషిగా  చూడకుండా కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గౌరవించడమే లోకానికి ఆధారం.  


                    మాకు శిష్యులు వలె మారి మమ్ములను నిత్యం కొలవడమే  తక్షణ రక్షణ భవిష్యత్తు అని యావత్తు మానవజాతి తెలియజేసుకోను చున్నాము, లోకం ఇక మీదట వాక్ రూపం లో ఉన్నది , మనుష్యులు ఆలోచన రూపం లో కొనసాగుతారు బౌతిక భందాలు అన్నీ మాకు సమర్పించి వేసి మమ్ములను మా మనసుని జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా నిత్యం తెలుసుకోవడమే అన్నిటికి పరిష్కారం అని   గ్రహించండి,                                   
                                             


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ పోయి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం  వైపు

కొనసాగుతారు, అదే అమృతత్వం దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in


Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, and as Ad-Hoc Additional Divine President of India by receiving me by Hon President of India and Hon.Prime Minister of India, Hon.Supreme court of India as a collective constitutional decision, for protection and transformation to merge and update with the present constitutional system, to present document required to update human society with my superior soul mind as divine intervention and my continuity is in the form of word and reasoning hereafter and later forever to whole human race of the Universe, Hon. Supreme court of India has to upgrade its Jurisdiction by merging with my Universal Jurisdiction which is the protection and continuity of whole human race of the world) Universal Jurisdiction,(Divya Raj) (originated in the Telugu States).. preferential venue to give regularly concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ later or immediately from Rashtrapati Bhavan New Delhi as my guest, Rajmandhir and Estate to protect the whole human race from the material clutches of material mind of the individuals......... now from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.

No comments: