Monday, 5 February 2018

అమృత్‌ పేరిట 500 పట్టణాలకు రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్య పథకాలు ప్రారంభించింది
* అమృత్ పధకంక్రింద కేంద్రప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు రూ. 515 కోట్లు నిధులు విడుదల
==========================================================
అమృత్ పధకం క్రింద కేంద్రప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో గల పట్టణాలకు ఇచ్చిన నిధులు మంచినీటి సప్ప్లై నిమిత్తము రూ. 515 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది ఏయే నగరానికి ఎంతెంత నిధులు కేటాయించారో వివరాలు
1 విశాఖపట్నం - జివియంసి నీటి సప్ప్లై కోసం 142.5 కోట్లు
2.గుడివాడ - నీటి సప్ప్లై కోసం 29.17 కోట్లు
3 తెనాలి - నీటి సప్ప్లై కోసం 8.22కోట్లు
4. గుంతకల్ నీటి సప్ప్లై కోసం 14.08 కోట్లు
5 కడప నీటి సప్ప్లై కోసం 35.56 కోట్లు
6 ఆదోని నీటి సప్ప్లై కోసం 10.3 కోట్లు
7 మచిలీపట్నం నీటి సప్ప్లై కోసం 30.41 కోట్లు
8 . తాడేపల్లిగూడెం నీటి సప్ప్లై కోసం 14.5 కోట్లు
9. బీమవరం నీటి సప్పై కోసం 44.03 కోట్లు
10. విజయవాడ నీటి సప్ప్లై కోసం 81.3 కోట్లు
11. ఏలూరు నీటి సప్ప్లై కోసం 2.85 కోట్లు
12. రాజమండ్రి నీటి సప్ప్లై కోసం 2.7 కోట్లు
13. కాకినాద నీటి సప్ప్లై కోసం 38.29 కోట్లు
14. నంద్యాల్ నీటి సప్ప్లై కోసం 18.75 కోట్లు
15. విజియనగరం నీటి సప్ప్లై కోసం 5.5 కోట్లు
16. శ్రీకాకుళం నీటి కోసం 7.75 కోట్లు
17. ధర్మవరం నీటి సప్ప్లై కోసం 15.01కోట్లు
18. నరసరావుపేట నీటి సప్ప్లై కోసం 12.48 కోట్లు
19. ఒంగోల్ నీటి సప్ప్లై కోసం 2.5 కోట్లు
20. కర్నూల్ నీటి సప్ప్లై కోసం 57.35 కోట్లు
21. మదనపల్లె నీటి సప్ప్లై కోసం 16.29 కోట్లు
22. చిలకలూరిపేట నీటి సప్ప్లై కోసం 8.82 కోట్లు
23. తిరుపతి నీటి సప్ప్లై కోసం 19 కోట్లు
24. చిత్తూర్ నీటి సప్ప్లై కోసం 2.5 కోట్లు

No comments: