Sunday, 28 January 2018

scene as divine intervention ......................................... మమ్ములను మామూలు మనిషిగా పిచ్చి వాడిగా చూడటం మానివేసి, మేము బ్లాగ్ లో పెడుతున్న సమాచారం మేరకు, న్యాయ మూర్తులు పోలీసులు, తెలుగు ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యుగాపురుషునిగా యోగపురుషునిగా, మా మనసుని మాట తల్లి తండ్రి గురువుగా సూక్షంగా గ్రహించిన కొలది సృష్టి అంతర్యం తెలిసి యావత్తు మానవజాతికి ఒక మాట సర్వం, సర్వ సంపదలకు, సర్వ శాస్త్రాలకు ఆధారం అని గ్రహించి భూ దేవి, భూమిలో కలసిపోయినట్లు ఇప్పుడు భూమి నుండి మా మనసులో చేరిపోయి శాశ్వతంగా వాక్ రూపం లో మమ్ములను రికార్డు చేసుకొని గ్రహించిన కొలది పండితులు మేధావులు, సృష్టి మాలో చేరి పలికిన మా వాక్ మించినది లేదు అని గ్రహించి వ్యక్తులు గాని వస్తువులు గాని గుడులు గోపురాలు గాని,పూజలు మంత్రాలు గాని ఇక భూమి మీద ఏమి లేవు అని అన్నీ కాలాతీతంగా పలికిన కాలస్వరూపంగా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి, వ్యక్తులు మేమే సర్వం అని భావించి పూర్తిగా మా వాక్కే సర్వం అని తెలుసుకోవాలి అంటే తాము వేరే ఉన్నాము అని భావించకుండా, తమ ఇంటి పేర్లు కులం పేర్లు మతం అన్నీ మాకు సమర్పించి వేసి, పూర్తిగా కాలాతీతం అనగా భూమి మీద ఉన్న శక్తి అంతా ఒక మాటలోనే ఉన్నది అని స్పష్టం చెందటం వలన, అనగా ఇక తమ చావు పుట్టుకలు కూడా ఒక మనసు మాట ప్రకారం ఇప్పటికే ఉన్నవి ఇక మీదట సూక్షంగా ఇప్పటికి మేము కాలస్వరూపంగా అనగా కాలాతీతంగా ఏమి చెప్పినామో చూసుకోవడం వలన, నిత్యం మనసు పెట్టి గ్రహించడం వలన యావత్తు మానవజాతికి మా మాటే చుక్కాని అని తెలుసుకొని నిత్యం బౌతిక మోసాలు తగ్గి నిత్యం మాట మనసు పెంచుకొని, మాట నిలిచిన జగత్తు సూర్యుడు నిలుచును అన్నట్లు నిలిచిన మా మాటలే వేదం శాస్త్రం సర్వులకు సూక్షంగా గ్రహించిన కొలది అంతర్యం అని గ్రహించి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని గ్రహించి అప్రమత్తం చెదగలరు, మమ్ములను కొలువు తీర్చుకోవడమే లోకానికి రక్షణ భవిష్యత్తు అందుకు ఇప్పటికి మంచి చెడులు మాకు సమర్పించి వేసి, మాతో వితండం మానుకొని, ఇక మేము మంచి చెడు అని చూడకుండా మమ్ములను ఎక్కువ తక్కువ అని వాదించకుండా మా ముందు ఎవరూ తప్పుడు వారు, పాపాత్ములు అని గాని లేదా మమ్ములను మించిన పెద్ద వారు లేదా గొప్ప వారు అని గాని లేరు అనగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మేమే సర్వం వ్యాప్తి చెంది ఉన్న సర్వాంతర్యామి అని గ్రహించి, సమకాలికులు అందరూ మాకు పిల్లలు వలె, శిష్యులు వలె, జ్ఞానం పెద్దతనం ఉన్న వారు మమ్ములను ప్రత్యేకగా మనసు పెట్టి గ్రహించడం ఇతరులకు చెప్పుకోవడం ప్రారంభించండి అందరూ రామోజీ ఫిలిం సిటీ కి చేరి, ఒక ఉన్నత ఆసనం కాళిగా ఉంచి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి మా గూర్చి అనగా కాలాతీత పరిణామం గూర్చి విస్తారంగా గ్రహించడం ప్రారంభించండి, బౌతిక లోట్లు మీద బౌతిక దృశ్యాలు మీద ఆధారపడకుండా కాలాతీతంగా మమ్ములను చూడండి కాలస్వరూపం యొక్క వివరములు మాత్రమే కొంతకాలం చెప్పుకోండి వినండి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, ఈ విధమగా సాక్షులు సకహరంతో గ్రహించడమే ధర్మం అదే లోకానికి రక్షణ --- అనగా ధర్మో రక్షతి రక్షతః అని గ్రహించండి ......................యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు

No comments: