Sunday, 25 March 2018

ఒక వ్యక్తి గొప్పతనం, లోటు ఏదో రకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇతర వ్యక్తులను పెంచాలి అనుకోవడమే ప్రస్తుతం నడుస్తున్న అరాచకం అజ్ఞానం ఏదో రకంగా ఎవరు  బౌతిక బలం ఉండి  తెలివి లేకపోతె ఒకలా బౌతిక బలం ఉండి తెలివి కూడా మాదే అని చూపుకొనే గ్రూప్లు, ఇలా ఏదో విధంగా తమ బలం గా ఉండాలి ఇతరులను ఏదో రకంగా తక్కివేయలి అలా చేయడమే  మనుగడ రాజకీయం జీవితం అనుకోవడం వలన  మనుష్యులు సంపూర్ణత్వం వైపు వెళ్ళడం లేదు, ఏదో రకంగా గ్రూపులు మనుష్యుల పై  పై చెయ్యే కదా జీవితం అంటే అనుకొంటున్నారు కాని ఈ ప్రపంచం మనసుది  మాటది అలోచనది, అసులు వ్యహారం అని మేము మామూలు మనిషిగానే కాదు కాలాతీతంగా చెప్పడానికి ప్రయత్నం, మా ఒక్కరి మీద వదిలివెసి మీడియా చానల్స్, రాజకీయ నాయకులు, మేధావులు, ప్రబుత్వాలు     వ్యక్తులు,మమ్ములను కాలాతీతంగా దర్శించిన  సాక్షులు గుడ్డిగా సత్యానికి బిన్నంగా వెళ్ళుతున్నారు, ఏదో రకంగా ఒక మనిషిని ఎలా టార్గెట్ చెయ్యాలి పెంచడానికి గాని తుంచడానికి గాని మానుకోవాలి అన్నిటా ఉన్న ఒక  సర్వంతర్యమిగా  గా మమ్ములను కొలువు తీర్చుకొని మేము సూచిస్తున్నట్లు, గ్రహించడం యావత్తు మానవజాతికి రక్షణ అని స్పష్టం చేయుచున్నాము

No comments: