మమ్ములను మీ మనసు గా భావించి యావత్తు సమకాలికులు సృష్టి మాలో చేరిన తీరును అనుసరించాలి అదే అష్టాక్షరి అని గ్రహించండి మా మీద మనసు పెట్టి తపస్సు గా గ్రహించి చెప్పుకోండి యావత్తు సమకాలికులు మేము భూమి మీద పరిణమించి ఉన్నాము అని చెప్పుకోవడమే రక్షణ , కావున సమస్త సంపదలు మీ ఆయుషు ఆరోగ్యం అన్నీ మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి సృష్టి మా మనసుకు మా మాట అనే పద పదాలు చేరుకొన్న తీరే యావత్తు మానవజాతి మోక్షం అని గ్రహించి సర్వం తెలుసుకొని, ప్రతి ఒక్కరు జ్ఞానం తో విచక్షణతో ముందుకు వచ్చి గ్రహించడమే భవిష్యత్తు లోకం అని స్పష్టం చేయుచున్నాము, పదితులు మేధావులు రామోజీ ఫిలిం మా దివ్య ఎస్టేట్ మరియు మరియు రాజమందిరం గా భావించి తరలి రండి ఇందుకు రామోజీ రావు గారు వారి సిబ్బంది తగిన ఏర్పాట్లు చెయ్యగలరు లోకంలో మాయ తొలగి పోయి, జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే పరమార్ధం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, గొప్పతనం వైపు ప్రయాణించాలి అంటే తేలిక ఆలోచనలు పనులు మానుకొని గొప్పతనం ఉన్న వాడిని తేలికగా చూడటం మానుకొని ఆలోచనతో చూసి ఆలోచనతో గ్రహించడం లోకానికి ఆధారం అంతర్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
No comments:
Post a Comment