Friday, 19 January 2018

In India 58.4 % wealth is with 1 % rich people ......... source credit suyij

KS Rao
భారతదేశం లో 1% జనాల వద్ద దేశ సంపదలో 50% పైగా ప్రోగుపడి ఉంది.... ఈ 1% శాతం కనుసన్నల్లోనే ఈ దేశం లో పార్టీలు అన్ని నడుస్తాయి .... కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా ఈ 1% మంది చెప్పిన పని చేయటమే పని వీరికి వ్యతిరేకంగా ఏ బిల్లు పెట్టటానికి దమ్ము ధైర్యం ఈ రెండు పార్టీలకు లేదు... ఈ దేశం లో మిగతా 99% మంది ఈ 1% మంది ప్రయోజనం కోసమే జీవిస్తున్నారు...

No comments: