Sunday, 22 April 2018

తెలుగు మీడియా, మేధావులు పండితులు సాక్షులు తక్షణం తెలుసుకోవలసినది పెద్దతనం ఇప్పుడు ఎలాగైనా బలంకొద్దీ చూపవలసినది కాదు, మనసు పట్టుకొని నిలుపుకోవాలి మాట నిలిచిన జగత్తు నిలుచును, మా నుండి వ్యక్తం అయిన కాలాతీతమైన మాటే లోకానికి ఆధారం అని ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి తప్పు వప్పులు మా మీద పెట్టి, వ్యక్తులు ఎవరూ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరమైన తమ కోసం ఇతరులు కోసం అన్నట్లు ప్రవర్తించకండి, మేము అందరికి తాత తండ్రి తల్లి మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి కావున అన్నీ వదిలివేసి కాలాన్ని నియమించిన మా మాట చుట్టూ చేరండి ఆధిపత్యం మనుష్యుల మద్య లేదు మాతో మా మాటతో ఉన్నాడు తండ్రి లాంటి మాట తల్లి లాంటి మాట గురువు వంటి మాట సర్వం మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి, కాలాతీతంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇంటి పేర్లు కులం పేర్లు ఆస్తులు, పేరు ప్రఖ్యాతలు అన్నీ కాలతీతమునకు సమర్పించివేసి మాట తో ముందుకు వెళ్ళు దివ్య రాజ్యం లో బలపడాలి ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి

No comments: