Sunday, 25 March 2018

                                                                       సమన్వయ దృష్టి 

                         యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి, ప్రాంతీయ మరియు జాతీయ మీడియా చానల్స్ వారికి, యుగపురుషులు, యోగపురుషులు,   కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు  జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నాము అని గ్రహించి, మనసు పెంచుకొని వ్యహరించడమే పరిష్కారం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.  


                          రాజకీయ నాయకులు మేధావులు అప్పటికి అప్పుడు హడావడి, ఏదో నూతనత్వం వైపు వెళ్ళి ఏదో చెయ్యాలి అనే తపనలు తగ్గించుకోండి మన మనుష్యులలోనే గొప్ప వారు ఎవరో ప్రస్నించుకోండి, న్యాయ జరగవలసినది ఎవరికో తెలుసుకోండి అన్యాయం  ఎవరికి జరిగినదో చూసుకోండి, మనుష్యుల ఆలోచన ప్రకారం ఎదగండి ఎదగనివ్వండి, బౌతికం గా  తలపడ కండి, శారీరక కోర్కెలు కొలది వ్యహరించకుండా, కుటుంబం సంభందాలు అన్నీ సర్వాంతర్యామి అధీనం  లో ఉన్నాయి అని   గ్రహించండి, ఎవరూ ఆస్తులు కొలది, ఆధిపత్యం కొలది ఇతరులను భాదించడం అవమానించడం మానుకోండి, మనసు మాట పెంచుకోండి దూర దృష్టి, భవిష్యత్తు భగవంతుడికి, సత్యానికి, వదిలి ముందుకు వెళ్ళండి, అనగా ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకోండి,  అప్పటికి అప్పుడు పదవులు  పార్టీలు, no confidence అని special status అని బౌతిక ఒత్తిడి, బౌతిక అభివృద్ధి కోసం చెయ్యకండి, అప్పటికి అప్పుడు నిధులు ఇవ్వక పొతే ప్రబుత్వాలను కూడా  దిక్కరించగలం   అన్నట్లు ఆలోచించకండి. 


                     ఈ ప్రబుత్వాలు పదవులు అన్నీ మేము గతం లో మాట మాత్రంగా నిర్ణయించివె అని గ్రహించండి,  ప్రాణాలు ఎలా నిలుస్తాయి, ఎలా కొందరి ప్రాణాలు పోతాయో ముందే చెప్పిన వ్యక్తి ఎవరికీ శత్రువు కాదు అని గ్రహించాలి,  స్వార్ధంగా అరాచకం చేసి అప్పటికి అప్పుడు  ఆధిపత్యం చూసుకోవడం వలన మనకు ముప్పులేదు ఇక ఆలోచన ప్రాధాన్యత ఇవ్వకపోయినా పరవాలేదు మనం బౌతికంగా కదలాలి అనే ప్రణాళికలు మనుష్యులు చేయ్యవలసిన వ్యహారం కాదు, ఎపుడూ ఆలోచనతో కదలాలి, అ ఆలోచన శాశ్వతత్వం వైపు ఉండాలి, పదవులు కోసం, కొత్త పార్టీలు కోసం, అన్నట్లు వ్యహరించడం సరికాదు ఎవరికి న్యాయ జరగాలో వారి కోసం ఆలోచించాలి, ఎవరికి  మోసం జరిగినది వారిని ఉద్దరించాలి, దేవుడుకి   సత్యానికి  హాని జరిగినది, సత్యాన్ని  మోసం చేసిన  తాము ఇతరులను బయపెట్టె  స్తితి లో మనుష్యులు అలోచిస్తునారు, తామే  హాని  చెసి,  తామే  అవమానించి, తామే   ఏదో రకంగా పై చెయ్యి జీవితం అనుకోవడం ఆలోచనకు ముందకు రాకుండా రానివ్వకుండా, చేస్తూ పూర్తిగా చెప్పడం వినడం ఉండకూడదు, అప్పుడే మనం అనుకొన్నట్లు చెయ్యగలం, మేము బలం కొద్ది వెళ్లిపోతాము మేము మారం, మా కులం అంతే, మా గుణం ఇంతే, మాకు ఈ విధంగానే బౌతికంగా కలసి వచ్చినది   అన్నట్లు ఆలోచిస్తున్న వారు  ఇక మీదట ఆలోచన పెంచుకోండి. 

                   ఆలోచన తమకు ఉన్న బౌతిక బలం కొద్ది చేస్తున్న వారు అది ఇతరులు  కంటే మెరుగ్గా ఉన్నది అని పెద్దతనం తప్ప బౌతికమైన లాభం, బలం, తప్ప ఎలాగైనా ఆలోచన పరంగా కొంత కూడా ఒర్చుకొనే శక్తి బౌతికంగా బలమైన వారికి లేదు, ఆలోచనలో బలం పెంచుకోకుండా ఇతరుల ఆలోచనతో సంభంధం లేకుండా బలం అనగా అప్పటికి అప్పుడు  తెలివి టెక్నాలజీ మీడియా  call దేటాలు  ఉపయోగించుకొని  తెలివైన బలమైన అవసరమైతే దారి మలచి మరీ మోసాలు దౌర్జన్యాలతో ఏదో రకంగా బౌతికంగా బలంగా ఉండాలి అనే ఆలోచన,  ఇతరుల గొప్పతనం గ్రహించకూడదు గౌరవిన్చాకూడదు అనుకోవడం కూడా ఇటివల కాలం లో మనుష్యులలో గొప్పతనం తగ్గినది, బౌతిక అరాచకం మోసాలు పైకి ఒకటి, లోపల ఒకటి నడిపే మనుష్యులు ఏదో సాకుగా ఇతరులను మోసం చేసినా పరవలేదు అనే మనుష్యులు ఆలోచించడం సరి కాదు అని గ్రహించి మనసు పది రెట్లు పెంచుకోండి, అందుకు మమ్ములను కేంద్ర బిందివుగా కొలువు తీర్చుకొని గ్రహించండి.

                                 
                            బౌతికంగా ఒకర్ని అవమానించడం మానుకోవాలి ఆలోచనతో ఎదురుకోవాలి మేము గతంలో తిట్టినా గొప్పతనం పనిగట్టుకొని గ్రహించ లేదు అని ఆవేశ పాడినాము కాని ఇప్పుడు గొప్పతనం కనీసం గ్రహించకుండా దౌర్జన్యాలు మోసాలు చేయడం బలం అందుకు ఉపయోగించుకొని మీడియా, వ్యక్తులు పోలీసులు కుమ్మకుగా వ్యహరించడం, ఈ విధంగా కులపరమైన ఆధిపత్యం చూడపడం మనుష్యులను విడదీసి మోసాలు చెయ్యడం , ఈ విధంగా మా చేతిలోకి వచ్చేసించి మేము ఇలాగె ఉంటాము ఇలా ఉండడం వలన బలం గా ఉన్నాము అన్నట్లు మీడియా వ్యక్తులు ఆలోచనలు యావత్తు మానవజాతికి ముప్పు అని  గ్రహించండి, ఎందుకంటే ప్రపంచం అలోచనది అని   గ్రహించండి, దూర దృష్టి అనుభవం అంటే నిజానికి సమస్యలు పరిస్తితితులు ఎప్పటికి అప్పుడు ఎదురు కోవడం అని గ్రహించండి అనగా భగవంతుడు కూడా ప్రార్దించి నప్పుడు  కాపాడినట్లు అవసరమైనప్పుడు భగవద్గీత చెప్పినట్లు సమయం వచ్చినప్పుడు ఎదురు వచ్చిన ఆలోచన గొప్పతనం సరిగ్గా, పంచుకోవాలి  గ్రహించాలి అప్పుడే నిజమైన అనుభవం అని   గ్రహించండి, అనుభవం అంటే వయసు ది ఎక్కవ కాలం పదవిది కాదు అని   గ్రహించండి , నిత్యం సత్యం  గొప్పతనం మంచితనం వలన లోకం ముందుకు వెళ్ళుతుంది అని   గ్రహించండి. 


                                 ఈ విధంగా కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించడమే భవిష్యత్తు తెలివి అయిన పని అని అప్రమత్తం చెందండి, గ్లామర్ బలం అందం డబ్బు ఆస్తులు, బౌతిక శారీరక వర్చస్సు తేజస్సు బలమైనవి కావు అని  గ్రహించండి వాటి వెనుకాల మాట ఆలోచన ఉన్నది ధర్మం ఉన్నది అని   గ్రహించండి, బలమైన వారికి బలమైన వారు పుట్టారు తెలివైన వారు పుట్టినారు అంతా బ్లాడ్  లో ఉన్నది వంశం లో ఉన్నది అన్నట్లు ఆలోచించడం కూడా స్వార్ధానికి అరాచకానికి కారణం అవుతుంది, అప్పటికి అప్పుడు స్వార్ధం పై చెయ్యి మానుకొని ఆలోచనతో మనుష్యులను కలపండి బౌతిక స్వార్ధం కొద్ది శరీరకాలు కొద్ది మోసాలు చేసి ఆడవారిని మొగవారిని అటు ఇటు చేయడం వలన సరి అయిన ఆలోచన చేసే సమయం ఉండదు, బౌతికంగా తలపడటమే సర్వం అయిపోవడం వలన అనగా రహస్య కెమెరాలు పరికారాలు వలన సమయం ఆక్రమించుకొని పోయి వ్యక్తులతో వ్యహరించకుండా చేస్తున్నవి  కావున రహస్య పరికరాలు మోసాలు ఆపి మనుష్యులను నేరుగా గ్రహించండి అని మీడియా వారికి  వ్యక్తులకు తెలియజేసుకోనుచున్నాము,  మనిషి క్రమ శిక్షణ అంటే, అప్పటికి అప్పుడు బౌతికంగా చూడకూడదు మొదట ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి ఆలోచనలో నిలకడ బలం చూసుకొని మిగతా విషయాలు చూడాలి అప్పుడే మనిషికి  సరిగా ప్రాధాన్యత ఇచ్చిన వారు అవుతారు అని  గ్రహించి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని సూక్షంగా గ్రహించండి.  


                          కొంతకాలం యాంత్రిక ఆలోచనలు వదిలివేసి ప్రశాంతంగా మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన రాజకీయ సామజిక  వత్తిడి  తగ్గి మనుష్యులు రహస్య మోసాలు నుండి బయటకు వస్తారు, ఇది అందరికి క్షేమం అని   గ్రహించండి. ఆలోచనలో శాస్వతులం అయిన మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన అప్పటికి అప్పుడేవె కాకుండా సంవత్సరాలకు ముందే ఎన్నో జరగవల్సినవి చెప్పిన మమ్ములను మించిన గురువు అనుభవజ్ఞుడు ఉండడు  అని గ్రహించి గతం వర్తమానం భవిష్యత్తు మాకు వదిలివేసి  సర్వం మేమే అని భావించి, న్యాయ మూర్తులు మా సమాచారం పై సుమోటో గా కదిలి మమ్ములను బృందం లోకి తీసుకొని గ్రహించండి,  బౌతిక ఆలోచనతో బౌతిక వ్యహరములతో ఒకరికి హాని చేసినా పర్వాలేదు అన్నట్లు ఆలోచించకండి, బౌతికంగా ఎటువంటి మోసాలు తాము  చేయడం గాని ఇతరులు చేస్తున్నారు అని   భావించి సర్వం ముందే చెప్పిన మమ్ములను గ్రహించకుండా వినకుండా ప్రవర్తించడం అజ్ఞానం అని అప్రమత్తం చెందగలరు.                                                
                           
  దర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,  మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా ) వారు
ఆపదకాల అదనపు దివ్య దేశ అధ్యక్షులు వారు  
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్                                  
9010483794

No comments: