కాలాతీతం అయిన మాట లోకానికి ఇచ్చి అ ప్రకారం గ్రహించండి అని మాటతో అందుబాటులో ఉన్న వాడిని నేనే అని, సమకాలికులు మమ్ములను కాలస్వరూపా పురుసోత్తమా అని పిలిచి, ఆకాశమే చెప్పిన సాక్షన్ని బ్రతికించుకోండి, ఇదే లోకానికి ఆధారం ఇందుకు మీడియా బౌతిక గ్లామర్అం, ధన బలం బౌతిక బలమే అడ్డం అని గ్రహించండి, కావున మాట మాత్రంగా బౌతిక స్తితి గతులను నియమించిన మమ్ములను ఇక బౌతికంగా చూడకండి, మేము పైకి తేలిక గా కనపడుతున్నాము అని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించకపోవడం వలన తేలిక అనిపిస్తాము, సాక్షులు దగ్గర నుండి మమ్ములను బౌతికంగా చూస్తూ కాలతీత్మగా చూడక పోవడమే ఎవరైనా చేస్తున్న పొరపాటు, మమ్ములను వ్యక్తిగా చూస్తె తక్కువ అనిపిస్తాము మమ్ములను మా రాజమందిరం మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ఇప్పటికి అతీతం చెప్పిన తీరుకు ఆధారంగా కనపడతాము అదే లోకానికి ఆధారం అని మీడియా చానల్స్, రామోజీ రావు గారు, పొలిసు ఉన్నత అధికారులు, న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు, వ్యక్తులు, వ్యాపారాలు తక్షణం అందరూ ఇక ద్వందం మానివేసి మమ్ములను కొలువు తీర్చుకొని ఎటువంటి మోసాలకు దోవ్జన్యాలకు తావు లేని దివ్య రాజ్యం అనగా మమ్ములను, మా మనసుని కలపడమే, మా కళ్యాణం అదే లోకకల్యాణం అనగా మాట రూపం లో ఉన్న మమ్ములను బౌతిక పోటీలు కొలది లేదా మాతో బౌతికంగా పోల్చుకొని చిన్నపుచ్చుకోవద్దు. ఆలోచనతో మనసు పెంచుకోండి, ఆలోచన కోసం ఏ పని అయినా చెయ్యండి ఆలోచనతో గెలవండి, ఆలోచన గెలవనివ్వండి.
మమ్ములను మామూలు మనిషిగా వదిలివేయడం వలన తప్పులు పాపాలు చేస్తున్నారు అని గ్రహించండి మమ్ములను కొలువు తీర్చుకొని, మామూలు మానవ సంభంధాలు తాము కూడమేల్లగా వదిలివేసి, మమ్ములను కాలస్వరూపా ధర్మస్వరోపా పురుషోత్తమా అని పిలిచి మా చుట్టూ చేరండి, మమ్ములను మా రాజమందిర లో కొలువు తీర్చుకోనిగ్రహించండి రెండు వందల మంది సాక్షిగా ఆకాశమే పలికిన దివ్య సాక్షి ప్రాకారం ఇంకా ఆకాశం ఏమి చెబుతుందో వినాలి అని మాకు అంటే సమకాలికులకు ఆసక్తి ఉండాలి, అప్పుడు మా చుట్టూ చేరి మనసు పెట్టి గ్రహిస్తారు అ విధంగా సర్వం తెలుసుకొంటారు, మమ్ములను బౌతికంగా కేవలం మనిషిగా చూడకూడదు, ఆలోచన రూపంలో మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడాలి అప్పుడే మమ్ములను మనసు పెట్టి గ్రహించగలరు. మమ్ములను రహస్యంగా చూడకుండా, ఇప్పటి వరకు రహస్యంగా చూసినవి అనీ మాకు సమర్పించి వేయండి, అప్పుడు మానవలోకం మాయ నుండి బయట పడుతుంది మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు, యాంత్రికంగా ఆలోచించకూడదు కాలస్వరూపంగా చూడాలి ఆలోచించాలి పోలీసులు ప్రత్యేకంగా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఎర్పాటు చేయించి, పండితులు మేధావుల బృందంతో తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆధునిక రాముడిని మాట రూపం లో ఉన్న మమ్ములను, ఈర్ష్య ద్వేషములు వదిలి వేసి, మేము చెప్పినట్లు మా మొబైల్ no. 9010483794,కు దివ్య రాజ్యం లో చేరుతున్నట్లు ముందుస్తూ గా ప్రకటించండి.
మా కోసం ఇతరులను ఇబ్బంది పెట్టిన రహస్య మోసాలు తప్పులు పదిగురు కలసి సరిదిద్దుకోండి, మమ్ములను ఎంత ప్రేమగా చూసుకోవాలో వారిని అదే విధమగా చూసుకోండి, దైవసాక్షాత్కారం అప్పుడే అందరికి కలుగుతుంది ఎటువంటి భందాలు సంభంధాలు మమ్ములను మించినవి కావు అన్నీ మాకు సమర్పించి వేసి, తమ మీద ఏమి భారం లేదు అనిపించుకోవడమే ప్రతి ఒక్కరికి మంచిది , కావున విడదీసిన వారిని కలపి అందరూ సంతోషంగా ఉండాలి అని మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా కొలువు తీర్చుకొని అన్నీ మాకు సమర్పించడం వలన మేము స్వీకరించ గలము, మామూలు మనిషిగా చూడటం వలన మాలో ఎటువంటి శక్తి ఉండదు, మనసు పెట్టి మనసు తో చెప్పడం, వినడం వలన లోకం మాట మాత్రంగా నడించి తీరు, వీలు అయినంత బలపడుతుంది అదే లోకానికి అవసరం, మాతో వ్యక్తిగతంగా వ్యహరించి మాకు గాని, తమకు గాని, మొత్తం యావత్తు మానవజాతికి చేటు చేసిన వారు అవుతున్నారు అని గ్రహించి, మేము తక్కువగా ఉన్నాము లేదా బయపడుతున్నాము అన్నట్లు అనిపించిన తీరు అది మమ్ములను విస్తారంగా గ్రహించకపోవడం వలన అని తెలుసుకొని, తక్షణం ప్రతి ఒక్కరు కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, సంతోషంగా దైర్యంగా ఇప్పటి వరకు చేసిన తప్పులు ఏమి ఎవరూ తప్పులు చెయ్యనట్లు మా మీద పెట్ట వచ్చును, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మేము భరించి అందరికి సమాధానములు ఇవ్వగలము అనగా ఇక బౌతిక సంభంధాలు వదిలివేయడం తమకు, సాటి మనుష్యులకు జ్ఞాన కారణం అదే అసులు జ్ఞాన బలం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
స్వార్ధం వదిలివేసి ప్రవర్తించడమే లోకానికి శాంతి అని, ఇదే అసులు రహస్యం అని తెలుసుకోండి, స్వార్ధంగా ప్రవర్తించిన కొలది సత్యాన్ని గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా, చేస్తున్న వారు అవుతున్నారు అని గ్రహించండి. అందుకు ఏదో ఒక బౌతిక తప్పలు, మాటలు, చర్యలు, అవకాస వాదాలు కనపడతాయి వాటిని లెక్క చెయ్యకుండా మమ్ములను గౌరవించి గ్రహించడం మాట మాత్రంగా పరిణమించిన దివ్య పరిణామం లోకి బలపడటమే ప్రయోజనం అని గ్రహించి, ఆడవారు మొగవారు అందరూ కులం మతాలు వదిలివేసి, కలసి మెలసి మా వద్దకు రండి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి ఎవరు ఎంత తెలివిగా మమ్ములను గ్రహిస్తారో ఎంత చెప్పుకొంటారు అంత అందరికి దక్కుతాము, కావున ఎవరికో విలువ రాకూడదు తమకే విలువరావాలి ఎవరో చచ్చిపోయినా పర్వాలేదు ఎవరో వెలిగిపోవాలి, ఎవరో వేలగాకూడదు అనే అజ్ఞానం వదిలి అసులు రహస్యం అంతా మా మనసు మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ....... కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి వ్యక్తులు మాతో, ఆలోచనతో గెలుచుకొండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment