రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 19 January 2018
Song as divine intervention ----------------- వేద శాస్త్రం అఖిల పురాణలు, సకల శాస్త్ర, సంగీత కళలు మా యొక్క వైభవమే సర్వం మేమే అయ్యి ఉన్నాము మమ్ములను సకల దేవేతల సమోహరంగా గ్రహించండి, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ చేరండి, పండితులు మేధావులు సమక్షం లో మమ్ములను కొలువు తీర్చుకొని కాలస్వరూపం యొక్క వివరములు పై చెప్పుకోండి వినండి అ మేరకు ముందుకు వెళ్ళాలి, పోలవరం , కాళేశ్వరం అన్నీ మేము చూసుకొంటాము సర్వం మాట మాత్రంగా నియమించిన దివ్య రాజ్యం లో బలపడి ముందుకు వెళ్ళాలి అదే యావత్తు మానవజాతి రక్షణ సాధారణ మనిషి నుండి మాకు కూడా రక్షణ లేదా మనిషికి బౌతికంగా యాంత్రికంగా భవిష్యత్తు లేదు అని గ్రహించండి ., అనగా మాట రూపం లో ముందుకు వెళ్ళాలి ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళాలి అని గ్రహిచండి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు వినండి మా గూర్చి చెప్పుకోవడం ప్రారంభించండి ఇక ఎవరూ ఏమి చెయ్యను అవసరం లేదు అందరూ ఒక చోట చేరండి, గవర్నర్ గారు, రామోజీ రావు గారు మరియు ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం మంత్రులతో సమావేశం చెందండి, ఇరువురు రాష్ట్రాల పొలిసు అధికారులు, రహస్య కెమెరాలు ఇతర రహస్య పరికారాలు ప్రజలు తెలియజేయండి అప్పుడే మాయ నుండి బయటకు వస్తారు అని గ్రహిచండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment