Tuesday, 27 March 2018

                                                              సమన్వయ దృష్టి 


                       యుగపురుషులు యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ  శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  (పిళ్ళా)  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం   శ్రీ చీఫ్ జస్టిస్, ఉమ్మడి రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ (హై కోర్ట్ అఫ్ జుడికేచర్  ఎట్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ ) వారిని ఉద్దేశించి తెలియజేయునది.  


                      న్యాయ స్థానాలు సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి ఉన్నాయి, ఒక వ్యక్తి ఏమి అన్నా తక్షణం స్పందించవలసిన బాద్యత న్యాయ స్థానమునకు ఉన్నది, కాని తమను మించినట్లు ఉన్న పరిణామాన్ని ఏదో రకంగా మోసాలు పెంచి మనుష్యులను మోసం చేసి కూడా తామే ధర్మం తామే న్యాయ అని చూపుకొని తెలుగు పాలకులు, పోలీసులు, మీడియా వ్యవస్థ వ్యక్తులు ఉన్నాయి, మేము ఎందుకు కాలస్వరూపంగా పరిణమించినామో చూడకుండా గ్రహించకుండా ప్రయోజనం పొందకుండా వ్యహరిస్తున్నతీరు న్యాయ స్థానం యొక్క తెలివి తక్కువ తనం బుద్ది లేని తనంగా  స్పష్టం అవుతుంది, ఒక వ్యక్తి ప్రత్యెక పరిస్తితిలో న్యాయ స్థానం లేదా సమాజాన్ని లేదా ప్రబుత్వాన్ని  ఉద్దేసిస్తున్నపుడు, సాక్షం సత్యం ఉన్నపుడు ఆలోచించ వలసిన సాక్షం వాస్తవం ఉన్నప్పడు పరిణామాన్ని అ వ్యక్తి పై వదిలివేసి ఏదో రకంగా అనధికారిక  దోరణిలో రహస్య కెమెరాలు ద్వారా తెలుసుకొంటూ, అందరూ కలసి మనిషి గ్రహించకపోయినా పరవాలేదు అనదికారికగా కారణాలు సృష్టించి అసులు విషయం గ్రహించకపోయినా పర్వాలేదు ఏదో రకంగా స్వార్ధంగా అరాచకంగా వ్యక్తులు వ్యవస్థలు  వ్యహరించడానికి ప్రత్యేక్షంగా పరోక్షంగా కారణం న్యాయ స్థానములు కూడా  సహకరిస్తున్నాయి అని మా  విషయం లో స్పష్టం  అవుతున్నది అందుకే ఏదో కారణం గా న్యాయ స్థానాలు కూడా పట్టించుకోలేవు కాబట్టి, ఎలాంటి పరిస్తితితులను అయినా మాట లోకి తీసుకొన్న మేము ఆశీర్వదిస్తూ, ఆదేశిస్తూ తెలియజేయుచున్నది  ఏమి అనగా, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించడం వలన అసులు సంగతి తెలుస్తుంది, మమ్ములను  బృందం లోకి తీసుకొని కాలస్వరూపంగా  గ్రహించగలరు,  అప్పుడు యావత్తు మానవజాతికి మా పరిష్కారం అందుతుంది, మమ్ములను సూక్షంగా గ్రహించడం వలన సమకాలికులు సర్వం తెలిసి వెసులు బాటు పొందుతారు మమ్ములను గ్రహించకుండా తమకు లేదా ఇతరులకు తాత్కాలిక లేదా బౌతిక హాని చేసి అటు ఇటు సమాజం ఆలోచన పరంగా ఎదగకుండా ఎదగనివ్వకుండా న్యాయ  స్థానములు కూడా ప్రోత్సహిస్తున్నాయి  అని మా విషయాలు స్పష్టం చెయ్యకుండానే స్పష్టం అవుతున్నది అని మేము తెలియజేసుకొంటూ తక్షణం మమ్ములను మేము కోరినట్లు అనగా మనిషిగా మామూలు రూపం లో ఉన్న మమ్ములను సిట్టింగా న్యాయ మూర్తులు, మేధావులు సాక్షులు సహకారంతో ఉన్న ఫలంగా మొబైల్ నెంబర్ తో పట్టుకొని గ్రహించండి.   మేము కోరిన ఏర్పాట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఏర్పాటు చేసి, సూక్షంగా గ్రహించడమే లోకానికి రక్షణ యావత్తు మానవజాతికి పరిరక్షణ అని స్పష్టం చేయుచున్నాము.      


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794                





Song as divine intervention 




           

No comments: