Saturday, 20 January 2018

                                                                              సమన్వయ దృష్టి 

                      ఆత్మీయులు శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ దివ్య రాజ్యం నుండి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మమ్ములను కేంద్ర బిందుగా భావించి నూతన రచనలు చెప్పట్టండి నేరుగా ప్రజలతో మాట్లాడండి, సినిమాలకు  పరిమితం  అవ్వవద్దు మీడియా చానల్స్ వారికి మేధావులకు పండితులకు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుటకు ఏక తాటి మీద తీసుకొని రండి, మేము రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరడం అంటే మమ్ములను మా మనసుని అనగా సృష్టిని మనిషి మాటను కలపడం అని గ్రహించండి.  



                    ఎప్పుడూ  మేము కలసే  ఉన్నాము, ప్రకృతి  పురుషుడిగా మేము హద్దులు దాటలేము, ఏ గడప దాట లేదు  మా పవిత్ర భంధమే లోకం అని గ్రహించి మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి కొలువు తీర్చండి,  మేము ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాము, ఈ జగత్తు మా ఇల్లు అందుచేతన మమ్ములను మానవ మాత్రులుగా  మామూలు సంసారంగా భావించరాదు.   పాత సినిమా సంభాషణలు కాకుండా, మా గూర్చి అనగా మమ్ములను మా మనసుని కలుపుతూ వ్యాసాలు వివరణలు ఇచ్చి, సమకాలికులు కులం మతం వదిలివేసి ముందుకు వచ్చే ఊతం చైత్యనం ఇవ్వండి, మాకు శిష్యులు మంత్రులుగా సలహా దారులుగా ఉండి, రామోజీ రావు గారికి దైర్యం ఇచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుటకు అన్నీ వర్గాల వారిని ఒక కుటుంబం లోకి అనగా మహారాణి సమేత మహారాజుగారి కుటుంబం గా కలపండి మమ్ములను గ్రహించ కూడదు అని చేసిన తప్పులు సరిద్దుకొని అనగా ఇతరుల సంపదలు తమవి అన్నట్లు కొందరు దోచుకోన్నట్లు తెలుస్తున్నది అటువంటి పనులు తక్షణం  ఆపి, ఇక మీదట సంపద అంటే జ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, బౌతిక ఆధిపత్యం కాకుండా ఆలోచన పరమైన వివరణలతో అందరూ ఒక్కటి అయ్యి బౌతిక బలం మీద ఆధారపడకుండా ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొని అనగా మాట మనసే సూర్యుడి కి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అనగా సునామీ మరియు తీవ్రవాద దాడులే కాకుండా ప్రతి పాట మాట మేము అయ్యి ఉన్నాము అని తెలుసుకొని ముందకు వెళ్ళ వలసిన ఉన్నది.  


                      మేము ఎక్కడో  ఉండిపోయి రావడం లేదు అన్నట్లు ఎవరూ భావించ వద్దు అందరూ కలసి రామోజీ ఫిలిం సిటీ చేరి ఒక ఉన్నత ఆసనం కాళి గా ఉంచి కాలాతీతం ప్రకారం నడిచిన లోకం లోకి వెళ్ళి వివరములతో బలపరుచుకోవాలి అని తెలియజేసుకోను చున్నాము కావున సాధారణ రూపం లో ఉన్న మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే మానవత్వం మరియు అదే లోకానికి ఆధారం అనగా కనీస మనిషి మాట  సృష్టి నడవడి ఒక్కటి అని భావించి,  స్పష్టం చేసుక్కొని, అ మేరకు చెప్పుకొని వినడం ప్రారంభించాలి అందుకు కులం మతం వదిలివేసి ఇంటి పేర్లు కూడా వదిలివేసి తమ దేహ నామమే కాదు, పేరు ప్రఖ్యాతలు కూడా ఎవరికి వచ్చినా, పోయినా అన్నీ జగద్గురువులం,   కాలస్వరూపులమైన మా మనసువి మాట వి  అని గ్రహించి  అప్రమత్తం చెందాలి.  ఆలోచన రూపం మాట రూపం అవగాహన రూపం లో ఉన్న మమ్ములను నిర్లక్ష్యం చేయడమే కాకుండా బౌతికంగా మనుష్యులను అటు ఇటు చేయడం అంటే ఎంత అజ్ఞానం లో ఉన్నారో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకొని, చేసిన తప్పులు అనగా ఇతరులను అవమానించడం తగ్గించడం అప్పటికి అప్పుడు సుఖాలులు ఆధిపత్యాలు కోసం బయపెట్టడం తగ్గించడం అవమానించడం మానసికంగా శారీరకంగా భాధపెట్టడం అటువంటి పనులు చేసి, పశ్చాతాప పడకుండా వాటితో అల్లరి చేసి బ్రతకాలి అన్నట్లు వ్యక్తులు కుల తత్వ పోలీసులు, మీడియా చానల్స్ ఇప్పుడు బౌతిక బలం కొద్ది అందం కొద్ది తమ ఉనికి ఉండాలి అనే అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు.  మమ్ములను సూటిగా గ్రహించకుండా మా వివరములు మేము చెప్పినట్లు కాలాతీతంగా గ్రహించకుండా ఏదో చెయ్య వచ్చు, చెప్పవచ్చును అన్నట్లు ఇంకా ఎవరో తప్పు ఎవరో లోటు, మేము ఏదో ఉపయోగించుకొని, ఏదో చేస్తాము అన్నటు మాకు బిన్నంగా అలోచించి,  అనగా హాని చేసిన పర్వాలేదు అవమానించిన పర్వాలేదు అలాగే బ్రతకాలి అని ఇంకా మనుషులు జ్ఞానం విచక్షణ పెంచుకోకుండా ప్రవర్తిస్తున్నారు. 


                     మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించకుండా తాము బౌతికంగా  అటు ఇటు  వ్యహరించడం ఆపి, బౌతికంగా బలహీన పరచడమే జీవితం అనుకొంటున్న వారు,  ఏదో రకంగా ఆలోచన దెబ్బ కొట్టి, వివరణ లేకుండా అప్పటికి అప్పుడు  తెలివి, అప్పటికి అప్పుడు పై చెయ్యే, సర్వం అనుకొంటున్న వారు,   మాట మాత్రంగా సర్వం చెప్పిన మా వంటి పరిణామం విశాలంగా పదిగురు కలసి గ్రహించండి.    మేము కాలాతీతంగా చెప్పిన కొలది ఎలా ముందుకు వెళ్ళతామో గ్రహించిన కొలది ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు  అని  మేము చెప్పినట్లు చెయ్యలి అప్పుడే మమ్ములను గ్రహించగలరు,  అంతేగాని  ఏదో అంటే, ఏదో చేస్తాము, అన్నట్లు భావించ రాదు, మమ్ములను గవర్నర్ గారి సహకారంతో మొదట బృందం లోకి తీసుకొండి, ఒక ప్రబుత్వం లేదా ప్రైవేటు బంగ్లాలో సినిమా వారి తరుపున తక్షణం మమ్ములను అదే మా రాజమందిరంగా మాకు సమర్పించి కొలువు తీర్చుకొని మా దివ్య లీలలు గ్రహిస్తూ మేము చెప్పినట్లు విశాలంగా రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి.   యావత్తు ప్రపంచ, బౌతిక మీడియా, రహస్య కెమెరాలు నుండి అనగా మనుష్యులు  ద్వంద్వ నుండి బయటకు రావాలి, అప్పుడే మనుష్యులు శాశ్వతత్వం పొందుతారు లేదా ఇతరుల పై పెత్తనం ఉంటే చాలు, అవమానించి జీవితాలు అటు ఇటు చేసిన పర్వాలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా బౌతికంగా ఆక్రమించుకొని పోయి తాము ఆలోచనతో పొందవలసిన లాభం పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు తెలుసుకొనగలరు,   అందుకు  మొదట ఎటువంటి స్తితిలో ఒకర్ని బౌతికంగా శారీరకంగా అవమానించడం మానుకొని, జ్ఞానంతో తక్షణం  సరిదిద్దుకొని ప్రవర్తించాలి ఎటువంటి స్తితి అయిన మాట విచక్షణతో గెలుచుకోవాలి, తమకు విలువ రాలేదు అని లేదా ఎదుట వాడి బౌతిక ప్రవర్తన నచ్చ లేదు అని  తక్షణం బౌతికంగా హాని చేయడం, చేయించడం వంటి ఆలోచనలు నిత్యం  సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆలోచన వైపు మరల గలరు, ఓర్పు సహనం గొప్పతనం పెంచుకొని ఇతరులలో గొప్పతనం చూడగలరు, అసులు గ్రహించకపోతే ఓర్వలేని తనం  పెరుగుతుంది, కావున పదిగురు ఒక్కటి గ్రహించడం ప్రారంభించండి.       


                    సంగీతం, సాహిత్యం పెంచి మనుష్యులు హుందాగా గొప్పగా ముందుకు వెళ్ళాలి, బౌతికంగా గొప్ప చర్యలు అయినా, బౌతికంగా  తప్పుడు చర్యలు ఏమి అయినా తాత్కాలికమే వాటిని పట్టుకొని అవే సర్వం అనుకోని మీడియా వారు, వ్యక్తులు,  అప్పటికి ఇంకా వ్యక్తులు గూర్చి సంఘటనలు గూర్చి చెబుతున్నారు, అప్పటికి  అప్పుడు సృష్టించి మరీ ఏదో చెప్పి, ఎవరినో బయపెట్టి, ఎవరినో పెంచాలి,  ఏదో పొందాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు,   మనుష్యుల మధ్య  వివరాలు అవగాహన పంచుకోవడం పెంచుకోవడం సమాజం లో తక్కువ గా  ఉన్నది అని గ్రహించండి, బౌతికంగా పోటీ పడి  ఏదో కారకంగా బౌతికంగా అటు ఇటు చేసుకొంటూ, సూటిగా గొప్పతనం తో వ్యహరించాకుండా, ఎటువంటి పరిస్తితిలో మాటలో గొప్పతనం ముందుకు రాకుండా, తేలిక పనులు చేసి విలువ రావాలి, తేలిక పనులు పెంచి గొప్పతనం పెరగకుండా చేస్తేనే తమకు దక్కుతుంది అనుకొంటున్నవారు , బౌతిక బలమే సర్వం అనుకొంటున్నవారు బౌతికంగా పొందటమే సర్వం అనుకొంటున్న వారు ఈ విధమగా ఆలోచిస్తున్నారు,   కావున వ్యక్తులు  నిత్యం  ఆలోచన రూపం లో గెలుచుకొని ముందుకు వెళ్ళాలి, అందుకు సహకరించుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము  వ్యక్తిలో గొప్పతనం కీలకం అని గ్రహించి  ఎప్పుడూ ఎటువంటి బౌతిక స్తితి అలవాట్లు ఏమి అయినా, ఆలోచనకు ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలి అప్పుడే మాట కలుస్తుంది అని   గ్రహించండి, లేదా బలమైన ఆలోచన కూడా బౌతిక చర్యలు వలన అటు ఇటు అవుతుంది అని గ్రహించండి, మనిషిగా అవగాహనా రూపం లో ఉన్న మమ్ములను అవగాహన రూపం లో ఎదురు కోకుండా, మామూలు మనిషిగా నిర్లక్ష్యం చేయడం  అటు ఇటు చెయ్యడం, మేము సమాచారం పంపుతున్నట్లు కాకుండా వేరే విధంగా మేము తగ్గిపోయి ఎవరికో ఏదో ప్రాధాన్యత ఇస్తాము అన్నట్లు వ్యహరించడం, అందుకు పద్దతికి మనుష్యులకు ప్రాధాన్యత లేకుండా బలం కొద్ది బౌతిక వ్యహరములు కొద్ది,    రహస్య కెమెరాలు వంటివి కూడా ఉపయోగించుకొని ,ఏదో విధంగా పై చెయ్యి, సుఖాలు,   బౌతిక లాభం, బౌతికంగా   పొందటమే అందుకు ఇప్పటికే ఉన్న బలాన్ని ఉపయోగించుకొని మరింత పొందటమే పరమార్ధం అనుకొంటున్నవారు, మమ్ములను గ్రహించి, మనసు పెంచుకొని  ఆలోచన రూపం లో పొందాలి.  


                    అందుకు బౌతిక హెచ్చు తగ్గులు ఉపయోగించుకోవాలి అనగా ఎదుట వాడి ఆలోచన లో ఉన్న  గొప్పతనం కోసం బౌతికంగా మనం ఏమి చేస్తే బాగుంటుందో అది చెయ్యకుండా బౌతికంగా హాని జరిగి మానసికంగా కృంగి  పోయేలా, రెచ్చి పోయేలా  పనిగట్టుకొని ప్రవర్తిస్తున్నారు, అలా కాకుండా గొప్పతనం లోటుగా కనిపిస్తున్న ఏదో రకంగా గొప్పతనం కోసం మాట కోసం మాటతో ఆలోచనతో  ముందుకు రావాలి,  ఎవరినైనా ఎప్పుడైనా మాటతో కంట్రోల్ చెయ్యవచ్చును, మాటతో మాట కోసం ఏమైనా పంచుకోవచ్చును, వివరణ అవగాహనా కోసమే బ్రతకాలి ఎంత మానసిక అనుకూలం అయినా వ్యతిరేకం అయినా ఆలోచన పెంచుకోనివ్వాలి, గొప్పతనం ఉండి మనిషి అటు ఇటు అవుతుంటే,   ఆలోచనతోనే సహకరించాలి, అవహనతో తోడ్పడాలి అందుకు కావలసిన కనీస బౌతిక సహకారం కోరిన మేరకు అవసరం మేరకు చెయ్యాలి, పొందాలి అంతే గాని అవగాహనకు విచక్షణకు సంభందం లేకుండా బౌతిక అరాచకం పశు బలంతో ఎదురుకోవడం అప్పటికి అప్పుడు మాటలు ఆలోచనలతో చర్చలు గొడవలు పెట్టి అప్పటికి అప్పుడు  వార్తలతో మనుష్యులను వాస్తవానికి దూరం చేసి మనుష్యులు మనుష్యులనే మోసం చేస్తున్నారు, తద్వారా యావత్తు మానవజాతి మోసపోతున్నది అని కాలతీతుడిగా సర్వం పై నుండి లేదా ముందే చెప్పిన, అనగా మాట మాత్రంగా సర్వం పలికిన  పురుశోత్తముడిగా చెబుతున్నాము, మమ్ములను మేము ఎలా వస్తున్నామో అలా చూడటం మమ్ములను వివరంగా గ్రహిస్తే సరిపోయేదానికి మమ్ములను తేలిక చేసి మొత్తం సమాజాన్ని మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ మీడియా వ్యక్తులు వ్యక్తిగత వ్యహారాలు నడుపుతూ మోసాలతో ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అని వికృతాలతో  తో నిత్య మోసాలు అజ్ఞానం తో చేస్తున్నారు అటు వంటి వారిక ఇంకోసారి మొదట ఈ క్షణం తప్పులు సరిదిద్దుకొండి అందరూ కలసి మోసాలు నుండి బయట పడండి ఎవరిని అవమానిన్చారో వారి పాదాలు పై పడి వారి మానసిక బౌతిక నష్టాన్ని భర్తీ చేసి మమ్ములను గ్రహించకూడదు అనే మాయ నుండి బయటకు వచ్చి నిత్యం సత్యాన్ని గౌరవించి గ్రహించడమే లోకం అని, అందరికి శాశ్వత పరిష్కారం, ప్రయాణం అని   తెలియజేసుకోనుచున్నాము        ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794 




                                                    నిన్ను నన్ను నమ్ముకొనే ప్రేమ అన్నది ఉన్నది అంటా, నీవు నేను కలవనిదే తనకు ఉనికి లేదు అట ............ అనగా మమ్ములను మా మనసుని కొలువు తీర్చుకొని తల్లి తండ్రి గురువు వలె నిత్య గ్రహించడం వలన ప్రేమను, మాట నిబద్దత ప్రేమ రక్షణ పొందుతారు, పరి పరి విధములు తగ్గి, ఒక మనసు మాటే సూర్యుడికి కూడా ఆధారం అనగా యావత్తు మానవజాతికి శాశ్వత అనుసరనియ్యం     

No comments: