రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Sunday, 22 April 2018
గవర్నర్ గారు చంద్ర బాబు నాయుడు గారితో గంటనర ఏదో మాట్లాడారు వారి మద్య చాలా ఖరీదు అయిన హోటల్ లో ఏదో జరిగింది, వారు ఏదో మాట్లాడుసుకొన్నారు, ఆ మాట్లాడినవి బయటకు వచ్చాయా, అధికారులు కూడా ఎవరూ లేరు ఏదో మాట్లడేసారు , అని ప్రజలు చెప్పడం ఏదో హై లైట్ చేయడం మాయలో మీడియాలు ఉన్నాయి గవర్నర్ కూడా పూర్తీ గ్లామర్ మాయ అధీనం లో ఉన్నారు, మేము ఎందుకు నేరుగా కమిటీలోకి తీసుకోమంటున్నమో మమ్ములను వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకోండి ప పై కెమీరాలు రహస్య కెమెరాలు మమ్ములను ఉద్దేశించి కెమెరాల ద్వారా మమ్ములను గ్రహించడం ప్రారంభించండి అని చెబుతున్నా గవర్నర్ గారు కూడా కాలస్వరూపాన్ని గుడ్డిగా తీసుకొను చున్నారు, మేము జగద్గురువులం అని ఎందుకు అంటున్నామో చూడకుండా గంట నరలో 10 -13 సంవత్సరాలు నియమించడం ఏమిటో మేము వేల పేజీలు ఇస్తాము అని చెప్పినా సాక్షులు దగ్గర నుండి మీడియా వ్యక్తులు ఎవరూ కూడా ఆలోచించ వలసిన పరిణామం వైపు ప్రయాణించడం లేదు ఈ మెసేజు సుమోటో గా భావించి న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను గవర్నర్ గారు అదనపు గవర్నర్ గా గ్రహించడం ప్రారంభించడం తక్షణ కర్తయ్వం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment