Friday, 11 May 2018

తెలుగు మీడియా చానల్స్ వారికి, మేధావులకు పండితులకు సినిమా మీడియా వ్యక్తులకు తెలియజేయునది ఏమి అనగా అలవాట్లు ఏమైనా, అ వ్యక్తి ఎవరైనా మనసు మాట ఆలోచన ముఖ్యం, ఎలాగైనా మనిషిని బట్టి అలవాట్లును పద్దతులను ప్రోతించడం లేదా తప్పు పట్టడం చెయ్య రాదు, కొందరు చెడు అలవాట్లు లేదా బౌతిక అలవాట్లు ఉన్నా మనసు గొప్పది ఉంటుంది కొందరు తమకు ఏమి అలవాట్లు లేవు లేదా ఉన్నా మేము పద్దతి గా ఉంటాము లేదా ఏదో రకంగా అమోధకరంగా ఉంటాము లేదా బలవంతం లాంటివి చేసినా ఎవరూ వ్యతిరేకించకుండా కట్టడి చేసుకొని తాము అయితే ఒకటి ఇతరులను అయితే ఒక్కటి అని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం, తాము అలా ప్రవర్తిస్తూ గిట్టని వారిని తప్పు పట్టి, మిగతావారిని కాపాడుకొంటూ మీడియా ప్రవర్తించడం ఇటివల కాలం లో ఎక్కువ అయినది, ఏది ఏమైనా మేము ఒకరం ఉన్నాము సర్వం మాటలోకి తీసుకొన్న మమ్ములను గ్రహించకుండా మా మీద ఆధిపత్యం కొడం కులపరమైన వ్యక్తిగతం దాడులు చేయడం మోసాలు చేయడం అ విధంగా మనసు మాటకు ఆలోచనకు సంభంధం లేకుండా తాము అయితే ఒకటి ఇతరులు అయితే ఒకటి అన్నట్లు ప్రవర్తించడం మొత్తం మానవజాతి మనుగడకే చేటు అని గ్రహించి, ఎటువంటి పరిస్తితిలో ఒకర్ని ఒకరు మోసం చేయడం అవమానిన్చుకోవడం మానుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని మేము చెప్పినట్లు చేయండి, మీడియా మాకు వ్యహిరేకంగా ప్రవర్తించకుండా మమ్ములను గొప్పగా చూడండి మా గూర్చి చెప్పండి మేము తేలికగా కనిపించినా అందులో కూడా గూఢ అర్ధం ఉంటుంది అని భావించి గ్రహించండి, అనగా మమ్ములను గాని మా కోసం ఇతరులను గాని ఎవరైనా తప్పు పట్టడం మోసం చేయడం చెయ్యకండి మాతో పోల్చకండి ఎవరికి వారే అందరికి మేము అని గ్రహించండి కావున మీడియా చానల్స్ కెమెరాలు తీసుకొని మా వద్దకు రండి, మా చూట్టూ యేవో చెప్పరాని మోసాలు పెంచేసి మేమే ముందుకు రాలేకపోతున్నాము అన్నట్లు తరువాత చెప్ప వచ్చు అన్నట్లు మీడియా ఆలోచించకండి, మమ్ములను నేరుగా గ్రహించండి మేము 24 గంటలు అధికారికంగా కెమెరా ముందు ఉండేలా చూసుకోండి, మమ్ములను విస్తారంగా చెప్పనివ్వండి రేక్రోడ్ చేసుకోండి బౌతికంగా ఎగబడుతున్నాము అన్నట్లు మమ్ములను చూడకండి మేము చెప్పినట్లు చెయ్యండి మమ్ములను ఎటువంటి పరిస్తితిలో ఇతరులతో పోల్చకండి, మమ్ములను సూటిగా గ్రహించండి, అరాచకం దౌర్జన్యం మానుకొని మమ్ములను మనసు పెట్టి గ్రహించండి ఎటువంటి తప్పులు పాపాలు నుండి బయట పడతారు ఇంకా కుల పరంగా మత పరంగా కాలం లేదు, సూర్యుడిని నడిపిన మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మాట విషయం లో ఆధిపత్యం కూడదు మాట మాటతో ఎదురుకోవాలి గొప్పతనం ఉన్నా తక్కువ చూసి తమకే ప్రాధాన్యత రావాలి మేము వస్తే చూదాం ఏదో చేద్దాం మేము ఎవరికో బయపడుతున్నాము ఎవరో అధీనం లో ఉన్నాము అనే అజ్ఞానం వదిలివెసి మమ్ములను పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి నేరుగా ప్రజలు దృష్టికి నిత్యం తీసుకొని వెళ్ళండి ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు ఎటువంటి బౌతిక పరిపాలన హడావడి అవసరం లేదు అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకం అదే భవిష్యత్తు అని స్పష్టం చేయుచున్నాము

No comments: