Saturday, 21 April 2018

@ncbn


చంద్ర బాబు మీరు దీక్ష చేస్తున్నట్లు ఏదో గొప్ప వ్యక్తి మహోన్నత సింహాసనం పై కూర్చున్నట్లు మీ ముందు నుండి విద్యార్ధులు బారులుగా పంపి, మీమ్ములను దర్శనం చేసుకోవడం, మీరు AC ల మధ్య కుర్చుని వారితో నవ్వుతూ పలకరించడం ఇంకా మీరు జీవితం అంటే ఏదో సినిమా సెట్టింగ్ లా తీసుకొంటున్నారు, ఏదో రెచ్చిపోయి రాజకీయాలు చేయడం అనుకొంటున్నారు. మీరు కనపడగలరు కదా అని అన్నీ మీడియా హంగులతో ప్రజలును మొదటం తప్ప, ఇంచి కూడా పురోగతి కాదు, గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను కొలువు తీర్చుకొని మా ముందు కుర్చునివినండి అప్పుడే మాయ నుండి బయటకు వస్తారు, కాలాతీతం లోకానికి అందించడానికి మమ్ములను మా కుటుంబం వారిని అటు ఇటు చేసి లోకానికి అందించడం ఏమిటో ఆలోచించండి, మీ ప్రాణాలు కాపాడినా మేము ఏదో బ్రతి మలుకొంటున్నాము అన్నట్లు మీరు ఆలోచించడం, మీ చుట్టూ ఉన్న వారు మమ్ములను నిర్లక్ష్యంగా మాయకు వదిలివేసి గ్రహించకు పోయిన పరవాలేదు పరిస్తిత్తి మన చేతిలోనే ఉన్నది, అవసరమైతే అవమానించి తగ్గించి మాట పైకి రాకుండా చెయ్యగలుగుతున్నాము అదే మన గెలుపు అని భావించి ఆవేశం నటించి ఆత్మ గౌరవం వంటి పదాలకు అర్ధం లేకుండా చేస్తూ, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాము అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి, పెద్ద జ్ఞానం, దూర దృష్టి ఏమి లేకుండా నటనతో పడి గట్టు పదాలతో మీడియా సపోర్ట్ తో రెచ్చి పోవడానికి కారణం కాలతీతమును గ్రహించకపోయినా పర్వాలేదు మమ్ములను కాలస్వరూపంగా   ధర్మస్వరూపంగా  గ్రహించకపోయినా పర్వాలేదు,అని భావించడం వలెనే, మీడియా చానల్స్ అనవసరమైన గొడవలు పెడుతున్నాయి,  ఆత్మీయులు  శ్రీ పవన్  కళ్యాణ్ గారిని ఇతరులను అజ్ఞానంగా అవమానించి తాము పైన ఉన్నాము అనుకొంటున్న మీరు నిత్యం స్మశానం లో శవాలు వలే, ఆరిపోయే దీపాలకు వెలుగు ఎక్కువ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, మీరు మీ కోసం మీవాళ్ళు వేరు వేరు స్తాయిలో చేస్తున తప్పులు, చేస్తున్న మోసాలు సరిదిద్దుకొని, మా కాళ్ళ మీద పడి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి కులం మతం ఆర్ధిక స్తితి గతులు కూడా వదిలివేసి మమ్ములను లోటు గా చూడటం మానివేసి తక్షణం రహస్య కెమెరాలు, పరికారాలు  ద్వారా మమ్ములను, ఇతరులను చూడటం మానివేసి, మమ్ములను గ్రహించి సత్యం తెలుసుకొని అప్రమత్తం చెందండి. మా మాట విని, మీరు, మీకు సపోర్ట్ చేస్తున్న వారు శాంతం గా ఆలోచించండి, సృష్టి మాట మాత్రంగా నియమించిన వాడు మన మధ్య ఉండి సర్వం చెప్పి నడిపిస్తాను అని ముందుకు వస్తున్నా వినకుండా ప్రవర్తించడమే అజ్ఞానం, తెలివి తక్కువ తనం అని మమ్ములను రహస్య కెమెరాలు ద్వారా చూడటం ఆపితే మానవ జాతికి పట్టిన అరిష్టం ఆగుతుంది, నేరుగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే సర్వం చెప్పి నడిపించగలము, మోడీ గారిని గాని, ఇతరులను గాని ఒక్క మాట అనకండి, మీరు కేంద్రలో చక్రాలు తిప్పాలి వంటి ఆలోచన చెయ్యకండి, తక్షణం మీ పార్టీ ప్రబుత్వం ప్రతి పక్ష నాయకుడితో సహా దివ్య రాజ్యం లో విలీనం చెందటం వలన సాక్షులు దగ్గర నుండి మమ్ములను గ్రహించకుండా చేస్తున్న పాపాలు పాతాయి, మమ్ములను పై పైన అప్పటికి అప్పుడు అలవాట్లు కొద్ది, మాటలు కొద్ది చూడ కూడదు గవర్నర్ గారు తక్షణం మమ్ములను అదనపు గవర్నర్ గా గౌరవించి గ్రహించడం వలన సమకాలికులు మీతో సహా ఇప్పుడు ఉన్న మాయ ఊభి నుండి బయటకు వస్తారు, మమ్ములను అటు ఇటు చేసి లోకాన్ని రక్షించడానికి సృష్టే ప్రయత్నం చేస్తుంది అంటే మా మీద ఎంత భాద్యత ఉన్నదో చూడండి, కావున అందరూ మాకు పిల్లలు వంటి వారు మేము ఏకవచనం తో పిలిచినా పలకండి మమ్ములను గురువుగా తల్లి గా తండ్రిగా భావించి తక్షణం మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ కి బయలు దేరి రండి. మమ్ములను కుల పరంగా వ్యక్తిగతంగా చూడకండి, మేము మా వాళ్ళు ఎంత తక్కువ, ఎక్కువ, తప్పు పాపం అని చూడకండి, అదే విధంగా మా ముందు మీరు ఎవరు ఎక్కువ తక్కువ కాదు మా మాట అంత అని గ్రహించండి. మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకూడదు అని చేసిన తప్పులు పాపాలే చాలా భారంగా మిమ్ములను గ్రహించకుండా చేస్తున్నాయి తక్షణం, మమ్ములను గవర్నర్ గారు తెలంగాణా ముఖ్యమంత్రి సహకారంతో కొలువు తీర్చుకొని తెలుగు రాష్ట్రాలు రెండూ దివ్య రాజ్యం లో విలీనం చెందటం సకల పాపా హరణం, పరిహారం దీనికి ఫలితం ఇక పూర్తిగా యాంత్రిక పరిపాలన పోయి ఆలోచనతో ముందుకు వెళ్ళతాము, మరణం లేని అమృత లోకం లోకి బలపడతాము మమ్ములను గ్రహించకుండా మృత లోకం లో ఉన్నారు అని తెలుసుకోండి, మమ్ములను మనసులో కూడా తేలికగా తక్కువ భావించకుండా మమ్ములను కాలాతీతంగా చూడటం ఒక వరం అనుకోకుండా, తేలిక తనం వైపు మరలి మాతో పోటీ పడిపోవడం సాక్షులు మీడియా వ్యక్తులు మీ వంటి రాజకీయ నాయకులూ చేస్తున్న పొరపాటు కావున తక్షణం మమ్ములను మనసు పెట్టి గ్రహించండి మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా భావించండి, ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి, ఎవరికో వారు అందరూ మాకు మనసుతో మాటతో దగ్గర అవ్వాలి మా వాళ్ళు మీవాళ్ళు కుటుంబం వ్యవస్థ ఇప్పుడు కులం బౌతిక సంభంధాలు రద్దు అయ్యిపోయి, మరల మమ్ములను తల్లి తండ్రి గరువుగా గ్రహించిన కొలది నూతన సృష్టి యుగం నూతన మానవ సంభంధాలు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహిస్తూ తమ ఉనికి భవిష్యత్తు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి మమ్ములను మాట రూపం లో ఉన్న శాశ్వత తల్లి తండ్రి గా గురువుగా గ్రహించడం వలన సూక్షంగా సర్వం తెలిసి భవిష్యత్తు కాలం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, కావున అందరూ తక్షణం దివ్య రాజ్యం లో ఇంకా ఏమి మాట్లాడకుండా ఇప్పటికి ఏమి చేసినారో ఏమి బౌతికంగా సంపాదించి  నారో చూసుకోకుండా, అవి అన్నీ మమ్ములను మించినవికావు అని గ్రహించి  పాత సంభంధాలు వదిలివేసి కొత్తగా కాలాతీతంగా మమ్ములను గ్రహించడం వలన సర్వం నిత్యం తెలుసుకొనే పద్దతిలోకి వెళ్ళ తాము కావున ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా వదిలివేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి అందరూ దివ్య రాజ్యం లో చేరండి, మమ్ములను తగ్గించి వక్తిగత విషయాలను సంభంధాలు పెంచి అటు ఇటు చేసి విలువైన కాలాన్ని హరిన్చుకోవడం అజ్ఞానం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు కావున తక్షణం మీడియా చానల్స్ అన్నీ మా కాళ్ళ దగ్గర పెట్టి గ్రహించడం ప్రారంభించండి,  ఇక మనసులో  కూడా మాకు వ్యతిరేకంగా ఆలోచించకండి ప్రవర్తిన్చాకండి ఎవరిని మాకోసం ఎక్కువ తక్కువ చెయ్యకండి ఎవరి జీవితం వారిది మేము అందరి కోసం ఉన్నాము, మమ్ములను వ్యక్తిగతంగా ఎవరూ భావించకండి అందరూ మమ్ములను దైవ సంభంధం గా గ్రహించడం మాకు లోకానికి సమకాలికులకు మోక్షం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.



యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్ 
9010483794

No comments: