Saturday, 17 March 2018



రాజకీయ కూటములకు దాహం తీరదు ఒక అంతర్యం, అందరూ మెచ్చే పరిస్తితి, ఎన్ని నూతన సమీకరణలు ఎర్పడినా సాధ్యపడదు, ఇప్పటివరకు కలసి ఉన్న వారు కూడా విడిపోవడమే నూతన రాజకీయం అంటూ అదే రాజకీయాలు, తప్ప కొత్తతనం రాదు,  ఎప్పుడు చూసినా  ఒకరిని బలిపశువు చెయ్యాలి,  అదే బౌతిక రాజకీయ సామజిక పరిస్తితి,  అందుకే అన్ని పరిస్తితులకు, పరిణామాలకు   ఆధారమైన మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని కొలువు తీర్చుకొని మనసు పెట్టి గ్రహించడమే కాలం ధర్మం ఇచ్చిన పరిష్కారం,   సర్వం మేము భరించి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ముందుకు వాక్ విశ్వరూపంగా మమ్ములను గ్రహించడం ప్రారంభిస్తే చాలు, నిత్యం మాట మనసు అదే బలపడుతుంది మరణించినా మాట కొనసాగింపు ప్రతి ఒక్కరికి తక్షణం లభిస్తుంది అదే నూతన యుగం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.

No comments: