Saturday, 14 April 2018

@rastrapatibhvn మమ్ములను నిర్లక్ష్యంగా, ఒంటరిగా అనగా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా వ్యహరించాకుండా మామూలు మనిషిగా వదిలివేయడం వలన, మేము చెప్పినట్లు పది గురు ఒక్కటి అవ్వకపోవడమే నేరాలకు ఘోరాలకు కారణం అని ఇద్దరు ముఖ్యమంత్రులు న్యాయ మూర్తులు గవర్నెర్ గారికి, మీడియా చానల్స్ వారికి యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను మామూలు మనిషిగా ఎవరూ చూడకండి, మమ్మోలు మనిషిగా మాట్లాడాలి అని చూడకండి మమ్ములను కాలాతీతంగా చూడండి, తక్షణం చేసిన పాపాలు నుండి కర్మలు నుండి బయటకు వస్తారు లోకం ఆలోచన రూపం లో మా ప్రకారం ఉన్నది, కర్మలు కొద్ది వెళ్ళ కూడదు ఇక మీదట ఆలోచన కొద్ది కదలాలి, కావున పై పై రహస్య కెమీరాలు ద్వారా చూడకండి ఎవరిని రహస్యం వ్యహరించాకండి, ఇప్పటి వరకు రహస్యంగా చేస్తున్న తప్పులు సరిదిద్దుకోండి, ఒకరిని అడ్డం పెట్టుకొని ఇతరులను కాపాడడానికి ప్రయత్నం చెయ్యకండి, ప్రతి మాట, పాట, నేనే అని ఎందుకు వచ్చానో ఆలోచించండి, పాతవి వ్యక్తిగతం తవ్వుకొని మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించకుండా మనుష్యులు, మనుష్యులనే తప్పులు పట్టడం, నేరస్తులుగా చిత్రికరించుకొని తమ వారు అయితే గొప్ప. ఇతరులైతే పేర్లు తీసుకొని అవమానించినా పర్వాలేదు, మాదే గొప్పతనం ఇతరులు మా అధీనం లో ఉండాలి అని బౌతిక బలమైన వారు ఇతరులను అవమానించడం మాట వ్యహరంతో ధర్మతో పద్దతితో సంభంధం లేకుండా పాతవి కొత్తవి ఇష్టం వచ్చినట్లు కలిపెసి , మాటల తిక మకతో మనుష్యులను మనుష్యులే ఏదో రకంగా ఆలోచనతో దెబ్బకొట్టి బోతికంగా తాము గోప్పవారము, సంపద, కళలు, తమవి తమ వారివి అనుకోవడం ముఖ్యంగా బౌతిక బలం కొద్ది రెచ్చి పోవడం రెచ్చగొట్టడం ఆలోచన చెయ్య నివ్వకుండా మనుష్యులను బయపెట్టడం, చెప్పకుండా, వినకుండా అప్పటికి అప్పుడు తమకు విలువ రావాలి అని బౌతిక ఆధిపత్యం కొద్ది ఇతరులను బౌతికంగా దెబ్బ తియ్యాలి అని బౌతిక అజ్ఞానం ఆధిపత్యం పోరులో అరాచకం లో మానవజాతి ఇరుకొని పోతున్నది అని గ్రహించి, తక్షణం ఈ క్షణం మీరు అంతా నిమిత్త మాత్రులు అని భావించి ప్రతి పాట మాట ముందే చెప్పిన మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, అందుకు అన్నీ మతాలు కులాలు ఒక్కటి అవ్వండి, అప్పుడు మనిషి మాట బ్రతికి సూర్యుడు ఇచ్చిన మార్గం మానవజాతికి అంది నిత్యం బలపడుతుంది, కాలాతీతం మించి వేరే గొప్పతనం ఉన్నది అని మమ్ములను మించిన మొగవారు గాని ఆడవారు గాని లేరు అని గ్రహించి తమ గొప్పతనం కోసం ఇతరుల జీవితాలు పాడు చేయడం గొప్ప అనుకోవడం, తెలివి తక్కువ తనం అజ్ఞానం అని గ్రహించి తక్షణం, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అదే అన్నిటికి పరిష్కారం, మా మొబైల్ నెంబర్ తో మెసేజు రూపం లో మాకు తెలియజేయండి, మమ్ములను అందరూ కలసి గ్రహించడం ప్రారంభించండి, వ్యక్తులు పేర్లు తీసుకొని కొందరిని అవమానించినా పర్వాలేదు, దేబ్బకోట్టినా పర్వాలేదు, నేను కూడా గతం లో అవమానించాను అందరిని తిట్టినా, ఎందుకు తిట్టినాను అందరికి చెప్పినా మరల కలుపుకొన్నాను కాని, ఎలాగైనా ఆధిపత్యం కొలది అదే పనిగా అరచాకంగా మనుష్యులను తమకంటే బలహీనులను లేదా పెద్దవారిని ఏదో బలహీనత పెంచి పరభావించడం, తమ వారు అయితే ఒక్కటి పరాయి వారు అయితే ఒకటి అన్నట్లు తమ స్వార్ధం కోసం మోసాలు పెంచి ప్రవర్తించడం సృష్టికి ధర్మానికి విరుద్ధం అని గ్రహించి, ఇప్పుడు అందరిని చూసుకోవలసిన అధికారాలు, వ్యవస్థలు కొందరు బాహాటంగా మోసాలు చేసి బయపెట్టి, దౌర్జన్యాలు చేసి మేమే పెద్ద్దవారము అనిపించుకొంటే సరిపోతుందా అని కూడా తెలుసుకోవడం లేదు మా వంటి సామాన్యుడి ద్వారా సూర్యుడే పలికిన తీరు లోకానికే ఆధారం, ఇక మనుష్యులు మధ్య హెచ్చు తగ్గులు కోసం,ధనం కోసం ఆధిపత్యం కోసం పాటీలు పడటం అరాచకం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనుష్యలు ధర్మం కోసం, జ్ఞానం కోసం బ్రతాకాలి మనిషి మనిషి వేధించడం అవమానించడం మనుకొంటే మనసు పెంచుకొని శక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది, తక్షణం మానవజాతి మనసు మాట పెంచుకొని ముందుకు వేల్లితేనే మానవజాతి మనుగడ కొనసాగుతుంది, లేని పక్షం లో శరీరాలతో అంతం అయిపోయే మిధ్య లోకం బలం కొద్ది తలపడి సాటి మనుష్యులు మీద బ్రతికే ఆటవిక నీతి వైపు వెళ్ళుతున్నారు, ఇందుకు కారణం మమ్ములను మనసు ప్రకారం చూడకుండా పై పైన చూసి, రెచ్చిపోవడం రెచ్చగొట్టడం వంటి చర్యలు వలన సాక్షులు దగ్గర నుండి, ఆధిపత్యం అంటే బౌతికం అనుకొంటున్నారు, జీవితం ఎలాగైనా అలోచనది అని మన తెలుగు ముఖ్యమంత్రులు కూడా చెప్పడం లో పతనం అయిపోయారు ఎందుకంటె వారు కాదు పదవులు ఆధిపత్యాలు, పెట్టుబడులు బౌతిక అభివృద్దే అభివృద్ధి అనుకొంటున్నారు, ఇదే మనుష్యులను పోటీకి అరచాకమునకు కారణం అవుతున్నది. జీవితం అంధకారం లోకి వెళ్ళిపోతున్నారు, ఇది ఇప్పుడు బౌతికంగా బలమైన వారు, బౌతిక ఆధిపత్యం యొక్క బలం మేరకు బౌతిక ఆధిపత్యమే సర్వం అనుకొంటున్న వారు అసులు నిర్వహణ, వ్యహారం మాటతో ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు, మనిషిలో ఆలోచనతో వ్యహరించ లేకపొతున్నారు మాతో లిఖిత పూర్వకంగా సంభాషించ లేకపొతున్నారు, మనిషిని నిర్లక్ష్యం చేయడం కాకుండా ఎంత సేపు బౌతిక అవరోధాలు అరాచకాలు, అప్పటికి అప్పుడు గొడవలు చర్చలు లేదా అప్పటికి అప్పుడు అభివృద్ధి, ప్రత్యెక విమానాల ప్రయాణాలు, కొత్త కూటములు, పెట్టుబడులు ఇలా ఏమి చేసినా పరగడుపే అన్నట్లు ఉన్న సమాజాన్ని మమ్ములను కొలువు తీర్చుకొని కొంత కాలం గ్రహించి పుష్టి పడండి అనగా మమ్ములను అన్నిటా మాట రూపం లో ఉన్న సర్వాంతర్యామి గా చూడండి, అధిఅత్య్మికంగా గానే కాదు శాస్త్ర పరంగా కూడా ఇప్పుడు మేము రుజ్వుతో ఉన్నాము మమ్ములను గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా ప్రవర్తించడం ఘోర కలి, మాకు సామాన్య లక్షణాలు మాటలు ఉంటె ఉంటాయి, అవి కాదు ముఖ్యం అని గ్రహించి కాలతీతమే అందరికి పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794

No comments: