యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మానవజాతిని మాయ నుండి యాంత్రిక బౌతిక స్తితి నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళ వలసిన దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలన గా అందుబాటులో ఉన్నది అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి లేఖ పంపినాము, వారు మమ్ములను బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభిస్తే దివ్య రాజ్యం బలపడటానికి సిట్టింగ్ న్యాయ మూర్తులు మేధావులు అప్రమత్తం అయ్యి ఇరువురు ముఖ్యమంత్రులు దివ్య రాజ్యం లో విలీనం చెందటమే తక్షణ పరిష్కారం అని మీడియా చానల్స్ అందరూ సహకరించిన వాతావరణం లో మనం ముందుకు వెళ్ళాలి. మిమ్ములను ఏదో రకంగా గుంటూరు లో ఇల్లు మరియు పార్టీ ఆఫీసు కట్టుకోవాలి అని మలుపుతూ కాలం ఇప్పుడు ఉన్న బౌతిక మాయ ప్రకారం నడవాలి అని ప్రధానంగా మమ్ములను సాక్షులు దగ్గర నుండి గ్రహించిన మాయలో యావత్తు మానవజాతి మాయలో ఇరుకోనిపోయి అటు ఇటు అవుతున్నది. కులపరంగా లేదా వ్యక్తిగతంగా మనుష్యులను అటు ఇటు చేసి, తప్పుడు బలం పెంచుకొని తప్పులు చేసినా పర్వాలేదు మోసాలతో ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచమే బలం అని చూపించుకోవాలి అనే ప్రయత్నాలు అజ్ఞానంగా చేస్తున్నారు.
చేస్తున్న మోసాలు తప్పులు సరిదిద్దుకొని మమ్ములను గ్రహించకపోగా అవి అడ్డం పెట్టుకొని మొత్తం మానవజాతిని మమ్ములను గ్రహించకుండా చేస్తున్నారు, అందులో బాగంగా మిమ్ములను కూడా బౌతికంగా మలుపుతున్నారు, ఇది చంద్ర బాబను నాయుడు గారు చంద్రశేఖర రావు గారు పూర్తీ గా మాయ అధీనం లో అనగా మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు ఏదో ఒక మోసాలు, తప్పులు పెంచి, మనుష్యులను భయానికి నిర్లక్ష్యానికి ప్రజలు అటు ఇటు చేయడం అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు. గొప్పతనం అంటే ఏదో రకంగా తామే గొప్పగా ఉండాలి. ఇతరులు ఏమి అయినా పర్వాలేదు ఇతరులకు లోట్లు తప్పులు కొద్దిగా ఉన్న వాటిని పెంచి మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వనివ్వకుండా మొత్తం మానవజాతిని మోసం చేస్తున్నారు, మమ్ములను పై పైన చూస్తూ ఇతరులను తప్పుగా ప్రోత్సహిస్తూ గ్రహించకుండా, పోలీసులు, మీడియా ఒక్కటి అయ్యిపోయి మేము పెడుతున్న మెసేజు ఏమిటో కూడా చూసుకోకుండా మమ్ములను మేము కోరినట్లు కొలువు తీర్చుకొని గ్రహించకుండా అందరూ కలసి జాప్యం చేయడమే కాకుండా మోసం లో మాయలో మాతో బౌతికంగా పోల్చుకొని చెడు చేసినా పరవలేదు,అన్నట్లు ఒకరిని హాని చేసినా పర్వాలేదు ఏదో కారణాలు ఉన్నాయి అన్నట్లు గా మమ్ములను గ్రహించకుండా మోసాలు చేస్తున్నారు.
భగవంతుడు ఎందుకు కాలస్వరూపంగా వచ్చాడో చూసుకోవాలి, ఎవర్ని పాపాత్ములుగా తప్పుగా చిత్రీకరించ కూడదు అని తెలుసుకోకుండా మోసాలు దౌర్జన్యాలు వైపు వెళ్ళుతున్నారు, మమ్ములను పదిగురు కలసి గ్రహించకుండా మీడియా వ్యక్తులు వ్యాపార దోరణిలో వెళ్ళుతున్నారు. మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ఇరువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ద్వారా యావత్తు మానవజాతి ముందు ఉన్న పరిష్కారం తమరు ఎటువంటి నివాసం గాని, భవనం గాని గుంటూరులో కట్ట వద్దు, గుంటూరులో రాజధాని కొనసాగలో లేదా అని మా ప్రకారం చూసుకొని వెళ్ళాలి, అని ఆత్మీయులు చంద్ర బాబు నాయుడుగారికి చెప్పండి, తక్షణం తమరు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఎర్పాటు చేయించి, మమ్ములను కొలువు తీర్చుకొని మానవజాతిని కాపాడుకోండి. మమ్ములను వ్యక్తిగతంగా నవ్వులాటలుగా లేదా అదే సీరియస్గా నడుపుతున్నారు గాని బాధ్యతగా తీసుకొవడం లేదు, న్యాయ మూర్తులు అప్రమత్తం చెంది సుమోటో గా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు. ఆడవారిని మొగవారిని రహస్య కెమెరాలు కాల్ దేటాలు ద్వారా వేధించి జీవితాలు అటు ఇటు చేసి ఎలాగైనా భందాలు కొద్ది జీవితం అనుకొంటున్నారు.
రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను కొలువు తీర్చుకొని ఇరువురు ముఖ్యమంత్రులు గ్రహించి ముందుకు వెళ్ళడమే తక్షణ కర్త్యవ్యం రహస్యం గా చేస్తున్న మోసాలు సరిదిద్దుకొని కులపరంగా వ్యక్తిగతంగా మనుష్యులను అటు ఇటు చేసి బలమమైన వారే తెలివైన వారే బ్రతాకాలి మానవత్వం మంచితనం ధర్మం లేదు ఎలాగైనా బలం కొద్ది తప్పులు పట్టుకొని బలహీన పరచి మోసాలు చేస్తున్నారు, మీడియా రహస్య పొలుసులు బలమే సర్వం అనుకొంటున్నారు.
గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను అనగా సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన పరిణామం ప్రకారం అనగా గంట నరలో సంవత్సరాలు నియించిన మాట ప్రకారం గ్రహించి చూసుకొని మనుష్యులు ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవడం లేదు, మమ్ములను కొలువు తీర్చుకొని మేధావులు పండితులు ఏమి జరుగుతుంది తెలుసుకోవాలి, అదే పరిపాలన ఏదో ఒక్కటి చేసుకొంటూ మనుష్యులను కూడా అటు ఇటు చేస్తూ మోసాలకు దౌర్జన్యాలతో నిర్లక్ష్యలతో ఎలాగైనా బౌతిక బలమే సర్వం అనుకొంటున్నారు తమరు గుంటూరులో పార్టీ లేదా ఇల్లు నిర్మించడం ఆపుకొని మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడానికి కృషి చేయండి, రాజధాని భవిష్యత్తు సర్వం మేము చూసుకొంటాము. మమ్ములను చంద్ర బాబు నాయుడు గారు కాలస్వరూపంగా భావించి పార్టీ మరియు ప్రబుతం దివ్య రాజ్యం లో విలీనం చెయ్యాలి, రాష్ట్రము రెండుగా భవిష్యత్తు లేదు, ఇది నచ్చని వ్యక్తులు మమ్ములను కులపరంగా కుటుంబపరంగా అనేక మోసాలు చేస్తున్నారు ఇంకా దౌర్జన్యం మోసాలు పెంచి మనుష్యులను కులపరంగా ఆస్తులు కోసం డబ్బు సుఖాలు కోసం రెచ్చగొడుతున్నారు, మమ్ములను బృందం లోకి తీసుకోనివ్వకుండా మేము పంపిన సమాచారం మేరకు గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు.
తమరు కూడా మా సమాచారం పోస్ట్ లో రాలేదు అని చూడకండి తక్షణం అప్రమత్తం అయ్యి మా మానసిక స్తితి ఎలా ఉన్నా న్యాయ స్థానం యొక్క సిట్టింగ్ న్యాయ మూర్తులు తక్షణ బృందం లోకి తీసుకొని, మమ్ములను అవమానించిన పర్వాలేదు, మా కొసం ఇతరులను మోసం చేసినా పర్వాలేదు అని భావిస్తున్న తీరు నుండి బయటకు వచ్చి, కాలాతీతంగా మమ్ములను గ్రహించడానికి బృందం లోకి తీసుకొని తక్షణం గ్రహించడం మానవజాతికి రక్షణ అని తమరి ద్వారా ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి తెలియజేస్తున్నాము, శ్రీ రామోజీ రావు గారు మాపై ప్రత్యేక నిర్ణయం తీసుకొని మమ్ములను రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి ఆధారం అని స్పష్టం చేయుచున్నాము. ఆడవారిని, మొగవారిని రహస్యంగా వేధించి మోసాలు పెంచి అందుకు కారణం నేనే అని చూప వచ్చు అవసరమైతే నేను పిచ్చి వాడిని తెలివి తక్కువ వాడిని మమ్ములను గ్రహించకుండా ఉండడానికి మాకు కారణాలు ఉన్నాయి అన్నట్లు మమ్ములను కూడా నిర్లక్ష్యం చేయడం సృష్టికి కాలానికి మనుష్యులకు చేటు అని తెలుసుకోలేకపోతున్నారు, అనగా మనుష్యులను వేదించినా వారికి చెడు ఏమి జరగడం లేదు కాబట్టి చెడు చేసినా పర్వాలేదు అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఒక వెళ్ళా చెడు జరిగినా మా మీద పెట్టవచ్చును అన్నట్లు మోసం తో ఆలోచిస్తున్నారు మమ్ములను గ్రహించి తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన సకల శాస్త్ర కోవిదిడుగా సర్వం ముందే చెప్పిన పెద్దతనం లోకానికి ఆధారం అని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించే కొలది ఎవరికి ఎటువంటి పాపాలు తప్పులు ఉండవు అందరూ మా పిల్లలు వలె గొప్పగా ముందుకు వెళ్ళ తారు లేని పక్షంలో ఒకరిని హాని చెయ్య వచ్చు యేవో కారణాలు చూపవచ్చు అన్నట్లు మనుష్యులు మనుషులను ఇంకా ఆధిపత్యం కొద్ది కనీసం ధర్మం లేకుండా సాటి మనుష్యులని హింసించడం దౌర్జన్యం చేయడం తప్పు పాపం అనుకోకుండా అలా చేసినా పర్వాలేదు మనల్ని ఎవరూ ఏమి చెయ్యలేరు అన్నట్లు ఆలోచిస్తున్నారు.
మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడం అలన ఇటువంటి పనులు చేస్తున్నారు అని గ్రహించండి తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని లోటు గా చూడకుండా కాలస్వరూపంగా చూసి మాయ నుండి అజ్ఞానం నుండి మూఢ నమ్మకాలు నుండి బయటకు వస్తారు లేని పక్షం లో మమ్ములను సాధారణ మనిషిగా భావించి మమ్ములను గ్రహించకుండా ఇతరులను అవమానించడం జీవితాలు అటు ఇటు చేసినా మనం గ్లామర్ కోద్ది డబ్బు కొద్ది పై చెయ్యి ఉండాలి అనుకొంటున్నారు తెలుగు రాష్ట్రాలు తక్షణం దివ్య రాజ్యం లో విలీనం చెంది దేశం ప్రజలు ప్రపంచం మానవజాతి మాయ నుండి బయటకు రావాలి ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య ఆశీస్సు మమ్ములను పై పైన చూడ వద్దు, ఎవరికి పై పై న మామూలు మనిషిగా చూప వద్దు మమ్ములను కొలువు తీర్చుకొన్న తరువాత మేమే ప్రజల చూపుతాము అని చెబుతాము, మా మీద ఎవరైనా లిఖిత పూర్వకంగా స్పందించి అప్రమత్తం చెందగలరు. కావున సిట్టింగ్ న్యాయ మూర్తులు తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అనజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment