పులి అయినా పిల్లి అయినా ప్రతి ఒక్కరిలో ఉంటుంది అనగా పులి అంటే దైర్యం, పిల్లి అంటే అధైర్యం అని గ్రహించి ప్రతి మనిషి పులిలా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకోవాలి, ప్రతి ఒక్కరిలో అధైర్యం నశించాలి అని ప్రతి ఒక్కరు కొరుకోవాలి అదే నిజమైన శాశ్వతమైన, ఎప్పుడూ పులిలా బ్రతికే పద్దతి, అంతే గాని, సాటి మనుష్యులతో ప్రతి దానికి పోటీ పడిపోయి, ప్రతిదీ పోల్చుకొంటూ, ఎలాగైనా అధైర్య పరచి మరీ తాము దైర్యంగా ఉన్నాము అని చూపుకోవడం దైర్యం కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ధర్మో రక్షతి రక్షత అని ఎందుకు అన్నారో ఇప్పటికైనా అలోచించి ప్రవర్తించండి, అనగా ఎవరిలో దైర్యం ఉన్నా నిలుపుకొండి కాపాడుకోండి, పెంచుకోండి, అదే విధమగా ఎవరిలోనైన అధైర్యం, అజ్ఞానం ఉంటె వారికి చేయూత ఇచ్చి, ఎప్పుడూ తమలో ఎదుట వారిలో పులిని దైర్యని పెంచడమే పులిలా బ్రతకడం, అదే విధంగా పిల్లిని, అదైర్యాన్ని, లేదా అజ్ఞానాన్ని నిత్యం దైర్యం తో జ్ఞానంతో సరిదిద్దుకోవడమే, ఇతరులు సరిదిద్దుకొనే లా చేయూత ఇవ్వడమే, ఒక మనిషి ఎప్పుడూ పులిలా బ్రతకడానికి వీలుతుంది, అనగా సాటి మనిషిని కూడా పులిలా చూడటమే ఎప్పుడూ పులిలా బ్రతకడం, ఒక్కడు పతనం అయ్యిపోయి చేతకాని వాడు అయ్యిపోయి కాళ్ళు పట్టుకొనేలా చేసుకొంటే తాము గెలిచినట్లు అదే పెద్దతనం లేదా గొప్పతనం అనుకోవడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎలాగైనా ప్రతి మనిషిలో గొప్పతనం చూడటం గ్రహించడమే నిజమైన పెద్దతనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఈ విధంగా ప్రతి ఒక్కరు జీవించాలి అని మనల్ని అంతర్యామి గా నడిపే మంచి చెడు, సర్వం గుణాలు కలిగిన ఒక దివ్య ఆత్మ అంతటా వ్యాప్తి చెంది ఉన్నది అని తెలుసుకోవడం వలన మనం ఎవరం అయిన నిమిత్త మాత్రులం అని భావించి, అటువంటి మూలపురుషుడు ప్రకారం మంచి చెడులు, దైర్య సాహసాలు మాట మాత్రంగా చెప్పినవి తెలుసుకొంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడే ప్రతి ఒక్కరు దైర్యంగా ఉండగలరు అని స్పష్టం చేయుచున్నాము. అందుకే మేము కాలస్వరూపులగా, ధర్మస్వరూపులుగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794.
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794.
No comments:
Post a Comment