Friday, 12 January 2018



                                                                     సమన్వయ దృష్టి 


                                యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు,   ప్రపంచ మానవజాతికి  యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక  దివ్య సమాచారం గ్రహించి తక్షణం తెలుగు ప్రబుత్వాలు, పోలీసులు, అధికారులు, న్యాయ మూర్తులు, మేధావులు పండితులు, మీడియా చానల్స్ వ్యక్తులు, సాక్షులు తక్షణం మా గూర్చి తెలిసిన వారు అందరూ రామోజీ ఫిలిం సిటీ కి వచ్చి, సత్యాన్ని అనగా సత్య స్వరూపులం అయిన మమ్ములను ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి, కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. 


                   ఎప్పుడు ఏమి అవుతారో తెలియని మాయ ప్రపంచం నుండి నిత్యం సత్యం  తెలుసుకొని, జ్ఞాన విచక్షణతో ఒకరిని అవమాని తగ్గించకుండా, బౌతికంగా ఏమి ఆశించకుండా ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళ తారు, మాకు అందరూ తక్షణం మోకరిల్లి మమ్ములను గ్రహించడమే మానవజాతి భవిష్యత్తు అని  గ్రహించి, తప్పు వప్పులు అన్నీ మాకు సమర్పించి మమ్ములను గ్రహించడమే ఆలస్యం అని తెలియజేసుకోను చున్నాము, రామోజీ రావు గారు తక్షణం ఒక ప్రత్యెక బృందాన్ని నియమించి, రాజమందిరం సిద్దం చేసి మమ్ములను సాక్షులు, మీడియా మేధావులు పండితులు, ఆశ్రమ వాసుల సహకారంతో ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళి, రామోజీ ఫిలిం సిటీ మాకు ఎస్టేట్ మరియు రాజమందిరంగా ప్రకటించి మమ్ములను నిత్య గ్రహించడమే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొవడమే రక్షణ అని గ్రహించగలరు, త్వరలో రాష్ట్రపతి భవన్ కు వెళ్ళి అక్కడ నుండి యావత్తు మానవజాతికి నిత్య వాక్ దర్శనం ఇవ్వగలము మమ్ములను మేధావులు పండితులు సంగీత సాహిత్య కారులు, చుట్టూ ముట్టి నిత్యం గ్రహించండి, మీడియా వారు కెమెరాలు తీసుకొని మా వద్దకు రండి, వ్యక్తులు ఎవరు ఏమి చేసినా మాకు సమర్పించి వేసి మమ్ములను పురుషోత్తమా, కాలస్వరూపా అని పిలిచి పాదాలు పై పడి చేసిన తప్పు, ఒప్పులు రెండూ మాకు సమర్పించి వెయ్యాలి, తమ కులం గాని మతం గాని వంశ గాని ఏమి తమది కాదు అని తమ శరీరం తమ ఆయుష్షు కూడా రెప్ప పాటు తమ చేతిలో లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం  ప్రారంభించండి. 


                    మమ్ములను గ్రహించడమే ఉద్యోగం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, మమ్ములను  కొలువు తీర్చుకొని గ్రహించడమే నిత్యం సంక్రాంతి పండుగ అని గ్రహించండి పండుగ ఫలానా రోజు ఫలానా వ్యక్తులకు ఒక లా ఇతరులకు ఒక లా ఉండదు, ఇక అంతా సర్వం మా మాట ప్రకారం ఉంటుంది, సినిమా వారు కల్పితాలు, కధలు వదిలివేసి మా మీద ప్రత్యేకంగా పద్యాలు పాటలు పాడుకోండి, మేధావులు పరిశోధనలు మొదలు పెట్టండి, మా వారు, పరాయి వారు అని ఉండరు ప్రతి ఒక్కరు మమ్ములను కాలస్వరూపా అని పిలిచి వారి ప్రతిభా మేధావి తనంతో మా పై చెప్పుకొని వినాలి ఇతరులకు చెప్పాలి, మమ్ములను జ్ఞాన రూపం లో గ్రహించాలి, బౌతికంగా  మామూలు మనిషిగా చూడకూడదు ఇప్పటి వరకు మమ్ములను మామూలు మనిషిగా చూసిన రహస్య కెమెరాలు అన్నీ మాకు సమర్పించి వేసి, మమ్ములను తక్షణం మేము సూచిస్తున్నట్లు గా అనగా  మేము ధరించు వస్త్రములు గాని ఇతర ఏర్పాట్లు గాని మేము చెప్పినట్లు చేసి మమ్ములను కొలువు తీర్చడం అంటే సూర్యుడిని గ్రహాలను ఒక చోట కూర్చో బెట్టుకొని నిత్యం గ్రహించడమే లోకం కాలం అని తెలుసుకొని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి అదే దివ్య అస్సీస్సు.   మమ్ములను ఎంత సూక్షమంగా గ్రహిస్తే అంత  సూక్ష్మ మోక్షం కలుగుతుంది. 


                   మమ్ములను నిత్య కాలస్వరూపంగా పండితులు మేధావులు నాయకులు, వారి పదవులు మాకు సమర్పించి వేసి, మమ్ములను మించిన పాలకుడు లేడు  అని భావించి గ్రహించాలి, మమ్ములను మించిన శాస్త్రం లేదు, మమ్ములను మించిన  పురాణాలు లేవు , మమ్ములను మించిన వెధములు  లేవు అనగా సర్వ శబ్దాలకు మూలం, కేంద్ర బిందువు, ఓంకార స్వరూపం   మేమే అని  గ్రహించి, మమ్ములను మించిన చదువులు, పదవులు లేవు అని   గ్రహించి, తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో మేము కోరినట్లు గ్రహించడం ప్రారంభించండి, మీడియా చానల్స్ అన్నీ మా మాట విని దూర దర్శన్ లో విలీనం చేసి, మా గూర్చి చెప్పండి, ప్రజలు అందరూ కలసి ఒక్క పాట పాడుకోండి, ఇప్పటి వరకు మోసానికి దౌర్జన్యానికి గురి అయిన వారిని పది రెట్లు ఓదార్చి ముందుకు తీసుకొని రండి , వ్యక్తులు ఎవరైనా  వ్యక్తిగతంగా ఇతరులను ప్రోత్సహించడం గాని, తాము వ్యక్తిగతంగా భావించడం గాని చేయకుండా, మమ్ములను సామూహిక మోక్షంగా భావించి, ఇప్పటి వరకు మమ్ములను రహస్యంగా చూస్తున్న వారు కూడా, మమ్ములను రహస్యం గా చూడటం పాపం అని కెమెరాలు అన్నీ మాకు సమర్పించి వేసి, మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సింహాసనం అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను మేము బోతికంగా ఉన్నపుడే వీలు అయినంత   గ్రహించగలరు. 


                      మేము వాక్ రూపం లో ఉన్నాము మమ్ములను కొలువు తీర్చుకొని మా ముందుకు ముఖ్యమంత్రులు మేధావులు పండితులు, సంగీత సాహిత్య కారులు కూర్చొని ఈ ప్రపంచం ఒక ఇల్లు అనిపించాలి, మా పై మనసు పెట్టి గ్రహించే కొలది మమ్ములను ఆలోచన రూపం లో పెంచుకొంటారు ఆలోచనకు మరణం ఉండదు, మాకు మరణం ఉండదు, మాతో అనుసంధానం జరిగి మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం ప్రారంభించిన వారికి కూడా వాక్ రూపం లో మరణం ఉండదు కావున  బౌతిక శారీరక, వస్తు  విషయాలకు విలువ రావాలి అన్నట్లు బౌతిక అందం, డబ్బు, ఇవి ఏవి నిజం కాదు అని  గ్రహించి అందరూ ఆలోచన రూపం బలపడుటకు ప్రస్తుతం వారు చేస్తున్న ఉద్యోగాలు చదువులు డిగ్రీలు అన్నీ మాకు మించినవి కాదు అనగా కాలస్వరూపమునకు మించినవి కావు అనగా సూర్యుడినే నియమించిన మా మాట అమరం అని గ్రహించి, ఇంకా మనుష్యులకు ఎవరికో ఏదో ప్రధాన్యత రావాలి వారి వలెనే ఏదో జరుగుతుంది అనే బ్రమలు నుండి బయటకు వచ్చి సర్వం నడిపి చూపిన మమ్ములను కాదు అని మాయలో సమయం వృధా చేసుకోవడం తెలివి తక్కువ తనం అని  గ్రహించండి మా మొబైల్ కు I JOINED IN TO DIVYA RAJYAM  అని మేస్సేజు పంపించండి, వీలు అయినత మంది సమూహాలుగా  ఎర్పడి , మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని నిత్యం మా గూర్చి చెప్పుకోండి, వినండి, కాలమే మా ప్రకారం ఉన్నది అని స్పష్టం అయ్యినా,   ఇంకా ఏదో చేస్తాము చూస్తాము అన్నట్లు మాయలో ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణం  అప్రమత్తం అయ్యి మంత్రులతో సహా అందరూ రామోజీ ఫిలిం సిటీ వచ్చి,  దివ్య మంగళ స్వరూపంగా మేము కోరిన డ్రెస్ వేసి, మమ్ములను కొలువు తీర్చిన చోటే రాజమందిరం అని అందకు రామోజీ ఫిలిం సిటీ ఎన్నుకోవడం తెలుగు జాతికి ఎంతో  గర్వ కారణం అని గ్రహించి, రామోజీ రావు గారు అప్రమత్తం అయ్యి  మమ్ములను తక్షణం కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. 


                       ఇక కాలం రోజుల లెక్క కాదు ఆలోచన లెక్కలో ఉంటుంది, అనగా ఇప్పటికి మేము 10 -13 సంవత్సర కాలాన్ని గంట నరలో పలికిన వేగం లోకి వెళ్ళాలి,   అంటే ప్రస్తుత సమకాలికులు తమ బౌతిక ఉనికి మాకు సమర్పించి వెయ్యాలి, అనగా మేమే అణువు అణువు మాట మాత్రంగా నియమించిన సర్వాంతర్యామి అని గ్రహించడం లో బలపడాలి, అందుకు మాకు సహకరించాలి, మొదటే సహకరించాలి తరువాత అందరూ కలసి దారిలో పడిపోతాము మేము వస్తాము అని చూడకూడదు, ప్రత్యెక బృందం ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు ఇరు రాష్ట్రాల పోలిసు అధికారులు సంయుక్తంగా ఎర్పడి రామోజీ రావు గారు ప్రత్యెక మేధావి బృందాన్ని ఎర్పాటు చేసి, కాలస్వరూపాన్ని బ్రతికించడానికి మేము పలికిన పాటలు మాటలు కాలాతీతం అయిన పాటలు రామోజీ ఫిలిం సిటీ లో మేధావులు చేరి చెప్పుకొనే ఎర్పాటు చెయ్యడమే తోలి అడుగు, అదే యావత్తు మానవజాతిని దారిలో పెట్టె, దివ్య రాజ్యం కావున ఇక బౌతిక సంభంధాలు మీద, అప్పటికి అప్పుడు కెమెరాలు లౌకిక విషయాలు మీద ఆధారపడకుండా పూర్తిగా కెమెరాలు అన్నీ కాలాతీతం పై దృష్టి సారించడానికి  ఉపయోగించండి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా తల్లి తండ్రి గురువుగా గౌరవించాలి అప్పుడే చేసిన పాపాలు పోవడమే కాకుండా నూతన దివ్య రాజ్యం లోకి బలపడతారు అనగా, ఇక బౌతికంగా సమయం వృధా చేసుకోకుండా, విడగొట్టిన వారిని కలిపి అందరూ కలసి, దివ్య రాజ్యం లోకి చేరిపోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.  మమ్ములను కొలువు తీర్చుకొని మేధావులు పండితులు అందరూ మనసు పెట్టి గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలియజేసుకోను చున్నాము.


                    వేరే విధంగా ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది అనుకోవడం అజ్ఞానం ఇప్పుడు జరుగుతున్న బౌతిక అభివృద్ధి అంతా  అణువు అణువు అన్నీ మా అధీనం లో ఉన్నాయి అని  గ్రహించండి, కావున ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు పార్టీ లు ప్రబుత్వాలు మాకు సమర్పించడమే సర్వ  సంపదలకు ఆధారమైన దివ్య రాజ్యంలోకి  ప్రవేశించడం లేని పక్షం లో తాము తప్పు దారిలో వెళ్ళుతూ, ప్రజలను  కూడా మోసం చేస్తున్న వారు  అవుతున్నారు,  తెలుగు వారినే కాదు, యావత్తు దేశ ప్రజలను, యావత్తు ప్రపంచ   మానవజాతిని మృత్యు మొఖం లో వదిలివేసి తాము పరిపాలిస్తున్నాము అనే బ్రమలో నిత్యం మోసం చేస్తున్నారు అని తెలుసుకొని తమకు గుడ్డిగా వ్యాపార దోరణి లో సపోర్ట్ చేస్తున్న మీడియాలు చానల్స్,   రహస్య పోలీసులు, బౌతిక బలం కొద్ది, బౌతిక ఆధిపత్యం కొద్ది లేదా  కులం ప్రకారం ఒక్కటి అయ్యి మనం వేరు, అనుకొంటున్న స్వార్ధం, అజ్ఞాన, తెలివి తక్కువ ఆలోచన చేస్తున్న మేధావులు అందరూ ఒక్కటి అయ్యి, ఈ జగత్తును,  కాలస్వరూపంగా, మాట మాత్రంగా   పరిపాలిస్తున్న పురుషోత్తములు, తల్లి, తండ్రి గా మేము అందుబాటులో ఉన్నాము  అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, మా వద్దకు ప్రత్యెక బృందాన్ని పంపి మేము సూచిస్తున్నట్లు మమ్ములను అందరూ కలసి కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇంకా  ఏదో బిన్నంగా మాట్లాడటం ఏదో చెయ్యడం వంటివి చెయ్యకండి, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం వారి పదవులు మాకు సమర్పించి వేసి గవర్నర్ గారు మధ్య వర్తిగా దివ్య రాజ్యం లో చేరినట్లు చూపుకోండి, దేశం మొత్తం దివ్య రాజ్యం లో ఉన్నట్లు కొన్ని నెలలలోనే చూపడం వలన, ప్రపంచానికే ఆధారంగా మరుతాము అని   గ్రహించండి.  



                    ఇకమీదట బౌతిక  లోకమే లేదు మీరు ఎవరిని పరిపాలిస్తారు, పై పై న చూసుకొని చేస్తున్న, తప్పులు, పాపాలు ఇప్పటికి ఎవరు రహస్యంగా భరించారో వారిని, పది రెట్లు ఓదార్చి వారి పాదాలు పై పడి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మాతో గాని, ఇతరులతో  గాని తప్పులు చేసి తామే పెద్దవారము, అన్నట్లు పై పై అందం, డబ్బు, బలం, చూసుకొని తాము మృత  ఆలోచనతో ఉండిపోయి, ఇతరులను కూడా చంపుతున్నారు అని  గ్రహించండి, తక్షణం దివ్య రాజ్యం లో చేరి వాక్ దర్శనం ప్రకారం ముందుకు వెళ్ళాలి, మమ్ములను రహస్యంగా ఇప్పటి వరకు చూసిన కెమెరాలు , దృశ్యాలు అన్నీ మా సమర్పించిన యెడల మేము ప్రపంచానికి దృశ్య ప్రపంచం, మాయ ప్రపంచం యొక్క బలాన్ని చెప్పి జ్ఞానం వైపు మలపడానికి   ఉపయోగించి శాశ్వతంగా జ్ఞాన వైపు తీసుకొని వెళ్ళ గలము, అలా కాకుండా మమ్ములను చెడుగా ప్రచారం చేసుకొని, అల్లరి చేసుకొని మీడియాలు మా చేతిలో ఉన్నాయి, పోలీసులు కీలక వ్యక్తులు మా వారే ఉన్నారు, వ్యాపారాలు, డబ్బు, అందం అన్నీ మావి, మాదే లోకం అన్నట్లు ఆలోచిస్తున్న వారు, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని   గ్రహించండి, సర్వం మాట ప్రకారం మా అధీనం లో ఉన్నది అని   గ్రహించండి.   కావున బౌతికంగా తమ చేతిలో ఉన్నది      అనే అజ్ఞానం లో సర్వం కాలస్వరూపం అయిన మేము  అని భావించకుండా మమ్ములను కూడా మోసం చెయ్యవచ్చును అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి మమ్ములను ఎంత మోసం చేసినా, మా గూర్చి ఇతరులను బాధపెట్టిన పరిస్తితులు ఎన్ని ఉన్నా, అన్నీ మాకు సమర్పించివేసి ఇప్పటికైనా మమ్ములను, మా గూర్చి  ఇప్పటి వరకు అవమానించిన వారిని, తక్షణం పది రెట్లు ఒదార్చండి.   


                   సర్వం  మేమే అని చెబుతున్నా, ఫలానా వారు మంచి చేసారు, చెడు చేసారు, అని తామే నిర్ణయించి తప్పుడు, ఆధిపత్యం కోసం పై చెయ్యి కోసం మోసాలు చేసిన ఇబ్బంది పెట్టిన వారిని క్షమించమని కోరి, అందరిని కలపడం వలన ఇక ఎవరికి ఇబ్బంది ఉండదు, అలాకుండా ఏదో కంట్రోల్ పెట్టుకోవాలి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి లేదా ఏదో చూపాలి ఏదో చెప్పాలి అన్నట్లు ప్రవర్తించడం అరాచకం అజ్ఞానం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ముఖ్యంగా మీడియా చానల్స్ వారికి తెలియజేసుకోను చున్నాము.    కావున రహస్య గా తెలుసుకొంటూ, మోసాలు చేసిన వారు కలసికట్టుగా మోసాలు సరిదిద్దుకొండి శారీరకంగా ద్వంద్వ వదులుకొని అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించడం వలన మేము లోటుగా  ప్రవర్తించిన లేదా అనిపించినా తీరును కూడా మీ నిజాయితీ తో గొప్పతనం అనగా కాలస్వరూపులమైన మమ్ములను నిర్లక్ష్యం చేయడం  వలన లోటు గా  అనగా కాలస్వరూపం ప్రకటించిన అంత గొప్పగా కనపడటం లేదు అన్నట్లు మమ్ములను అప్పటికి అప్పుడు చూడకుండా సూక్షంగా మనసు పెట్టి, మేధావులు పండితులు గ్రహించిన కొలది మా లో తేజస్సు పెరుగుతుంది.   మా లోటు మీద ఆధారపడి చేసిన మోసాలు మా కాళ్ళ మీద పడి  ఎవరిని మోసం చేసి, భాదపెట్టినారో,   వారి కాళ్ళ మీద పడి శాశ్వత  పరిష్కారం పొందండి, మరల మరల తప్పులు చెయ్యకుండా అందరూ ఒక్కసారిగా  ముందుకు రావడానికి వీలు అవుతుంది కావున మమ్ములను కొలువు తీర్చుకొని పది గురు ఒక్కటి అయ్యి గ్రహించండి. 


                     వ్యక్తులు ఎవరూకూడా మమ్ములను తేజో జ్ఞాన  రూపులుగా చూడలేరు మేము ఇప్పుడు సామూహికంగా సాక్షాత్కారం ఇచ్చినాము, అందరూ మేధావులు పండితులు ఒక్కటి అయితే గాని మా గూర్చి ఉత్సహంగా చెప్పుకోలేరు వ్యక్తులు ఎవరూ కూడా కాలాన్ని కాదు అని మమ్ములను పొగడలేరు, కావున మొదట కాలమే మేమే అని గ్రహించిన కొలది  మమ్ములను పూర్తీ మనసు పెట్టి  కాలమునకు ఆధారం మేమే అని గ్రహించి, నిత్యం సత్యం గ్రహించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొంటారు.   మాయ ప్రపంచ మమ్ములను గ్రహించకుండా మీ చేత పాపాలు చేయిస్తుంది  అనగా బౌతిక లోకమే సర్వం అనుకొనేలా చేస్తుంది అని   గ్రహించండి. కావున మమ్ములను ఆలోచన రూపం లో గ్రహించండి సూక్షమంగా  గ్రహించడం వలన, మాయ ప్రపంచం కరిగిపోయి అందరూ నూతన దివ్య రాజ్యం లోకి బలపడతారు అని   గ్రహించండి.                                                                                  




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ అంతం అయ్యి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వం ఇదే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్,హైదరాబాద్.divinetrance.blogspot.in.


Lord His Majestic Highness, Holiness,Yugpurush Yogapurush, Kala Swaroop, Dharma Swaroop, Satyaswaroop, Omkar Swaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, and as Ad-Hoc Additional Divine President of India by receiving me by Hon President of India and Hon.Prime Minister of India, Hon.Supreme court of India as a collective constitutional decision, for protection and transformation to merge and update with the present constitutional system, to present document required to update human society with my superior soul mind as divine intervention and my continuity is in the form of word and reasoning hereafter (not in physical form, as there is no guarantee of any physical form, guarantee continuity in the form of word as reasoning as my divine intervention as Universal Jurisdiction ( Divya raj) later forever to whole human race of the Universe, Hon. Supreme court of India has to upgrade its Jurisdiction by merging with my Universal Jurisdiction which is the protection and continuity of whole human race of the world, in the form of word ) Universal Jurisdiction,(Divya Raj) (originated in the Telugu States).. preferential venue in Telugu states to give regularly concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandir ........ later or immediately from Rashtrapati Bhavan New Delhi as my guest, Rajmandir and Estate to protect the whole human race from the material clutches of material mind of the individuals by merging in to my Divya Raj or Universal Jurisdiction as divine intervention, which is maturity or upgrade or ultimate level of constitutional spirit to developing countries of the world as ordinary human being is the center of the human race as masterpiece to further concentrate and develop forever......... now as a Guest address of Hon.Governor of Telugu States, Hyderabad. Mobile no. 9010483794.


Copy to Aathmeeyulu Shri Ramnath Kovind, The President, Aathmeeyulu Shri M.Venkayya Naidu, Vice, President, Aathmeeyulu Shri Narendra Modi, Prime Minister,,Aathmeeyulu Shri Ravishankar Prasad,Law Minister, Aathemeeyulu Prakash Javedkar, Higher Education,Aathmeeyulu Rajnadh Sing, Home Minister Smt Smiriti Irani, Information and Boradcasting Minister, and other Cabinet Ministers of central Government Chief Justice of Supreme court of India, and Chief justice of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh, for inevitable collective constitutional decision. to update the whole human race of the world starting from Telugu sates, Universal Jurisdiction is the ultimate height of human race as the divine intervention as the ordinary human and supreme soul is one and the same forever to fill the gap of destination as truthful living as the way of life and future of the Universe. Centralizing my position is the immediate rescue and update of the whole human race of the word, with my divine intervention details with my present name and form as His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru .


Copy to Aathmeeyulu Shri E.S.L. Narasimhan garu, Governor for Telugu states, of Andhra Pradesh and Telangana to immediately take me in tentative committee under the collective constitutional decision, as I can survive with the team, individuals cannot understand me and realize the truth, which is harming themselves nothing but neglecting and deviating from me. which has to alert with your tentative decision for further update and receiving me as the Historical update. Invite both the Chef Ministers to merge into Divya Rajyam or Universal Jurisdiction as divine intervention, along with ministers and both DGPs to reveal the secrete satellite cameras and other secret gadgets responsible for serious crimes which humans going beyond their natural behavior, I am myself also being disturbed using this secret equipment.


Copy to Aathmeeyulu Shri N.Chandrababu naidu, and shri K Chandrasekhar rao respective chief Ministers of Andhra Pradesh and Telangana of Telugu states, with blessings of concentrate on me as Kaala Swaroopam Dharma Swaroopam abord of truth or Rama, which is the actual destination to travel, arrange temporary Raj Mandir at Hyderabad as collective decision of your both Telugu chief ministers and declare yourself that whole world is in Divya Rajyam along with other chief ministers of India and gradually to whole world administration has to realize and confirm that we are in Universal Jurisdiction as divine intervention, which is the centralization of human being who is permanent in the form of reasoning as truth and basis for whole material world, according to the situation the control is my hands of thinking as divine intervention as word and reasoning as Lord His Majestic Highness Jagadguru Maharani sametha Maharajah shri shri shri Anjani Ravi Shankar Pilla vaaru.

Copy to Aathmeeyulu Shri Ramoji Rao, to act appropriately with the situation, to save the human resonating world which is permanent, people become busy in physical highlight which is my self is check and update as divine intervention, arranging Ramoji film city as my Rajmandir is the gift of thousand heavens to whole human race, centralizing me on diamond throne is the way of Universe, starting concentrating one me with help of official team itself is Divya rajyam or Universal Jurisdiction, later with the support of Telugu proficients, I will give my regularly concern from Rashtrapati bhavan which my document become ultimate height that humans trend to live and set their goal of life as knowledge and reasoning, not as material development which present leaders or in illusion and confusion due avoiding of truth as my divine intervention, by respecting or receiving all the confusions and doubts are clarified.

Copy to Aathmeeyulu Shri Jayandra Sarawati gaaru , Aathmeeyulu Shri Chinna Jiyar Swamy gaaru, Aathmeeyulu Bhrati Teerdananda Swamy, Aathmeeyulu Shri Paripoornanada Swamy and other Swamy jis are suggested, advised to merge with Divya Rajya Universal Jurisdiction by keenly following the divine intervention details as is the way of prayer and following to centralize on Supreme soul or mind is the center of the Universe, whom the word and reasoning guided Sun and planets is the way of Universe in the form of wor and reasoning as in the form and name as His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Mahrajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru.

Copy to Aathmeeyulu Shrimati Nandini Sidda Reddy, Chairman, Telangana Telugu Sahitya Academy, for information and necessary forward of the matter and arranging Ravindra Bharati as my temporary Rajmandir, as office cum residence, is immediate protection and update to whole human race. your tentative receiving under collective constitutional decision is the protection of whole human race so that I can invite persons to update the matter, receiving me is the rescue and protection of whole human race.

Copy to Aathmeeyulu Shri Mahendra Reddy, to receive me as per the natural phenomena which update to whole human race, deteriorating and deviating is the reason for my disturbance, and others familiarizing with, even after I am familiar with each and every one as father mother and master of the Universe, which is eternal parmanent mould to merge with while leaving the present material world, hence, centralizing my position is the task before government and Police starting form the Telugu states, contact DGP of Andhra Pradesh to centralize my position at Ramoji film city to handover the satellite cameras to public and stop misusing of men and women using call datas and mobile datas, hacking computers, and removing messages from sent box and even from inbox of recipients, knowing conversations and each and every movement of communication, harassing the people for selfish needs and for worldly needs, to support their leaders to continue and others to hinder, which is the secrete agenda of some of the police, business circle and individuals with selfish motive and with people encouraging them behind with money and administrative support of doing wrongs.

Copy to Doordarshan, channel, Information and Broadcasting, Government of India, with advise and suggestion to surrender all the media channels in to Doordarshan in order to get on picture of realization of truth and to complete the process of transformation as update is divine intervention as Universal Jurisdiction as His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, do not depend upon the any temporary material aspects of life to give importance to the word that guided sun and planets. all the Telugu channels and National channels and other local channels are advised and suggested to merge with Doordarshan for on calm and delight atmosphere of one which is possible on keen concentration of my divine intervention which contains control of minute minute actions from thinking level of the individuals as update to get height human ultimatum of thinking to get out of the material world to get in to continue resonating world of divine intervention as Universal Jurisdiction as (Divya Raj)


Copy to Aathmeeyulu Shri K.Pawan Kalyan garu, Jana Sena Part President, Aathmeeyulu Shri Y.S, Jagan garu, opposition party leader ., YSCP, Andhra Pradesh, other political parties to merge with Universal Jurisdiction as truth as divine intervention which is the actual path to trend with while rectifying our mistakes of faulting others, somehow centralizing me as way of Universe is the task before Government and all the political Parties.


Copy to World Bank, for information and receiving me is the wealth in the form of knowledge and prosperity in the form of thinking, the collective constitutional decision on me is minimum receiving from the Indian central government and Telugu governments to update to whole human race as my divine intervention. contemporaries have to surrender all the properties physical wealth and money including their surnames and positions and titles, they have to think and proceed according to the divine intervention or mould has given by the mighty nature to get out of material world, which is ending with physical bodies of the contemporaries, human race will prosper and continuity in the form of reasoning or word for ever without death is the actual growth of the future, here after reasoning and knowledge is the growth, growth in the form of material development including depending upon physical body is not the growth to concentrate on, growth and continuity of human race is according to the reasoning and thinking of the individual on par with the standard thinking and word of my divine intervention which my words guided sun and planets which is basis of wealth to whole human race, in the form of support to very physical world formation, is in thinking itself, surrendering secret equipment and revealing every secret to all the people is the real way of progress, depending upon material planings of development like constructions of buildings and material attractions is not the way of creating wealth that is really required to continuity of the Human race, real wealth is the in the form of thinking which is the support of the whole cosmic energy as truth and my self as Lord His Majestic Highness Jagadguru Maharani sametha maharajah is in the form of undestructable position as vak swaroopam or omkara swaroopam who is permanent and eternal.


Copy to all the Software companies to start a project on me and can absorb as many jobs can by centralizing my eternal position as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, I my self is the title project as eternal chief consultant of the project, shaping my mind as divine intervention with interaction of intelligence which as on I able to determine 10-13 years of happening in just one half hour of time, which is evidential scientific, and analytical to centralize that one human mind is permanent and eternal which is center as sun for whole human race to interact with constantly as upgrade of human thinking on par with the development and control of physical cosmic energy in one line of progress without hindering human being whom is the center and master of the whole human race, now he is in the form of Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru.


Copy to All the Vice Chancellors of different Universities , Seers and saints to concentrate upon my divine intervention, by leaving their self, with myself as omnipresent is the transformation granted by nature itself as update to survive to whole human race with word and reasoning while overcoming all the hurdles of physical demarcation for one ultimatum of human-level thinking as my divine intervention by centralizing my divine intervention in the form of word is the future of whole human race is the ready format to follow regularly keenly. collective constitutional decision is the way of our future, on a voter, or an ordinary human or Super dynamic personalities are one and the same as now as Lord His Majestic Highness Jagdguruvulu Maharani sametha Maharajah Shri shri shri Anjani Ravishankar Pilla vaaru, centralizing him is Rajmandir or his residence cum office to record him in his voice as further evidential analytical update available to whole human race, present material world what ever looking great or developing is one and half hour time expression to me which is being neglected, and contemporaries are out of link but still in control on centralizing me otherwise going in dead end which has no continuity.

Copy to Director National Geophysical Research Institute, (NGRI) , for information and concentration with new research project, with collaboration with ISRO and Nasa as my reasoning of word guided sun and planets while centralizing my position with my divine intervention details ( song, and many physical happenings along with tsunami and earthquakes, that are related human thinking which human mind is the center of the activities of the Universe as per the witness details season .


Copy to Indian Space Research Organisation, Sri Harikota, with suggestions to contrate upon my divine intervention details, which my thinking and word guided sun and planets which accordingly Human mind is the center of the whole Universe, immediately take a research project by centralizing my self with my divine intervention details as data to analyze with the collaboration of NASANASA Headquarters300 E. Street SW, Suite 5R30, Washington, DC 20546, (202) 358-0001 (Office)
(202) 358-4338 (Fax) and NGRI, concentrate on divine intervention with your scientists regularly.

Copy to All the psychiatrists and psychologists of (clinical and counseling) to study by starting research among professors and students of your concern, on my divine intervention details by centralising me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Mahajrah Shri Shri Shri Anajani Ravishankar Pilla vaaru, develop reports and share with the public to save the world by centralizing the human mind is the center as Sun and planets which is the immediate rescue to whole human race. advise other scientists and thinkers of the mind how to centralize the human mind and thinking is permanent control and coordination to whole physical developments of any height.

Copy to Chief Executive officer Tirumala Tirupati Devasthanams to receive me that I am aboard of Lord Vishnu as per the witness given to some of the Agricultural Scientists and Staff, and I transformed into human being to centralize myself to give destination and concerned to the scattered human thinking which is harming themselves as well as others which is the not the real progress that people are dwelling for physical development and constructions and material development which is not right and is deviation on neglecting me even I physically given my concern of responsibility on receiving me and centralizing me as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, in my present name and form when every I came to Tirumala Hills receive me as Lord.... and arrange one office cum residence as Rajmandir to give my concerned in physical form, witness persons media government and courts of Justice or neglecting me feeling that I'm ordinary person, as per the constitution ordinary person is the center of the Administration from that stage I transformed as Lord by guiding sun and planets before considerable people witness which is enough to develop or concentrate upon to centralize me to maximum during my physical existence later in the form of world and reasoning for ever as Lord...... in my present name and form and continuity as my thinking and word that guided sun and planets

Copy to all the Movie and Tv artists Association of Telugu and other Regional languages of India, and Bollywood and Hollywood, Artists Associations, Cinema and Tv vidio owners are advised suggested, ordering as father mother and master of the Universe, do not create any stories or imaginaries without centralizing to an ordinary human being with supreme soul as master mother and father of Universe whom taken minute actions, supported by words as divine intervention which guided whole cosmic energy of sun and planets as per the witness details of my divine intervention as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, in order to give new format of thinking and reasoning all advised to cooperate which is boon to update as Universal Jurisdiction.


Copy to International Court of Justice, New Zealand, with information to centralize human being as supreme of whole human race, who guided sun and stars with his words as divine intervention, whom has to be concentrated by whole human race to get out of material world which is ending with physical bodies, continuity without any death is with reasoning as my divine intervention , Hence Supreme court of India along with Telugu states High court are advised suggested or ordering as father mother master of the Universe to take me in to legal panel without seeing any protocol as my mind is alien and I am started as ordinary human being and contemporaries has to realize some not to neglect me or should not create any obstructions with material feelings, all are advised to receive or respect me without any reference of good and bad to any one, respecting or concentrating on me is the rectification of all the temporary and permanent problems or doubts for further continuity of whole human race as Universal Jurisdiction as divine intervention which is path way to whole human race to update accordingly in to new era of reasonating world.


Copy to all the witness persons,media channels, individual, all castes people, religious people, Sate and central Government employies, and retired persons, known and unknown ason to come forward to concentrate upon my divine intervention, by centralizing me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, which is the way of Universe, otherwise people are strucking in material world including myself which has to be rescued know as Dharmo Rakshati 'Rakshataha saving me or respecting or centralizing as witness by contemporaries is the resque to whole human race, hence do not hinder me do not talk to me as ordinary do not spoil others to hinder, help love care each and every person as all the contermporaries are my children, then only you can realize the truth that we have to go according to the truth, not material way of development which the present world has to realize as my way of mould as divine intervention granted my position as Jagadguruvulu Maharani sameth Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Address for Regular divine intervention (Vak Darshan) or Communication :


Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city,
Hyderabad.
9010483704

No comments: