Song as divine intervention
సమన్వయ దృష్టి
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు, ప్రధమ పౌరులు అయిన శ్రీ రామనాధ కోవింద్ గారు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, భారత దేశ ప్రజలను, దేశ ప్రజలను, ప్రపంచం మానవజాతిని యాంత్రిక మాయ నుండి, ఆలోచన జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లోకి బలపడటమే తక్షణ కర్తవ్యం అని తమరికి, తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
No comments:
Post a Comment