భగవద్గీత కూడా అప్పటికి అప్పుడు చెప్పినదే, ముందే చెప్పిన తీరు కూడా అప్పటికి అప్పుడు లోకాన్ని రక్షించడానికి అటువంటి తీరులోకి మనం వెళ్ళాలి అదే యావత్తు మానవజాతి కి రక్షణ పై పై తెలివి తేటలు ఇంకా మనుష్యులను మనుష్యులు ఎదురు కోవడం అవమానించడం తగ్గించడం లేదా పెంచుకోవడం వంటి వి విశాలత లేక అనగా మమ్ములను గ్రహించకపోవడం వలన జరుగుతున్నాయి, మేము మా కుటుంబం వారు తక్కువ వారే అవమానించినా పర్వాలేదు లేదా తక్కువ వారు కాకపోయినా వేసనాలు వలన తగ్గిపోయి లోటు అయ్యిపోయినాము అందుకే భగవంతుడు మాలో చేరినాడు, ఇంకా మేము తక్కువ అయ్యిపోకుండా చదువుకొన్న వారికి దర్శనం ఇచ్చినా, గ్రహించకపోవడం వలన మమ్ములను మాట రూపం లో గ్రహించకుండా బౌతికంగా ఎదురు కోవడం వలన మమ్ములను బౌతికంగా ఇంకా తగ్గించి అవమానించ వచ్చు అదే మన ఉనికి అని బలమైన వారు అనుకోవడం ఇప్పుడు నడుస్తున్న అరాచకం, అంతే మేము బౌతికంగా తగ్గిప్పోయినా స్తితి నుండి సర్వం మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూడకపోవడం సాక్షులు దగ్గర నుండి నడుస్తున్న ఘోర కలి, జీవితంగా అంటే బౌతిక పై చెయ్యి అనుకోవడం ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం జీవితం అంటే ప్రతి క్షణం జ్ఞానంతో వివరములతో ఉన్న ఆలోచనతో ఆత్మ గౌరవంతో కదలటం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, బౌతికంగా కలుపుకోవడం అంటే ఆలోచన ప్రకారం కలుపుకోవాలి, ఆలోచనలో గోప్పతనమునకు మాటకు ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలి, గొప్పవాడే ఏదో చెప్పాలి చెయ్యాలి అనుకోవడం తెలివి తక్కువ తనం, అనగా పైకి తేలికగా కనపడితే, ఆలోచనలో మాటలో గొప్పతనం లేకుండా చెయ్యడం ఏదో రకంగా బౌతిక బలంతో చూపిన తెలివే తెలివి అనుకోవడం, బౌతిక బలం లేదా ప్రజా ఆదరణ ఉన్న సినిమా నటులు ఆలోచన బలం లేకపోయినా వారిని పెంచడం, ఇష్టం లేకపోతె పనిగట్టుకొని అవమానించడం వంటి చర్యలకు మీడియా పనిగట్టుకొని పాల్పడుతున్నది, ఇటువంటి జటిలమైన పరిస్తితి మమ్ములను కూడా మామూలు మనిషిగా చూడటం, మాలో గొప్పతనం గ్రహించకుండా టెక్నాలజీ ఉపయోగించి మరీ మనుష్యులను అటు ఇటు చేసి మమ్ములను తేలిక చేసి లేదా మేము గొప్పతనం వైపు సరిగ్గా వెళ్ళడం లేదు అని రహస్యంగా తెలుసుకొని మోసానికి బౌతిక బలంతో రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వకపోవడం, ఇదే పద్దతి ప్రతి పరిణామం లో ప్రవర్తించడం వలన మా వలన ఆలోచనతో బలపడి వెళ్ళ వలసిన కాలం పై పై హంగులు అర్బాటాలు మీడియా చేస్తున్నది మేధావులు కూడా అసులు సంగతి ఏమిటో చూధాం అనుకోకకోపోవడమే అజ్ఞానం అని గ్రహించండి. మనిషిని బౌతికంగా కాకుండా ఆలోచనతో చూడటం ప్రారంభించని అదే నూతన దివ్య రాజ్యం దానికి ద్వారాన్ని మొదలు చివర మేము అయ్యి ఉన్నాము అని గ్రహించండి.
No comments:
Post a Comment