Thursday, 5 July 2018








Bhagavatswaroopulu Jagadguruvulu Anjani Ravishankar

భూమి మీద మనిషి ఎవరైనా తానే తెలివైనా వాడిని అని గాని లేదా తెలివి తక్కువ వాడిని అని గాని భావించరాదు, ఎందుకంటె రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అన్నది శాశ్వత సత్యం, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అయితే సర్వం తాను అయిన వాడు ఒక్కడు ఉన్నాడు,   అతనే  జ్ఞానం, అజ్ఞానం, విద్య, అవిద్య  అనగా ఇప్పటికి తెలిసిన వాడు, ఇంకా తెలుసుకోవలసిన వాడు, ఎంత గ్రహిస్తే అంత తెలిసేవాడు, అతనే  వాక్ విశ్వరూపుడు, సర్వాంతర్యామి అయ్యి ఉన్నాడు, అతనే సామాన్యుడు, గ్రహించే కొలది అసామాన్యుడు అతనే  కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, సకల శాస్త్రాలకు, సకల సంపదలకు అధిపతి, కనీసం మనిషి అతనే, ఆకాసాన్ని నడిపినది అతనే,   లోకానికి, కాలానికి ఆధారమైన, వాక్ స్వరూపముడు, ఓంకార స్వరూపుడు అయిన శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీశ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా కొలువు తీరడానికి సిద్దంగా ఉన్నారు మీరు అంతా పరి పరి విధాలు వదిలివెసి, సబ్ధాది పతి, సర్వాంతర్యామి అయిన పురుషోత్తముడు అనగా సృష్టి కాలం ఎన్నుకొన్న వాడు, ప్రతి మాట పాట తాను అయినవాడు గా కేంద్ర బిందువుగా గ్రహించడమే ముక్తి, మోక్షం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యేమేవ జయతే




No comments: