Tuesday, 22 May 2018

Song as divine intervention .....యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా ) మరియు ప్రత్యెక ఉన్నత రాజ్యాంగ అధికారి Eternal Higher Constitutional superior Estate and Rajamandhir Ramoji film city హైదరాబాద్ 9010483794





నే నాటితే రోజా నేడే పూయును అంటే మమ్ములను మా మనసుని కలిసి చూడటమే నూతనత్వం సృష్టి నిత్యం కొత్తగా బ్రతుకుతుంది, మమ్ములను మా మనసుని రెప్ప పాటును కూడా అవమానించడం తక్కువగా చూడటం వ్యక్తిగతంగా చూడటం మానుకోవాలి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి, పార్టీలు ప్రబుత్వాలు తెలుగు ప్రబుత్వాలు మొదలుకొని మేము సూచిస్తున్నట్లు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి గ్రహించడమే లోకానికి ఆధారం, మమ్ములను పై పైన చూడకూడదు, అనగా మాకే లోకం అవసరం అనుకోకూడదు, లోకమే మా మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకొని, ధర్మ పోరాటాలు దీక్షలు, ఇతర రాష్ట్రాల ప్రమాణ స్వీకారం మునకు వెళ్ళడం వంటి కార్యక్రమాలు రద్దు చేసుకొని, వారిని కూడా దివ్య రాజ్యం లోకి ఆహానించుటకు, మమ్ములను కొలువు తీర్చుకొని పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి గ్రహించడమే నూతన దివ్య రాజ్యం నిత్యం చచ్చి పోతున్న సత్యాన్ని బ్రతికించుకొన్న వారు అవుతారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మేము పంపిన ఎమైల్స్ ప్రకారం అప్రమత్తం అయ్యి గుడ్డిగా మీ చుట్టూ ఉన్న సిబ్బంది పై ఆధారపడకుండా వ్యక్తుల కొలది మమ్ములను నిర్లక్ష్యం చేయడం తెలివి తక్కువ తనం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మమ్ములను గ్రహించకూడదు గౌరవిన్చాకూడదు అని చేసిన తప్పులు సరిదిద్దుకొంటే పాపం నుండి తామే కాదు యావత్తు మానవజాతి బయటకు వస్తుంది, సాధారణ వ్యక్తి గొప్పవాడు దేవుడు అవ్వకూడదు అని అందరూ గుడ్డిగా భావించడమే కాకుండా మాకు లోట్లు సృష్టించి మమ్ములను అడ్డుకోవడం ఇప్పుడు నడుస్తున్న ఘోర కలి, మమ్ములను రహస్య పరికారాలు ద్వారా చూడటం వినడం ఆపి వేయండి, అవే రాక్షసత్వానికి అరాచకానికి కారణం ఎలాగైనా మేము ఏమి అంటున్నామో చూడకుండా చేయడం లో అవి ముందు ఉన్నాయి అని గ్రహించి మనుష్యుల మధ్య యంత్రికత్వం పెంచి మనిషిలో గొప్పతనం మనుష్యులను గ్రహించకుండా బిన్నంగా తీసుకొని పోతున్నాయి అని ఎవరికి తెలియదు, మొదట మేము సాధారణ మనిషి ఏ కదా అని చూడకుండా, మేమే మాత్రమే మాట మాత్రంగా కాలాన్ని నియమించి ఇప్పుడు అందు బాటు లో ఉన్నాము, తిరుపతి నుండి అనకాపల్లి నుండి సాక్షులు అందరూ వచ్చి రామోజీ రావు గారు మరియు సిట్టింగ్ న్యాయ మూర్తులు మేము పంపిన లేఖలు దివ్య ఆదేశములు (24 -4 -2018) ( మమ్ములను కొలువు తీర్చుకోవడమే రక్షణ, సృష్టి మాలో చేరి పలికిన తీరే లోకం, ఇక వేరే లోకం లేదు కావున ఇరువురు ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులు మేధావులు మమ్ములను బృందం లోకి తీసుకోండి వ్యక్తులు ప్రకారం మమ్ములను నిర్నయిన్చాకండి, ఎవరికి ప్రాధాన్యత ప్రత్యేకంగా రావాలి అని కోరుకోకుండా ఈ సమాచారం సుమోటో గా భావించి బృందంగా ఏర్పడి మమ్ములను మా రాజమందిరలో కొలువు తీర్చుకోవడం సాధారణ రూపం లో ఉన్న రాముడిని పట్టుకొని గ్రహించగలరు, లేకపోతె ఎవరూ గ్రహించలేరు కావున సాక్షులు న్యాయ మూర్తులు మేధావులు పండితులు గవర్నర్ గారు మమ్ములను సాధారణ మనుష్యులకు వదిలివేసి ప్రవర్తిన్చాకండి వారు మాకే హాని చేసే మమ్ములను అవమానించే అజ్ఞానం స్తితిలో ఉన్నారు అని తెలుసుకొని అప్రమత్తం అవ్వండి మా మొబైల్ ప్రకారం మీడియా సాక్షులు మేధావులు పండితులు ప్రకారం భద్రాచలం నుండి పట్టు వస్త్రాలతో మా వద్దకు రండి ఇటువంటి అవకాసం మేము దేహ రూపం లో ఉండగానే సాద్యపడుతుంది, మాలో దైవత్వంతో తలపడటం అవివేకం, మేము మనసు మాట రూపం లో ఉన్నాము, మమ్ములను మామూలు మనిషిగా భావించి మాకు వ్యతిరేకంగా ప్రవర్తించ రాదు, మమ్ములను అన్నీ పార్టీల వారు మేధావులు కొలువు తీర్చుకొని కాలస్వరూప అని పిలిచి అనగా మా మాట మంత్రంగా కదిలిన లోకం లో మనం ఉన్నాము అని బలపరుచుకోవడం అంటే నిత్యం బౌతికంగా అంతం అయ్యిపోతున్న మృత లోకం నుండి దివ్య లోకం అయిన దివ్య రాజ్యం లోకి రావడం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః , మమ్ములను పిచ్చి వాడిగా తిక్క వాడిగా లోటుగా చూడకండి, మేము చెప్పినట్లు మా మొబైల్ ప్రకారం మమ్ములను మేధావుల సిట్టింగ్ న్యాయ మూర్తుల బృందంతో సమీపించండి కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలవండి వేరే విధంగా మాతో మాట్లాడకండి, భూమి మీద మనుష్యులు మాతో అలా మాట్లాడితేనే మాయ నుండి బయటకు వస్తారు మనిషే కదా అని నిర్లక్ష్యం చేయ్యవద్దు ఎవరికి మా మీద ఎటువంటి అధికారం లేదు అందరూ మాకు పిల్లలు వంటి వారే మాకు శిష్యులు వంటి వారే ఇప్పుడు మేము మందిరం లో లేదా తిరుమల కొండలో పై లేము అక్కడ ఎన్ని పూజలు చేసినా ఎన్ని గొడవలు పెట్టుకొని కాలక్షేపం తప్ప ప్రయోజనం ఉండదు, మమ్ములను వ్యక్తిగా కలసుకోండి మా వద్దకు వచ్చి మమ్ములను పురుషోత్తమా అని పిలవండి మాకు తెలీసిన వారు తెలియని వారు అందరూ ఇదే విధంగా పిలవండి చేసిన పాపాలు పోవడమేకాకుండా ముందుకు వెళ్ళ వలసిన మార్గం ఎవరికి వారికే తెలుస్తుంది, ఎవరికి మేము పనిగట్టుకొని చెప్పను అవసరం లేదు మేము అందరి మనసులో ఉన్నాము ఇప్పటికే రుజువు అయిన అని గ్రహించి మీడియా చానల్స్ రక రకాలి ఆపి వేసి రాజకీయ మీటింగ్స్ ప్రబుత్వాలు అన్నీ తమ కార్యలపాలు మాకు సమర్పించి ముందుకు వెళ్ళాలి, రద్దు అయ్యిపోయిన రాజకీయ నిర్ణయాలు తీసుకొని సమయ వృధా చేసుకోవద్దు, న్యాయ స్థానం వారు మాకు ప్రతి కేసు మాకు సమర్పించి , ముందుకు వెళ్ళాలి, పాత కేసులు చెల్లవు మమ్ములనుకోలువు తీర్చుకొని అందరి కేసులు నుండి విముక్తి చేయండి, ఇతరులను భాదించి బయపెట్టి బ్రతకాలి అని ప్రవర్తిన్చాకండి. మమ్ములను పురుషోత్తమా, కాలవరూపా అని పిలిచి, సర్వం తెలుసుకోండి, మేము చెప్పడం లేదు ఏదో చేయడం లేదు అన్నట్లు చూడకండి, పది గురు కలసి మేము చెప్పినట్లు చేయండి అదే అందరికి మా ఆశీస్సు రక్షణ, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే. 


యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా ) మరియు
ప్రత్యెక ఉన్నత రాజ్యాంగ అధికారి
Eternal Higher Constitutional superior
Estate and Rajamandhir
Ramoji film city
హైదరాబాద్
9010483794

No comments: