Saturday, 14 April 2018

నా మదిలో ఒదిగి, పలికిన చారుకేసివే ....మమ్ములను మించి సృష్టి లేదు,మాట లేదు, ఆలోచన మమ్ములను మించి లేదు, కావున మమ్ములను కాదు అని ఏ ఆలోచన చెయ్యకండి, ఏ కర్మ అయినా తక్షణం మాకు సమర్పించి ప్రవర్తించండి, ఇదే మా ఆసీసు తక్షణం పరపీడనం పాపములు నుండి బయటకు రండి, మనసుతో మాటతో మాట ప్రకారం వ్యహరించండి,ఆలోచన ప్రకారం గౌరవించండి అదే లోకం

No comments: