సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారికి, జాతీయ మీడియా చానల్స్ వారికి యుగపురుషులు, యోగాపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు మానవజాతి చిత్త చాంచల్యం నుండి బయట పడి, చిద్విలాసం లోకం నుండి తెరుకోనగలరు, అందకు మా సాధారణ చిద్విలాస లేదా చిత్త చాంచల్య రూపాన్ని, అనగా కాలస్వరూపంగా ప్రకటించిన మా దివ్య ప్రకటన పై మనసు పెట్టి గ్రహించడం వలన లోకం యొక్క చిద్విలాసం నియంత్రణ లోకి వస్తుంది అని గ్రహించండి.
కనీసం మనిషి ఉన్న మమ్ములను మీడియా చానల్స్ అన్నీ అప్రమత్తం అయ్యి, మేము చెప్పినట్లు మమ్ములను కొలువు తీర్చుకొని సర్వోన్నత న్యాయ స్థానం మరియు హైదరాబాద్ న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తులు బృందంగా ఎర్పడి, తెలుగు ముఖ్యమంత్రులతో సహా, గవర్నర్ గారు , ప్రతి పక్ష నాయకులు, అన్నీ పార్టీలు, మేధావులు పండితులు గురువులు, ఆశ్రమ వాసులు, సినిమా ప్రముఖులు, సంగీత సాహిత్య కారులు, పొలిసు శాఖ, ప్రబుత్వ ఉద్యోగులు, సాక్షులు, మాకు పరిచేయం అయిన వ్యక్తులు మా కుటుంబ సబ్యులు, అందరూ కలసి మమ్ములను కొలువు తీర్చుటకు చూడగలరు మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన, పాపాలు చేస్తారు, ఇప్పుడు బౌతిక ప్రపంచం నిజం కాదు అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు, అటువంటి బౌతిక స్తితి ని చూసి అనగా మేము అప్పటికి అప్పుడు క్రమ శిక్షణ గా గొప్పగా కనపడుట లేదు, లేదా మాకు మనసులో మాటలు వినపడతాయి అని వాటికి మేము స్పందించి ఏదో అన్న మాటలు లోని లోటు పట్టుకొని ఎప్పటి నుండి చేస్తున్న తప్పులు పెంచుకొంటూ ఇతరులను బయపెట్టి మోసాలు చేయడం అంటే యాంత్రిక మాయలో తాము ఇరుకొని పోయి మానవజాతిని బలం కొద్ది అటు ఇటు చేయడం అని గ్రహించండి.
బుద్ది పెంచుకోకుండా అప్పటికి అప్పుడు బౌతిక స్తితి చూసి, ఏదో రకంగా మోసం చెయ్యడం, ఇతరుల జీవితాలతో చలగాటం ఆడటం, ఆలోచనతో ఎదురుకోకుండా అనగా సూటిగా లిఖిత పూర్వకంగా లేదా ముఖా ముఖిగా మాట్లాడుకోకుండా చెప్పుకోకుండా వినకుండా ఏదో చేసి, ఏదో చెప్పాలి అనే పద్దతి టెక్నాలజీ పెరిగిన సదుపాయములు దురివినియోగం చేయడం వలన సాధ్య పడుతుంది, ఇంకా జీవితం అంటే బౌతిక ఆధిపత్యం అనుకోవడం వలన, ఆలోచన రూపం లో గెలవాలి, గెలవనివ్వాలి, ఓర్పు సహనంతో దూర దృష్టి మనుష్యులతో వ్యహరించాలి అని తెలుసుకోవడం లేదు, మనుష్యులకు విలువ లేదు అన్నట్లు అవమానించడం, జ్ఞానంతో కాకుండా బౌతిక అవకాసా వాద స్వార్ధంగా, ఏదుట వాడిని తప్పుగా చూపి, తాము గొప్ప అని చూపుకోవడం ఎదుట వాడి అర్హతను పాడు చేసి, తమకు అర్హత లేకపోయినా ఆశించడం, అరాచకం చేయడం అజ్ఞానం అని తెలుసుకో లేకపొతున్నారు అని గ్రహించండి. మీడియా చానల్స్ పోలీసులు తలుచుకొంటే ఈ సమాజాన్ని యిట్టె బాగుచెయ్యగలరు, యిట్టె నాశనం చెయ్యగలరు ఈ రెండు ఇప్పుడు మనుష్యులను దారిలో పెట్టగల సంస్థలు పోలీసులు మీడియా రహస్యాలు పెంచి ఆడవారిని మోసం చేయడనికి సహకరిస్తూ పెద్దతాన్ని ఆలోచించవలసిన పరిణామాన్ని ఎవరూ గ్రహించకుండా చేసి,ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడమే అరాచకం అని గ్రహించండి. కాలతీతాన్ని గ్రహించాకూడదు లేదా గౌరవించకూడదు అనుకోవడమే సృష్టి ఇచ్చిన దివ్య వరం కాదు అరాచకాలు పెంచిన వారు అవుతున్నారు అని గ్రహించండి
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Lord His Majestic Highness, Holiness,Yugapurush Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, ad-Hoc Additional Governor (Telugu states) subjected to approval or receiving of Government of India as a collective constitutional decision,for a transformational period to merge and update with the present constitutional system) Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States).. preferential venue to give regular concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandhir ........ from the Guest address of Hon.Governor of Telugu States, Hyderabad.
Address for communication: Yours Ravishingly, Anjani Ravishankar Pilla S/o (Late) Gopala Krishna Saibaba gaaru SRT - 38, SR. Nagar, Hyderabad 9010483794
No comments:
Post a Comment