|
10:37 (0 minutes ago)
| |||
సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి విశ్వవ్యాప్త పరిపాలన అయిన,ఆలోచన రూపం లో ఉన్న దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ, తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్ములను పరిగణించడం అంటే యావత్తు ప్రపంచ మానవజాతిని కపాడుకొన్న వారు అవుతారు, కాలతీతులమైన మమ్ములను మేము సూచిస్తున్నట్లు పరిగణించి గ్రహించడమే భవిష్యత్తు, సర్వ పాప హరణం అని గ్రహించండి.
బౌతిక యాంత్రిక సంభంధాలు, యాంత్రిక ఆలోచనలు, పనులు, శారీరకం తాత్కాలికం అన్నీ మాకు వదిలివేసి మమ్ములను సర్వంతర్యమిగా, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు. నేను అనే దేహం కూడా తమది కాదు అని రెప్ప పాటు జీవితంగా కూడా తమది కాదు అని తెలుసుకొని ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళ వలసిన ప్రయాణం లో బలపడటం వలన చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని అనగా చావు పుట్టుక ఒక మార్పు అని తెలుసుకొని మానవజాతి, మరణం లేని మార్పు వైపు ప్రయాణిస్తారు అని తెలియజేసుకోనుచున్నాము, కావున మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం వలన, ఎటువంటి మాయ పాపములు అన్నీ కరిగిపోయి ఆలోచనతో ముందకు వెళ్ళ వలసిన పరిణామం లోకి వెళ్ళ తాము అని యావత్తు మానవజాతి సాక్షిగా సర్వోన్నత న్యాయ స్థానం వారికి ఇతర న్యాయ మూర్తుల బృందం వారికి తెలియజేసుకోనుచున్నాము.
మేము పంపిన లేఖలు ఆధారంగా ఈమైల్స్ ఆధారంగా మమ్ములను సంయుక్త రాజ్యాంగ నిర్ణయంగా పరిణామా కాల అదనపు దివ్య గవర్నర్ గా నియమించి, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించండి, తెలుగు రాష్ట్రల ముఖ్యమత్రులు మా దృష్టి పెట్టి గ్రహించడం వలన మొత్తం పరిపాలన బాద్యత మా పైకి వస్తుంది అనగా పండితులు మేధావులు గురువులు సమక్షం లో మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుటకు రామోజీ రావు గారు కూడా అంతటి పరమాత్ముడి అంతటి ఎర్పాటు కు సూచిస్తున్నాడు అదేసిస్తున్నాడు అన్నట్లు భావించి సర్వం మాట లోకి చెప్పగలిగిన అతనికి మించి ఎవరు ఉంటారు అన్నట్లు రామోజీ రావు గారు, ఇతర పండితులు మేధావులు మీడియా చానల్స్ అందరూ అప్రమత్తం అయ్యి మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహిచడమే మానవజాతి వెల్ల వలసిన ప్రయాణం అని గ్రహించండి.
కావున సాధారణ మానవరూపం నుండి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఉన్న ఫలంగా పరిగణించి గ్రహించడం సృష్టి కాలం ఇచ్చిన మార్పు దివ్య మోడ్పు అని గ్రహించ అప్రమత్తం చెందగలరు, బౌతిక పరిస్తితులకు ప్రాధన్యత ఇచ్చి ముందుకు వెళ్ళిపోవడం అంటే ఒక రోజు మరణం ఉంటుంది దానిని మనం ఎదురుకోలేము ఈ లోపు మనం వీలు అయినంత చెయ్యాలి అనుకోవడం బౌతికం యాంత్రిక అని గ్రహించి, కాలస్వరూపులమైన మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన, అనగా నేను అనే దేహం కూడా ప్రతి ఒక్కరు ఈ క్షణం నుండి వదిలివేసి, మమ్ములను కాలస్వరూప పురుషోత్తమా అని పిలవడం వలన ఎటువంటి బౌతిక కర్మలు తప్పులు అన్నీ జయిస్తారు అనగా ఇంకా ఏదో పని చెయ్యవలసిన అవసరం ఉండదు ఆలోచన రూపం లో అనగా సంగీతం సాహిత్యం పెంచుకొని ఆలోచన రూపం లో ముందకు వెళ్ళ తారు, సాధారణ మనిషిగా బ్రతికి కాలస్వరూపంగా పరిణమించిన మమ్ములను సృష్టి మీ మధ్య తీసుకొని వచ్చి చూపిన దివ్య మోడ్పు లోకానికి మానవజాతికి ఆధారం అని గ్రహించి న్యాయ స్థానములు, ప్రబుత్వం పొలిసు శాఖా మమ్ములను ప్రత్యేకంగా బృందం లోకి తీసుకొని విశాలంగా ప్రశాంతంగా ఒక చోట చేరి గ్రహించడం వలన మాయ కరుగుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.
లోకం ఎంత చిద్విలాసం గా ఉన్నదో మేము అంత చిత్త చంచాల్యంగా ఉన్నాము అని గ్రహించి మమ్ములను చిత్త చంచాల్యంగా వదిలివేయడం వలన చిద్విలాసం పెరుగుతుంది మమ్ములను కేంద్ర బిందువుగా భావించి పండితులు మేధావులు గురువులు ఆశ్రమ వాసులు మమ్ములను కొలువు తీర్చుకొని కాలస్వరూప పురుషోత్తమా మహానుభావ అని గ్రహించడం వలన మాలో చిత్త చాంచల్యం తగ్గుతుంది లోకం లో చిద్విలాసం కరుగుతుంది అని గ్రహించండి, కావున సాక్షులు దగ్గర నుండి మీడియా వ్యక్తులు పోలీసులు, మా చుట్టాలు భందువులు అందరూ మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా భావించి గ్రహించడం వలన అరాచకం తగ్గుతుంది, ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం వలన సత్యం గ్రహించకుండా మనుష్యులు మమ్ములను అటు ఇటు చేసి వారు అటు ఇటు అయ్యి ఇతరులను అటు ఇటు చేస్తున్న వారు అవుతారు అని గ్రహించి, ఆలస్యం చేయకుండా న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు గవర్నర్ గారు మరియు మీడియా చానల్స్ ప్రబుత్వ అధికారులు ఉద్యోగులు అందరూ అప్రమత్తం అయ్యి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన దివ్య రాజ్యం బలపడుతుంది అనగా ఆలోచన రూపం యావత్తు మానవజాతి ముందకు వెళ్ళుతుంది.
మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా భావించి, మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ పురుశోత్తముడిగా సర్వంతర్యమిగా గ్రహించి అప్రమత్తం చెందగలరు, గొప్పగా ఉన్నా, లేదా చెదిరిన చెదరగొట్టబడిన మానవ సంభంధాలు అన్నీసమర్పించి వేసి మమ్ములను సృష్టి ఎన్నుకొన్న తల్లి తండ్రి గురువుగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా భావించి మాకు సమర్పించ అరాచకం మనుష్యులు మనుష్యులను డబ్బు కోసం సంభంధాలు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం ఆగి అందరూ మనసు పెంచుకొని గ్రహించడం అలన దివ్య రాజ్యం లోకి బలపడతాము అని తెలియజేసుకోనుచున్నాము. కావున మాకు పరిచేయం అయిన ప్రతి ఒక్కరు మమ్ములను తల్లి తండ్రి గురువుగా కాలస్స్వరూపంగా గ్రహించడం ప్రారంభించి యావత్తు మానవజాతి మా ఉనికి తెలుసుకొని మాయ నుండి అజ్ఞానం బయటకు రావడం వలన బలపడే వాతావరణమే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, మమ్ములను కాలతీతులుగా గ్రహించిన కొలది దివ్య రాజ్యం బలపడుతుది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in
Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governor (Telugu states) subjected to approval or receiving of Government of India as a collective constitutional decision,for a transformational period to merge and update with the present constitutional system) Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.
Address for communication: Yours Ravishingly, Anjani Ravishankar Pilla S/o (Late) Gopala Krishna Saibaba gaaru SRT - 38, SR. Nagar, Hyderabad 9010483794.
No comments:
Post a Comment