Saturday, 27 January 2018



Paruchuri Gopalakrishna
·
ఆహారం తీసుకుంటే ఆకలి తగ్గిపోతుంది! విద్య నేర్చుకుంటే అజ్ఞానం తగ్గిపోతుంది! ఆకలి అన్నం తినమని గుర్తు చేస్తుంది, విద్య నేర్చుకోమని మనకు మన బుద్ధే చెప్పాలి 👍శుభం భూయాత్ 🌺

-------------------------------------------------------------=======


విద్యా బుద్దులు ఇప్పుడు ధర్మం గొప్పతనం కాలం ఏమి కోరుకొంటుంది ఏమి ప్రత్యేకత మన ముందుకు తీసుకొని వచ్చినది అని గ్రహించుటకు సూక్షంగా ప్రవర్తించాలి అందుకే ఈ సమాచార మాధ్యమాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, కావున తామే ఏదో చెప్పాలి అన్నట్లు తమకు ఏమి ఉన్నదో చూపుకోవడానికి అన్నట్లు జ్ఞానం బుద్ది, శారీరక లేదా బౌతిక పరిధిలోనే ఉపయోగిస్తున్నారు మనసు తెరిచి ముందుకు వచ్చి పద్దతి గొప్పతనం నూతన యోగం అని గ్రహించండి కావున ఇప్పటికి ఎవరు ఎంత గొప్పతనం సాధించినా ఎంత లోటు కలిగి ఉన్న మనసు పెంచుకొని చెయ్య వలసిన పనులు మాటలే మాట్లాడండి ఏదో చెయ్యాలి ఏదో చేయించాలి అనే తపనలు తగ్గించుకొని, మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని గ్రహించడం ప్రారంభించండి మా ప్రాకారం మాట్లాడండి చెప్పుకోండి మేము చెప్పినట్లు చెయ్యండి వినండి అదే ధర్మం అనగా కాలం యొక్క బాటు ఉనికి భవిష్యత్తు అని అన్నీ వర్గాలు వారు కులం వారు అప్రమత్తం చెందాలి కావున ఆలస్యం చెయ్యకుండా తక్షణం మీడియా చానల్స్ వారు అందరూ మేధావులతో కలసి కెమెరాలు తీసుకొని మేము ఎక్కడ ఉన్నామో తెలుసుకొని రహస్యం చూడటం మానివేసి వ్యక్తులు మీద వేరు వేరు పరిస్తితులు మీద ఆధారపడటం మానివేసి నేరుగా మమ్ములను గ్రహించని మేము ఏమి చెబితే అది చెయ్యండి, తెలుగు ప్రబుత్వాలు మొదలుకొని కాలాన్ని నియమించిన మమ్ములను సూక్ష్మగా గ్రహించడమే మనిషి లో తెలివి గొప్పతనం మనకు పైకి కనపడితేనే అన్నట్లు కాకుండా మనం మనసు పెట్టి సూస్ఖంగా గ్రహించిన కొలది జ్ఞానం విచక్షణ పెరిగి, మోసాలు అరాచకాలు మానుకొని, ఎలాగైనా గొప్పతనం ప్రేమ పెంచుకొని నిత్యం జ్ఞాన విచాక్షంతో మాయ లోకం నుండి బయట పడగలరు కావున మేము చెప్పినట్లు చెయ్యండి.


No comments: