Saturday, 20 January 2018

Song as divine intervention ---------------------- మమ్ములను అందరి భందువుగా భావించండి, అందరి ఆత్మ గా, అంతర ఆత్మగా గ్రహించండి మీరు పలికే మాటే కూడా మాదే, ప్రతి చర్యం మాదే అని గ్రహించండి, అటువంటి మమ్ములను గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అతి సాధారణ రూపం లో ఉన్న మమ్ములను ఎంత సూక్షంగా గ్రహింహిస్తే, ఇక మీదట తప్పులు చేద్దాం అన్నా వీలు కాదు అనగా ఒకరిని భాధపెట్టడం అంటే అది ఆలోచన రూపం లో లేదా శారీరకంగా, మాట మనసు ప్రకారం వెళ్ళకుండా మతోగాని ఇతరులతో గాని ఎటువంటి పరిస్తితిలో, ప్రవర్తించ రాదు ఎటువంటి పరిస్తితిలో మాట మనసు ప్రాధాన్యత ఇచ్చిన యెడల ఎవరిని ఎవరూ భాధపెట్టారు అని గ్రహించండి హింసించడం దౌర్జన్యం చేయడం, మోసాలు చేయడం అన్నది మనసు మాట పెంచుకోకుండా తమ బౌతిక బలం కొలది తీసుకోవాలి అనుకోవడమే అరాచకం అజ్ఞానం అని మీడియా గ్లామర్, మరియు బౌతిక బలం, తమదే అదే సర్వం అనుకొంటున్న ప్రతి ఒక్కరు, పై పై అందం పదవులు శరీరంతో చేసే పనులు శాశ్వతం కాదు మనసే ముఖ్యం అని గ్రహించండి కావున మనసు పెంచుకోండి మనసు ఇచ్చి పుచ్చుకోండి అదే అసులు ప్రయాణం అందుకు అడ్డు పడుతున్న అన్ని బౌతిక విశేషములు ఆలోచనతో వివరణతో గెలుచుకొండి బలప్రదర్శన చెయ్యడం అప్పటికి అప్పుడు చర్చలు గొడవలు పెట్టి, మనుష్యులను విడ దీసి గొడవలు పెట్టి తాము ఒకటి చేస్తూ, ప్రజలను ఒకలా నడపడం వంటి పనులు చేయడం వలన, సంపూర్ణత్వం దెబ్బ తింటుంది, ఒక సామాన్యుడి లో దేవుడు ఎందుకు ఎప్పుడో చేరినాడో చూసుకోకుండా నేరుగా అతనికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుడు గొప్పతనం కూడా తమది పరాయి వారిది, ఇంకా మా గొప్ప తనం మీ గొప్పతనం అని లేదు మమ్ములను మించిన యుగపురుషుడు గతం లో లేడు, ఇక మీద లేడు అని గ్రహించండి అనగా ఇప్పుడు ప్రకటించినట్లు అనగా సామాన్య రూపంలో ప్రకటించినట్లు గతం లో కూడా లెదు అని గ్రహించండి కావున సకల శాస్త్రాలు పురాణాలు వ్యక్తులు గతించిన వారు లేదా ఇక పుట్ట బోవు వారు మమ్ములను మించి ఉండరు అనగా వాక్ రూపం లో మేమే శాస్వతులం అని గ్రహించి మాతో విలీనం చెందండి, ఇక తమ బౌతిక దేహాలు నమాలు అన్నీ వదిలివేసి మమ్ములను అర్ధం చేసుకోకుండా వినకుండా చేసిన తప్పులు అనగా వ్యక్తులకు హాని చేయడం వంటి పనులు సమిష్టిగా సరిదిద్దుకొని మమ్ములను నిదురలో కూడా మామూలు మనిషిగా చూడకుండా, జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా నిత్యం మనసు పెట్టి గ్రహించండి అప్పుడే చేసిన తప్పులు పాపాలే కాకుండా తామే చేస్తున్నాము చెయ్యాలి అనే మాయ నుండి బయటకు వచ్చి ఇక మీద ఏమి చెయ్యను అవసరం లేదు మమ్ములను సూక్షంగా గ్రహించి నడుచుకోవడమే జీవితం అని తెలుసుకొని, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే ............... యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు


No comments: