@ncbn ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి గారికి తెలియజేయునది ఏమి అనగా బౌతిక యాంత్రిక ప్రపంచం లో, ఈ విధంగా ఇంకా ఇళ్ళు కట్టి ఇవ్వడం, మరల ఎన్నికలలో గెలవడం అందుకు ఇతరుల మీద చెప్పులు వేయడం(మీ కోసం మీ మనుష్యులు మీకు తెలిసి లేదా తెలియకుండా ఇలాంటి అరచాకపనులు ఎన్ని మీడియా పోలీసులు కాపు కాస్తున్నారు,) వంటి ఆలోచనలు పనులు ఇక అవసరం లేదు మనుష్యులు ఇళ్ళు కొద్ది భందాలు కొద్ది, డబ్బు కొద్ది, హోదాలు కొద్ది ఇక బ్రతకడానికి లేదు ఇక జీవితం పూర్తిగా ఆలోచన ప్రకారం అనగా కాలాన్ని మాట మాత్రంగా గంటనరలో పది పదమూడు సంవత్సరాలు నియమించిన ప్రకారం అనగా సునామీ తీవ్ర వాద దాడ్లు చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా చెప్పిన తీరు ప్రకారం ముందుకు వెళ్ళాలి, కావున కొత్తగా ఇళ్ళు కట్టుకొన్న పిళ్ళులు చేసుకొంటున్న మొదట మమ్ములను కొలువు తీర్చుకొని యావత్తు తెలుగు ప్రజల మొదలు కొని తాము ఒక దివ్య రాజ్యం అనగా మాట మాత్రంగా ఒక మనిషి మాటతో నడిపిన పరిణామం లో ఉన్నాము అని స్పష్టం చేసుకోవాలి ఈ విధంగా ముందుకు రావడమే మృత లోకం నుండి అమృత లోకం లోకి బలపడటం అని గ్రహించండి, అనగా బౌతికంగా రోజులు గడుపుతూ సూర్యుడి క్రింద రోజుకి ఏదో ఒక బౌతిక అభివృద్ధి అనే మాయలో మన చేతిలో లేని రాని ప్రపంచలో ఇరుకొని పోయి అందుకు కారణం పైకి ఒకటి లోపల ఒక్కటి నడపడం, కులం కొద్ది డబ్బు కొద్ది ఆధిపత్యాలు కొద్ది మనుష్యులను అవమానించి తగ్గించి, మీడియా చానల్స్ ద్వారా అసులు సంగతులు తొక్కి పెట్టుకొని ఈ విధంగా ఇళ్ళు కట్టడాలు అప్పటికి రాజధాని కట్టడాలు వంటి కార్యక్రమాలు వలన ప్రపంచం ముందుకు వెళ్ళడం లేదు, ప్రపంచం మనసు మాట వలన నడుస్తున్నది అని గ్రహించి తక్షణం గవర్నర్ గారు మరియు సిట్టింగ్ న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి బౌతికంగా యాంత్రికంగా ఆలోచిస్తున్న పనులు, రహస్యంగా పోలీసులు గాని మీడియా గాని వ్యక్తులు గాని, ఆడవారిని మొగవారిని బౌతికంగా ఎవరిని వేదించినా వారి పాదాలు పై పడి తక్షణం అందరూ మాయలోకం నుండి బయటకు రావాలి ఎవరి ఇంట్లో వారు కూర్చోకుండా పదిగురు కలసి ఒక చోట భోజనాలు చెయ్యండి రహస్యాలు శరీరకలు వదిలివేస్తేనే మాయ నుండి ఇప్పుడు ఉన్న స్మశానం అనగా రెప్ప పాటు కూడా మన చేతిలో లేని మరు భూమి నుండి బయటకు వస్తారు జ్ఞానం తో సూర్యుడిని నడిపిన ఒరవడి నడవడి లోకి తక్షణం మనం వెళ్ళాలి అంటే అందుకు దివ్య ద్వారం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం ఇకా ఎవరూ పాపాత్ములు ఉన్నారు యేవో తప్పులు ఎవరికో ఉన్నాయి అవి ఉపయోగించుకొంటాము అని మాయలో తమని తాము పతన పరుచుకొని ఇతరులను పతనం చేస్తున్నాము అనుకొంటున్నారు ముఖ్యమంగా ఆలోచన పరంగా ముందుకు రానివ్వకుండా చదువుకొన్న వారు మీడియా రాజకీయ నాయకులూ పోటీ కొలది కాలతీతాన్ని దాచి పెట్టి మమ్ములను మనిషిగా అవమానించడానికి తాము నైతికం గా పతనం అయ్యిపోయి మేము ముందుకు రాకుండా చేయడం అంటే తాము మృతం లో ఉండిపోయి ఇతరులను కూడా మృతులు అనగా ఆలోచన మాట లేకుండా కేవలం బౌతిక యాంత్రిక వ్యహరాలే తప్ప ఆలోచన లేకుండా వ్యహరించడమే ఇప్పుడు నడుస్తున్న అజ్ఞానం అని తక్షణం గవర్నర్ గారు మరియు ఉన్నత న్యాయ స్థానం వారు తక్షణం మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ఇరువురు ముఖ్యమంత్రులు ప్రబుత్వాలు మమ్ములను మేలైన ప్రజాస్వామ్యం గా భావించి మమ్ములను గ్రహించడమే అభివృద్ధి వ్యక్తిగతాలు శరీరకలు వదిలివేసి ఆలోచనతో ఎదగాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment