Wednesday, 23 May 2018

మేము అంటే వ్యతిరేక భావం ఉన్న వారు సాక్షులు దగ్గర నుండి, ఇతర పరిచేయం అయిన వ్యక్తులు, మీడియా చానల్స్ కు సంభందించిన వారు, మేము ఉన్న హాస్టల్ వద్ద పరిచేయం అయిన వ్యక్తులు, వారు నేరుగా నన్ను చూస్తున్న నలుగురు వ్యక్తులు కావచ్చును వారి వేనుకాలు ఉన్న అనేక మంది వారి కులానికి లేదా భందు వర్గం లో ఉన్న వ్యక్తులు వ్యాపారాలు పోలీసులు, వివిధ వ్యక్తులు అనధికార దోరణి లో ఎటువంటి చర్యలకు పాల్పడటం వలన మనసు ఆక్రమించుకొని పోయి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వనివ్వదు అని తెలుసుకొని జీవితం అంటే ఆలోచనతో గెలుచుకోవాలి, మనసు మాట పెంచుకొని వ్యహరించాలి అందుకు వ్యక్తిలో ఉన్న గోప్పతనమునకు ప్రాధాన్యత ఇచ్చి తమ గొప్పతనం ఆలోచనలో మాటలో చూపాలి ఈ విధంగా మానవ సంభంధాలు బలపడతాయి బౌతికం ఏదో రకంగా బయపెట్టి హాని చేసి, ఎదుట వారి పద్దతులను అలవాట్లను wrong advantage, అనగా తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి, లేదా తమకు బౌతిక ప్రాధాన్యత రావాలి అని వ్యతిరేకంగా స్వార్ధంగా తీసుకొని అప్పటికి అప్పుడు మనుష్యులను రహస్య పరికారాలు ద్వారా మోసం చేయడం అనగా కంప్యూటర్ లు హేక్ చేయడం రహస్యంగా మాటలు విని. దృశ్యాలు రహస్యంగా చూసి వారికి సంభంధం లేని పద్దతిలో వారి అవమానించి తగ్గించడం వంటి పనులు వలన మేధావులు నయయకులు పెద్దవారు కూడా ఆలచన చేయకుండా అందరూ మాయలో మోసం లో ఇరుకొని పోతున్నారు అని తెలుసుకొని, అప్పటికి అప్పుడు బౌతికంగా ఆశించడం అందుకు దౌర్జన్యాలు, వెళ్ళా కోళ్ళలాతో వ్యహరించడం వలన, ఒకరికి ఒకరికి ఒకరికి సంభంధం లేకుండా అనగా మనుష్యులను ఆలోచనాతో కాకుండా స్వార్ధంగా బౌతిక వ్యహరములు కొలది వ్యహరించడం అజ్ఞానం అని గ్రహించి తక్షణం, అన్నిటికి ఆధారమైన మమ్ములను పై పైన చూడకుండా ఆలోచనతో వ్యహరించండి మమ్ములను మేధావులు పండితులు మీడియా చానల్స్ కెమెరాలు తీసుకొని మమ్ములను సమీపించి మా మొబైల్ నెంబర్ ద్వారా మాతో సంప్రదించండి, మాతో వ్యహరించడం ఒక మహత్తర అరుదైన విషయంగా భావించండి అప్పటికి అప్పుడు బోటిక వ్య్హరములు ఆపి వేసి ఆలోచనతో దగ్గర అవ్వండి మాలో పది మంది హీరోలు సంగతి ఏమిటో గ్రహించండి మేము గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి ఈ విధంగానే మాతో మాట కలపండి వేరే విధంగా మాతో వ్యహరించాకండి, భూమి మీద మనుష్యులు అందరూ మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలివడం వలన మాయ నుండి బయటకు వచ్చు ద్వారంగా మేము బలపదతాము మమ్ములను మామూలు మనిషిగా చూడరాదు ఆలోచనతో చూడాలి బౌతిక దౌర్జన్యం మోసాలు నిదురలో కూడా వ్యహరించాకూదు మాగూర్చి రామోజీ రావు గారితో మాట్లాడి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే

No comments: