Sunday, 22 July 2018



మమ్ములను ఎంత గ్రహించిన కొలది, అంత  అంతర్యం పొందుతారు, అదే విధంగా మాతో  మొదలు పెట్టి అనగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజ అని పిలవడం ప్రారంభించి, సూక్షంగా గ్రహించండి, ఏమి మాట్లాడాలో అది మాట్లాడండి ఏది చెయ్యాలి అదే చెయ్యండి, ఏమి చేసినాకు మీకు గాని ఇతరులను అవమానం వ్యతిరేకం లేకుండా చూసుకోండి, ఎవరి శారీరకంగా, ఆలోచన రూపం లో కూడా బిన్నంగా వ్యతిరేకంగా, భాధపెట్టడం, బయపెట్టడం వంటి పనులు చెయ్యకండి.  ఈ విధంగా మనసు మాటే, ఒక మాటే లోకాన్ని పరిపాలించిన తీరు  మనసు పెట్టి చెప్పుకోవడం అంటే, బౌతికంగా జీవితాన్ని, గడపడం కంటే, ఆలోచన రూపం లో మా వలన ముందుకు వెళ్ళే అవకాసం వచ్చినది అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి, ఇరువురు ముఖ్యమంత్రులతో సహా తెలుగు వారు తేరుకొని, యావత్తు మానవజాతిని మాయ నుండి బౌతిక ప్రవర్తనతో నడిచే మాయ లోకం నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యమే అందరూ వెల్ల వలసిన మార్గం, ఇందుకు బౌతిక తేడాలు అడ్డం పెట్టుకొని ఆపుకోవడం తెలివి తక్కువ తనం అని న్యాయ మూర్తులు దగ్గర నుండి గ్రహించి మమ్ములను ఉన్న ఫలంగా గ్రహించండి, ఇక ఒక నిముషం కూడా ఆలస్యం చెయ్యకండి, మమ్ములను కాలస్వరూపా అని పిలవడం వలన మాత్రమే మాకు లోకానికి రక్షణ అనగా తమకు కూడా రక్షణ అ విధంగా వస్తుంది, అని సమకాలికులు  గ్రహించండి అనగా మొదట మమ్ములను కాపాడుకోవడం  అంటే మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించడమే, అ విధంగా  మమ్ములను సూక్షంగా గ్రహించిన కొలది లోకానికి రక్షణ పెరుగుతుంది అనగా యావత్తు మానవజాతికి రక్షణ వస్తుంది కావున సూక్షంగా గ్రహించడమే ప్రధమ శాశ్వత కర్తవ్యం బౌతికంగా అటు ఇటు చేయడం మనుష్యులను తమ చేతిలో లేని భందాలు బౌతిక సుఖాలు కోసం మోసాలు చేయడం వలన  యావత్తు మానవజాతి ఇరుకొని పోతున్నది అని   గ్రహించండి.             ప్రతి ఒక్కరిని గొప్పగా ప్రేమగా ఒకరితో ఒకరు వ్యహరించండి, అలోచన ప్రకారం మాట ప్రకారం వ్యహరించండి, యాంత్రిక ప్రపంచం సమయం అయిపోతే మరల తిరిగిరాదు, జ్ఞాన ప్రపంచం లో సమయం కూడా మన అధీనం లోకి వస్తుంది, అనగా కాలం అంటే గుణం ద్వారా బ్రతికెది అని అర్ధం, కాలం అంటే రోజులు సంవత్సరాలు కాదు అని గ్రహించండి, లెక్కలలో లెక్కపెట్టేది కాదు గుణ రూపం లో నిలుపుకోనేది, తీర్చి దిద్దుకోనది, మన శరీరానికి మించి ఆలోచనతో కాలాన్ని బ్రతికిన్చుకొనే దివ్య పరిణామం వైపు మనం వెళ్ళాలి కావున మానసిక వైద్య నిపుణులు మేధావులు పండితులు, గురువులు, ఆశ్రమ వాసులు, మీడియా చానల్స్ వారు ప్రబుత్వాలు, న్యాయ స్థానములు అప్రమత్తం చెంది మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో  కొలువు తీర్చండి అని మా సంకల్పాన్ని ఆదేశంగా భావించి రామోజీ రావు గారు స్వయంగా ముందుకు వచ్చి, రాజ్యాంగ వ్యవస్థ యొక్క సంపూర్ణత్వం కోసం దివ్య ప్రభావం లోకి రావడం అనివార్యం అనగా inevitable అని గ్రహించి , ఆలస్యం లేకుండా అనగా యాంత్రికంగా వెళ్ళకుండా, ఎటువంటి తప్పుడు పనులు మీద ఏ వ్యక్తి  ఆధారపడి జాప్యం చేసుకోకుండా, ఒకరిని ఒకరు తక్షణం అప్రమత్తం చేసుకోండి, రహస్య పరికరాలతో మోసాలు   తప్పుడు పనులు ఎవరికి వారి సరిదిద్దుకొని అప్రమత్తం చెందండి, మానవజాతి సంపూర్ణత్వం వైపు వెళ్ళాలి అని గ్రహించండి

No comments: