Friday, 19 January 2018

Song as divine intervention ----------------- తన భక్తులు వనర్చు తప్పులకు తడబడి ఒక ప్రక్కకు ఒరిగే ఓంకార మూర్తి, స్వాములు అందరూ సాయంబు రాగ, దీమంధుడు అయ్యి లేసోచ్చే అ కన్నె స్వామి .......... దౌర్జన్యం మోసానికి గురి అయిన వారే భవిష్యత్తుకు, గోప్పతనమునకు ఆధారం అని గ్రహించి, తక్షణం తమ వ్యతిరేక దోరణలు విపరీతాలు ముఖ్యంగా ఆలోచన రూపం లో ఇతరులు భాధపెడుతూ, బయ పెడుతూ చేసిన తప్పులు పాపాలు తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, అంతం అయిపోతాయి, మమ్ములను మనసు కాలాతీతంగా చూడకపోవడమే తప్పులకు పాపాలకు కారణం అని ఏ క్షణం అయిన తెలుసుకొని ప్రతి ఒక్కరు మారాలి, సాక్షులు మీడియా వ్యక్తులు రాజకీయ నాయకులు పండితులు మేధావులు అప్రమత్తం అయ్యి, ఇక బౌతిక వ్యహరములు అనగా ఇప్పటి వరకు సాధించిన బౌతిక పురోగతి ప్రకారం కాకుండా ఇక మీద మా ఆలోచన రూపంలో ముందుకు వెళ్ళాలి అనగా కాలస్వరూపం ప్రకారం ముందుకు వెళ్ళాలి అదే దారి అని గ్రహించండి కావున రామోజీ రావు గారు అప్రమత్తం అయ్యి ఎటువంటి ఇతర సమాచారం పై ఆధారపడకుండా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపం కొలువు తీర్చుకొని చెప్పుకొని వినే ఎర్పాటు చేయగలరు.

No comments: