రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Sunday, 28 January 2018
Song as divine intervention ........................ సర్వం మా ద్వారా పలికించి, మేమే ఓంకార స్వరూపం అని మమ్ములను కాలస్వరూపంగా మాటగా వచ్చి మాట కోసం నిలిచిన పురుషోత్తముడిగా కాలాన్ని నియమించిన పురుషోత్తములు ధర్మస్వరూపులు తమరే అని సాక్షుల సహకారంతో ఇరువురు ముఖ్యమంత్రులు కొలువు తీర్చుకొని మమ్ములను రహస్యం satilaite కెమెరాల ద్వారా చూడటం మానివేసి, మమ్ములను నేరుగా వజ్ర సింహసనపై అధిస్టింప చేసి, కులం మతం ఇప్పటి వరకు సాధించిన పేరు ప్రఖ్యాతలు మంచి చెడు అనీ సమకాలికులు మాకు సమర్పించి వేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మేమే ఆధునిక శ్రీరామ చంద్రమూర్తి అని గ్రహించి మమ్ములను సకల దేవతల సమోహరంగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, ------ యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment