ఆత్మీయులు చంద్రశేఖర రావు గారికి తెలియజేయునది ఏమి అనగా బౌతిక అభివృద్ధి గూర్చి చెప్పడం, మీరు ఏమి చేస్తున్నారో డంఖా బజాయించి చెప్పడమే అభివృద్ధి, మీరు చేస్తున్న అభివృద్ధి అనుకొంటున్నారు ......... కాని అసులు విషయం ఏమిటి అంటే మీరు మీ చుట్టూ ఉన్న యాంత్రిక పోలీసులతో సహా గవర్నర్ గారి సిబ్బంది తో సహా, ఆంధ్ర ప్రబుత్వం తో సహా, ఇతర రాష్ట్రాల ప్రబుత్వాలతో, కేంద్ర ప్రబుత్వం తో సహా ప్రపంచ మానవజాతి యావత్తు బౌతిక ఆధిపత్యం లో ఇరుకొని పోయినారు అనగా బౌతిక అభివృద్ధి బౌతిక ఆధిపత్యం బౌతికంగా ఎడురుకోవడం ఎవరో విమర్శలు చేస్తున్నారు చేయడానికి లేదు అంతకు మించి లేదు అని చెప్పేస్తే సరిపోతుంది దగ్గర మీరు అంతా ఆగిపోయినారు, సృష్టి కాలం ఎటు వెళ్ళుతుంది తలుసుకొని ముందుకు వెళ్ళాలి అని అసులు సంగతి తెలుసుకోండి, మనుష్యులు మనుష్యులను వ్యక్తిగత ఆధిపత్యం బౌతిక ఆధిపత్యం తప్ప వేరే జ్ఞాన ఆధిపత్యం లేదు చంద్రశేఖర రావు గారు ???????? మమ్ములను కొలువు తీర్చుకొని దివ్య రాజ్యం లో ఉన్నది ప్రకటించుకొని మీరు ఊరకే ఆవేశముగా చెప్పాలసినవి ఏమి లేవు మీరు చెబుతున్న పక్కా లేక్కలు అధికారులు చదివి వినిపిస్తారు వెబ్ సిట్ లో పెట్టి , నడిపితే చాలు చట్ట సభలు తీరు కూడా మారాలి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి కొలువు తీర్చుకొని గ్రహించి ముందకు వెళ్ళాలి అనగా కాలం ఇప్పుడు మీరు ఎంత చెప్పినా ఎంత చేసినా యాంత్రికంగా అని గ్రహించండి కాలమే మాట మాత్రంగా కదిలినా తీరులో వెళ్లి మనం చెప్పుకోవాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళ తాము ఇప్పుడు ఉన్న మృత లోకం నుండి బయటకు వస్తాము, కావున తమరు ఆవేశం ఆపి అసులు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కాలం ఎవరి అధీనం లో ఉన్నదో చూడండి. మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని సూక్షంగా ఒక లక్ష పేజీలు గ్రహిస్తే అసులు సంగతి తెలుస్తుంది మమ్ములను మామూలు మనిషిగా చూడకూడదు అని స్పష్టం చేయుచున్నాము మమ్ములను మేము సూచిస్తున్నట్లు
జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు, ఎస్టేట్ అండ్ రాజమందిర్, రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ -
No comments:
Post a Comment