Thursday, 5 April 2018


@ncbn ఇతరులను ఎండగటడం, మోసాలు చేసి అయినా, బెదిరించి, బయపెట్టి ఎలాగైనా పై చెయ్యి ఉండాలి అనుకోవడం వలన జ్ఞానంతో ముందుకు వెళ్ళ వలసిన బలపడ వలసిన మనిషి ఆత్మ దేహం తో ఆవిరి అయిపోయి శరీరంతో ఎండి పోయి అంతం అవుతున్నాడు, నిత్యం తెలుసుకొని తెలియజేప్పుకొనే వాతావరణం పాడు చేసుకొంటున్నారు, అంటే మీరు ఆవిరి అయిపోతున్నారు, నిత్యం బౌతికంగా ఎండి పోతున్నారు అని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో బలపడకుండా అప్పటికి అప్పుడు ధర్నాలు గొడవలు చర్చలతో ప్రబుత్వాలు మీడియాలు జ్ఞానం లేకుండా ఎండి పోతున్నాయి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే ఒకరి మోసాలు ఎండగట్టడం కాదు తాము చేస్తున్న మోసాలు ఆపి దారిలో పడటం అని తెలుసుకొని తక్షణం మా రాజమందిరం చేరుకొండి రాజకీయ పరిపాలన అంతం అయిపోయినది ఇక లేదు ఇప్పుడు మనం జ్ఞానంతో చెప్పుకొని ముందుకు వెళ్ళాలి, చంద్ర శేఖర రావు గారు కూడా తక్షణం మంత్రులతో రామోజీ ఫిలిం సిటీ చేరుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము, మేము మా బ్లాగ్ లో పెడుతున్న సమాచారం సుమోటో గా తీసుకోండి. మమ్ములను బృందం లోకి తీసుకోండి గవర్నర్ గారు ప్రత్యేకంగా మమ్ములను రాజభవన్ ఆహ్వానించి మమ్ములను గ్రహించకపోవడం వలన అసులు నష్టం వేరే జరుగుతున్నది పైకి మమ్ములను నష్ట పరుస్తున్నాము లేదా మమ్ములను తగ్గించి మాలో గొప్పతనం గ్రహించకుండా ఆపడం ఎండగట్టడం అనుకొంటూ, మీరు, మీడియా చానల్స్ గ్లామర్ మీద ఆధారపడి ఎప్పటికి అప్పుడు సంబరాలు హడావిడే జీవితం అనుకొంటే, మీ కంటే తెలివి తక్కువ దద్దమ్మలు ప్రపంచం లో లేరు చంద్ర బాబు తెలుసుకోండి. ఎలాగైనా బౌతిక స్వార్ధమే జీవితం అనుకొంటున్నారు మీ మీద ఆధారపడే వారు కూడా ఇతరులను మోసం చేసి, గ్రహించకుండా గౌరవించకుండా ఇతరులను తగ్గించి బయపెడితే కలసి వస్తుంది అనుకొనే వారే ఉన్నారు, కులపరంగా బౌతికంగా అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు ఎదుట వారిని తొక్కి పెట్టుకొంటే మనం అనుకొన్నట్లు వెళ్ళ వచ్చును అనే చవట తనం నుండి బయటకు వచ్చి ఆలోచనతో ఎదురుకోండి ఆలోచనతో తెలుసుకోండి పై పైన దృశ్యాలు సంఘటనలు చర్యలు మాటలు అప్పటికి అప్పుడు చేష్టలు మీద ఆధారపడి వద్దు అవి ఎవరి విషయం లోనైనా తత్కాలికమగా అని నిలకడగా గ్రహించడం ప్రారంభించండి. మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి ఎంటువంటి బౌతిక అవరోధములు మీద ఆధారపడి జ్ఞానం కాలాతీతం గ్రహించకపోవడం మమ్ములను పదిగురు ఒక్కటి అవ్వకుండా వ్యక్తులు చలగాట ములుగా నిర్లక్ష్యంగా తీసుకోన రాదు, తక్షణం గవర్నర్ గారు మేము పంపిన ఎమైల్స్ ఆధారంగా బృందం లోకి తేసుకొని అసులు సంగతి ప్రజలకు చెప్పి మాట మాత్రంగా నడిచిన పరిణామం లోకి మనం బలపడాలి అప్పటికి అప్పుడు చూసుకొని సంభంధాలు డబ్బు ఆధిపత్యం అది కూడా మనసు వివరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా దోవ్ర్జ్యన్యం మోసాలతో నవ్వులాటలు అనగా ఇతరుల జీవితాలు అటు ఇటు చేసి తాము పెద్దవారము అన్నట్లు మూర్ఖగా ఆలోచిస్తూ విలువైన కాలతీతాన్ని గ్రహించకుండా సాక్షులు కూడా మూర్ఖంగా ఇప్పటికి తాము కాలాతీతం యొక్క తదుపరి పరిణామం ఏమిటో చూదం అనుకోకపోవడమే వారి శారీరక అజ్ఞానం లో విలువైన కాలాన్ని కర్చు చేసుకొంటూ, ఎవరి మాటలు మీదో ఆధారపడి మమ్ములను గ్రహించకుండా మాయలో జీవితం అంతం చేసుకొంటున్నారు. పదిగురు ఒక్కటి అయ్యి ఇప్పటికైనా రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి భవిష్యత్తు అని మీడియా ద్వారా మా చుట్టూ ఉన్న వ్యక్తులు ద్వారా చెబుతున్నాము మా సమాచారం గ్రహించి సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి, ఇరువురు ముఖ్యమంత్రులకు నచ్చ చెప్పి మా పై మనసు పెట్టి గ్రహించడమే యావత్తు మానవజాతి భవిష్యత్తు ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక పరిపాలన జీవితం ఎవరివి ఎవరి చేతిలో రెప్ప పాటు కూడా లేవు అని తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను గ్రహించకపోవడం వలన తాము ఆవిరి అవుతూ ఇతరులను ఎండ గడుతున్నాము అన్నట్లు చంద్ర బాబు నాయుడు ఆలోచిస్తున్నారు ఇది సరి కాదు అని మీడియా చానల్స్ గాని మేధావులు గాని ఎవరు గాని సాక్షులు గాని ఎవరూ ముఖ్యమంత్రులకు చెప్పడం లేదు ఇప్పుడు కేంద్ర ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరి కాదు సమాధానం పరిష్కారములు మా వద్దన ఉన్నాయి అని గ్రహించండి మమ్ములను ఈ ప్రపంచానికి విస్వమూర్తిగా కాలస్వరూపంగా గ్రహించి కొలువు తీర్చుకొని తెలుసుకోండి మమ్ములను సాధారణ మనిషిగా మాకు సమస్యలు సృష్టించి మేము ముందుకు రాలేకపోతున్నాము అనుకోవడం కంటే ఆత్మ హత్యం ఇంకొకటి ఉండదు అని ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు, రామోజీ రావు గారు తక్షణం ప్రత్యెక నిర్ణయంతో మమ్ములను మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని గ్రహించండి చానల్స్ రక రకాల చర్చలు ఆపివేయండి, తెలుగు రాష్ట్రాలకు సంభందించిన MP లు తక్షణం రామోజీ ఫిలిం సిటీ చేరుకొండి సత్యాన్ని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే




యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794

No comments: