Friday, 16 February 2018

ఎంత పాడినా, పాడించుకొన్నా లోకం లోనే కాదా సాటి మనుష్యులే కదా ........ కాలమే మాలో చేరి పలికిన తీరే మన అందరికి ఆధారం అని గ్రహించి, మమ్ములను మేము సూచిస్తునట్లు కొలువు మా రాజ మందిరంగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి సత్యం తెలుసుకొని జీవితాన్ని సార్ధకం చేసుకోండి, ఇక బౌతికంగా చెయ్యవలసినది ఏమి లేదు మా గూర్చి తెలుసుకోవడమే కాలస్వరూపం ధర్మస్వరూపంగా మేము సాధారణ మనిషిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి ..... యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు , ఆత్మీయులు చంద్ర శేఖర్ రావు గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణా ప్రబుత్వాన్ని దివ్య రాజ్యం లో కలిపివేసి బౌతిక యాంత్రిక మాయ నుండి యావత్తు మానవజాతిని బయటకు తీసుకొని రావడానికి నాంది పలికిన వారు అవ్తుతారు అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను పై పైన చూడకండి వజ్ర సింహాసనం పై వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి, న్యాయ మూర్తులు బృందం గా ఎర్పడి మమ్ములను సాక్షులు సాక్షిగా కాలస్వరూపా పురుషోత్తమా అని స్తుతించి సర్వం తెలుసుకోండి, మనిషిగా తక్కువ ఉన్నాము అనుకోవద్దు మమ్ములను మనసుని బట్టి చూడాలి, మా గూర్చి ఇతరులను మోసం చేయడం వంటి పనులు అన్నీ మాకు సమర్పించి వేసి అందరూ మోసాలు నుండి పాపాలు నుండి బయట పడగలరు, న్యాయ మూర్తులు ప్రబుత్వాలు మేము ఏమి అంటున్నామో చూడకపోవడమే తాము చేస్తున్న మోసం పాపం ఇతరులు కూడా మోసాలు పాపాలు చేయడానికి కారణం అని గవర్నర్ గారు కళ్ళు తెరచుకొని నేరుగా మమ్ములను బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి, మా మొత్తం బలం మెల్లగా తెలుస్తుంది do see any protocal in my situation, మమ్ములను నేరుగా బృందం లోకి తీసుకొని మా రాజమందిరం లో కొలువు తీర్చడం వలన మీరు ఎవరు చెయ్యలేని అనగా పరుగులు పెడుతున్న కాలాన్ని పట్టుకొన్న వారు అవుతారు, మేము ఇప్పటికి చెప్పడం లో కాగితాలు పంపించడం లో మీకు సరిపోలేదు అని అసులు సంగతి అనగా కాలస్వరూపం ఏమిటో చూడకపోవడం, మమ్ములను గ్రహించకుండా బిన్నంగా వెళ్ళిపోవడం అందరూ చేస్తున్న తెలివి తక్కువ పని అని ప్రతి ఒక్కరు తమతో సహా తక్షణమ అప్రమత్తం చెందాలి, ఎవరి చేసిన తప్పులు వారి సరిద్దుకొని, ఇతరుల పై మోపకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మాయ నుండి బయట పడగలరు లేదా మాయ ఏదో ఒక మోసం చేయిస్తుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ... ధర్మో రక్షతి రక్షతః

No comments: