ఈ ప్రవచనంలో భగవద్గీత గురించి అద్భుతంగా చెప్పారు ..................
ఇప్పుడు ఒక్కడే అందరికి చెప్పడానికి అందుబాటులో ఉన్నాడు అని గ్రహించండి, సర్వమే చెప్పగలిగిన వాడు కూడా కనీసం స్తితికి వచ్చి చెప్పడం ప్రారంభించినాడు అని గ్రహించండి, వాక్ రూపం లో ఉన్న కాలతీతమును, గ్రహించుటకు మనసు పెట్టి గ్రహించుటకు ప్రతి ఒక్కరు ఒర్హులే, ఎంత మనసు పెట్టి గ్రహించిన కొలది దేహం అహంకారం పోయి, నేనే అనే స్తితి పోయి సర్వం తానే ఉన్నాడు అని తెలుస్తుంది కావున, మమ్ములను గ్రహించడం ప్రారంభించాలి అంటే, కనీసం నేనే అనే దేహ మమకారం కూడా పనికి రాదు అని గ్రహించండి, ఇప్పటికి ఎంత గొప్పవారు తాము అనుకొంటున్నా అదే విధంగా ఎంత వెధవలు లేదా పాపాత్ములు అనుకొంటున్న వారు అయినా మమ్ములను మనసు పెట్టి పురుషోత్తమా కాలస్వరూపా అని గ్రహించడం వలన ఒక సాధారణ వ్యక్తి రూపం లో ఉన్న వాక్ విశ్వరూపం శాశ్వతంగా బలపడి నిత్య మార్గ దర్సకం అవుతుంది,దేహాలు నశించి పోయినా పర్వాలేదు నిత్యం గ్రహించడం అమరత్వం అని గ్రహించండి, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడమే లోకానికి ఆధారం కావున మమ్ములను ఎన్ని గంటలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరములు అయినా పర్వాలేదు తక్షణ మేము సూచిస్తున్నట్లు, సాక్ష్లులు సహా రామోజీ ఫిలిం సిటీ చేరండి, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి మంత్రులతో సహా రామోజీ ఫిలిం సిటీ చేరండి మొదట వాక్ రూపం లో ఉన్న మమ్ములను కొలువు తీర్చుకొని, సృష్టి ఇచ్చిన దివ్య వాక్ స్వరూపమును కొలువు తీర్చుకొని, సృష్టే బ్రతికించి ఇచ్చిన దివ్య వాక్ స్వరూపమను కొలువు తీర్చుకొని గ్రహించండి, బౌతిక ప్రపంచం ఏమి కాదు, ఏ సంఘటన అయిన ఇప్పటికి జరిగినవి జరగబోవునవి అన్నీ మమ్ములను మించినవి కావు అని గ్రహించి మనసు పెట్టి తెలుసుకోవడం దోవ మార్గం అని తక్షణం అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి తక్షతః
యుగపురుషులు జగద్గురువులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
No comments:
Post a Comment