కేంద్ర ప్రభుత్వం పోరాటం దిశగా టీడీపీ అడుగులు వేస్తున్న దిశలో జాతీయ మీడియా కి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యం గోలిపేల కొన్ని విషయాలు చెప్పారు.
బడ్జెట్ కేటాయింపుల్లో మోడీ ప్రభుత్వం కంటే టీడీపీ ని ఎక్కువ టార్గెట్ చెయ్యడానికి జాతీయ మీడియా లో వచ్చిన ఈ వివరాలు ప్రజల్ని ఆలోచింపచేస్తున్నాయి
డబ్బులు ఇచ్చిన వారికీ లెక్కలు చెప్పకపోతున్నాం అంటే మన తపుడు పనులు చేస్తున్నట్టే కదా.
ఇప్పటి వార్షిక బడ్జెట్ లక్ష ముపై కోట్లు ఈ బడ్జెట్ లో రూపాయి రక పోక గురించి ప్రజలకు వివరించగలదా, ఈ ప్రభుత్వం అందరికి అందుబాటులో ఉంచగలదా, గత మూడు సంత్సరాల బడ్జెట్లలో ప్రకటించిన లక్ష కోట్లు రూపాయల పైబడిన మన బడ్జెట్ రూపాయి రాక పోక గురించి.
ఇవ్వి చెప్పండి అప్పుడు మీ వెంట ఉంటాం కేంద్రం పై ప్రతి పోరాటానికి.
ఈ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 30 % ఆ ప్రతి ఫలాలు లబ్ది దారులకు చేరలేదు అనేది వాస్తవం.

#ఇక కేంద్ర ఇచ్చిన నిధుల విషయంలో అధికార సమాచారం ప్రకారం 1. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇచ్చిన 3059 కోట్ల కు గాను Mandatory utilisation certificates {UC'S). ఇవ్వనందుకు అదనం గా రావాల్సిన 800 కోట్లు ఆగిపోయాయి.
13 కేంద్ర ప్రభుత్వ పథకాలు కు 12 నెలలుగా మరో 16 పథకాలకు 6 నెలలు గా UC's కేంద్రానికి సమర్పించి లేదు
కేంద్ర గృహ నిర్మాణ సంస్థ స్మార్ట్ సిటీ మిషన్ కింద 1,125 కోట్లు విడుదల చేస్తే ఇంత వరకు లెక్క చెప్పలేదు(అసలు అవి ఎంత వరకు వచ్చాయి మీరు మీ సిటీ లో ఒకసారి చూడండి) దానివల్ల అదనం గా రావాల్సిన ఇంకో 500 కోట్లు రాకుండా ఆపు చేశారు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన 35 కోట్ల కి లెక్క చెప్పాక పోవడం వల్ల ఇంకో 35 కోట్లు ఆగిపోయాయి.
అమృత హోసింగ్ స్కిం ద్వారా గ్రామీణ గృహ నిర్మాణానికి 81 కోట్లు ఇవ్వగా లెక్క ఇవ్వనందుకు ఇంకో 162 కోట్లు ఆగిపోయాయి(ఎన్ని ఇల్లు కట్టారో మిరే చూదండి)
కర్నూల్ కాన్సర్ హాస్పిటల్ కి 54 కోట్లు ఇవ్వగా లెక్క చెప్పాక పోవడం వల్ల మిగిలిన 17 కోట్లు ఆగిపోయాయి
(కాన్సర్ హాస్పిటల్ ఎంత వరకు వచ్చిందో కర్నూల్ వాసులు చెప్పాలి)
ప్రభత్వ విద్య సంస్థలకు 21 కోట్లు ఇవ్వగా లెక్క లు ఇవ్వక పోవడం వల్ల అదనం గా 28 కోట్లు ఆగి పోయాయి.
అలాగే రోడ్లు భవనాలు శాఖ ద్వారా 111 కోట్లు ఇస్తే లెక్క లు ఇవ్వక పోవడం వల్ల అదనం గా 80 కోట్లు ఆగిపోయాయి
ప్రధాన మంత్రి యోజన కింద 65 కోట్ల కి లెక్క ఇవ్వక పోవడం వల్ల ఇంకో 65 కోట్లు ఆగిపోయాయి
CCS కింద ఇచ్చిన 3306 కోట్లు ,11365 కోట్ల కి ఇంకా లెక్కలు రాలేదు .
ఈ వివరాలు జాతీయ మీడియా లో వచ్చాయి ఎందుకంటే మన మీడియా లో నిజాలు ఎలాగూ చెప్పరు కనుక.
ఈ ప్రభుత్వం నిజం గా ఇచ్చిన డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టి ఉంటే ఎందుకు కేంద్రానికి పూర్తి అయినట్లు నివేదిక లు ఇవ్వడం లో జాప్యం చేస్తున్నాయి .
ఈ ప్రభుత్వం నిజం గా ఇచ్చిన డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టి ఉంటే ఎందుకు కేంద్రానికి పూర్తి అయినట్లు నివేదిక లు ఇవ్వడం లో జాప్యం చేస్తున్నాయి .
No comments:
Post a Comment